రాజమౌళి ఒక మాస్టర్: కరణ్ జోహార్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,100FansLike
57,764FollowersFollow

ముంబైలో జరిగిన మిరై ప్రీ మీట్‌లో బాలీవుడ్ టాప్ డైరెక్టర్ కరణ్ జోహార్, రాజమౌళి గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. ఆయన మాటలు వినగానే అక్కడున్న అందరూ చప్పట్లతో స్పందించారు.

కరణ్ జోహార్ మాట్లాడుతూ – “రాజమౌళి ఒక మాస్టర్ అయితే, మేమంతా ఆయన దగ్గర నేర్చుకునే విద్యార్థులమే. ఆయన విజన్‌తో పోల్చుకోవడానికే లేదు” అని స్పష్టంగా చెప్పారు.

రాజమౌళి చూపే క్రియేటివిటీ, ఆయన సినిమాల్లో కనిపించే భారీ స్కేలు, స్టోరీ టెల్లింగ్ స్టైల్ – ఇవన్నీ తనకే ప్రత్యేకమని కరణ్ జోహార్ చెప్పాడు. బాలీవుడ్‌లో కూడా చాలా మంది దర్శకులు రాజమౌళి సినిమాల నుంచి ఇన్‌స్పిరేషన్ తీసుకుంటారని ఆయన అన్నారు.

ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. అభిమానులు కూడా కరణ్ జోహార్ మాటలతో రాజమౌళి గారి స్థాయి ఎంత పెద్దదో మరోసారి గుర్తు చేసుకుంటున్నారు.

ఇక మిరై మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా జరిగిన ఈ ఈవెంట్ వలన సినిమా మీద హైప్ మరింత పెరిగింది. ఫ్యాన్స్ మాత్రం సినిమా రిలీజ్ కోసం ఎగ్జైట్ అవుతున్నారు.

సినిమా

Tamannaah: తమన్నాకు ఎదురుదెబ్బ.. పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు

Tamannaah: స్టార్ హీరోయిన్ గా తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోల సినిమాల్లో నటించారు తమన్నా. ఎన్నో హిట్ సినిమాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. హిందీలోనూ...

“స్టాండ్‌అప్ కామెడీ వివాదం”: అనుదీప్ వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు

స్టాండ్‌అప్ కామెడీ పేరిట ప్రముఖుల వ్యక్తిగత జీవితాలపై చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan, నటుడు Ram Charan, అలాగే...

రష్మిక ‘కాక్టెయిల్ 2’ అప్‌డేట్: సిసిలీలో ఫుల్ జోష్ షూట్!

నటి Rashmika Mandanna తన కొత్త సినిమా కాక్టెయిల్ 2 గురించి ఆసక్తికరమైన అప్‌డేట్ ఇచ్చారు. తన పాత్ర ‘దియా’ డైరీ నుంచి ఒక భాగాన్ని...

Meenakshi Seshadri: ‘ఆపద్భాంధవుడు’ పాట మీద ఇష్టం తో రీల్ చేసిన...

Meenakshi Seshadri: మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఒక ఆణిముత్యం ‘ఆపద్భాంధవుడు’. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలో చిరంజీవి పాత్ర పల్లెల్లో అందమైన పొలాల మధ్య పారే...

“గాయాల మచ్చలతోనే గ్లామర్… నభా నటేష్ న్యూ స్టిల్స్ వైరల్!”

తన అందం, నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన Nabha Natesh తాజాగా విడుదల చేసిన స్టిల్స్‌తో మరోసారి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ముఖ్యంగా, గతంలో ఎదుర్కొన్న...

రాజకీయం

“నెల్లూరు రాజకీయాల్లో ట్విస్ట్”: కలెక్టర్ చర్యలతో జగన్ సభకు స్పందన తగ్గిందా?

నెల్లూరు జిల్లాలో మత్స్యకారుల సమస్యల నేపథ్యంలో జరిగిన రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ అంశాన్ని కేంద్రంగా చేసుకుని మాజీ సీఎం Y. S. Jagan Mohan Reddy చేపట్టిన...

“కంపెనీలను తరిమేస్తారా?”: లోకేష్ ఫైర్, జగన్‌పై తీవ్ర విమర్శలు

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల వాతావరణంపై మంత్రి Nara Lokesh తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దేశ రక్షణకు అవసరమైన అధునాతన బోట్లు తయారు చేసే కంపెనీ రాష్ట్రానికి రావాలనుకుంటే స్వాగతించాల్సింది పోయి, అడ్డుకుంటామని చెప్పడం...

జనసేన స్పోక్స్‌పర్సన్స్‌కు స్పెషల్ ట్రైనింగ్… వర్క్‌షాప్ ముగింపు

విజయవాడలో రెండు రోజుల పాటు నిర్వహించిన జనసేన పార్టీ అధికార ప్రతినిధుల శిక్షణ వర్క్‌షాప్ విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి అధికార ప్రతినిధులు, ఔత్సాహిక నాయకులు పాల్గొని...

వైఎస్ జగన్ మకాం హైద్రాబాద్‌కి.! సూచించిన ‘పండితుడు’ ఎవరో.?

మొన్నీమధ్యనే ఓ పండితుడు, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. ఉత్తరాదికి చెందిన ఆ పండితుడ్ని, వైసీపీకి గతంలో ‘సలహాదారు’గా పని చేసిన ‘పీకే’ అలియాస్ ప్రశాంత్ కిషోర్...

“ఈ పదవి అదృష్టం కాదు… కృషి ఫలితం”: లోకేష్ వ్యాఖ్యలు

చంద్రగిరి నియోజకవర్గంలో జరిగిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో Nara Lokesh కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి స్థానిక కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన,...

ఎక్కువ చదివినవి

Venu Udugula: ‘కుటుంబ పరువు ఏమైపోవాలి..’ మంగ్లీ కేసుపై దర్శకుడు వేణు ఉడుగుల

Venu Udugula: ప్రముఖ సినీ గాయకురాలు మంగ్లీపై వచ్చిన ఆర్ధిక లావాదేవీల ఆరోపణలు చిత్రసీమలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ వ్యవహారంలో సంబంధం ఉందంటూ దర్శకుడు వేణు ఉడుగుల పేరు...

Stand-up Comedian Anudeep: అనుదీప్ క్షమాపణలు.. శాంతించని అభిమానులు

Stand-up Comedian Anudeep: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత, హీరో పవన్ కల్యాణ్‌, రామ్ చరణ్, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, నిహారికలపై స్టాండప్ కమెడియన్ అనుదీప్ కటికల చేసిన కామెంట్స్ తీవ్ర...

రోడ్డు కట్‌పై రచ్చ… నాణ్యతా పరీక్షలే అంటూ ఉప ముఖ్యమంత్రి కార్యాలయం వివరణ

రాష్ట్రంలో రహదారుల నిర్మాణంపై జరుగుతున్న ప్రచారాలపై ఉప ముఖ్యమంత్రి కార్యాలయం స్పష్టత ఇచ్చింది. కొన్ని వర్గాలు, అనుకూల మీడియా సంస్థలు రోడ్లలో కనిపిస్తున్న కట్‌లను నిర్మాణ లోపాలుగా చూపిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని...

“కార్యకర్త నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ వరకు… లోకేష్ ప్రయాణం”

తెలుగుదేశం పార్టీలో సాధారణ కార్యకర్తగా ప్రారంభమైన ప్రయాణం అత్యున్నత స్థాయికి ఎలా తీసుకెళ్లగలదో నేటి పరిస్థితులు స్పష్టంగా చూపిస్తున్నాయి. ఆ ఉదాహరణగా నిలిచిన పేరు Nara Lokesh. ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి...

“జగన్‌లో గన్.. అవినాష్‌లో వినాశనం”: అనంతపురంలో షర్మిల ఘాటు వ్యాఖ్యలు

అనంతపురంలో నిర్వహించిన సభలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (APCC) చీఫ్ Y. S. Sharmila Reddy తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ సిద్ధాంతం మొత్తానికి “నరకాలి, చంపాలి, నాశనం చేయాలి” అనే...