వరుస పరాజయాలతో కుదేలవుతున్న కాంగ్రెస్ ఓపక్క పార్టీలో సంస్కరణలకు ఉపక్రమిస్తుంటే.. మరోపక్క సీనియర్ నాయకులు షాక్ ఇస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి కపిల్ సిబల్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆయనే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. మే 16నే కాంగ్రెస్ కు రాజీనామా చేసినట్టు కూడా తెలిపారు. కాంగ్రెస్ కు రాజీనామా చేస్తూనే.. సమాజ్ వాదీ పార్టీ తరపున రాజ్యసభకు నామినేషన్ కూడా వేశారు. ఇది కాంగ్రెస్ కు ఊహించని షాక్ అని చెప్పాలి.
కాంగ్రెస్ పార్టీపై కొంతకాలంగా ఆయన అసహనంగా ఉన్నారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఏర్పడిన జీ-23 బృందంలో కపిల్ సిబల్ సభ్యుడిగా ఉన్నారు. కాంగ్రెస్ కుటుంబపాలనలో ఉండటం, అధ్యక్షుడు కాకపోయినా రాహుల్ గాంధీనే అన్ని నిర్ణయాలు తీసుకోవడంపై కూడా ఆయన గతంలోనే అసంతృప్తి వ్యక్తం చేశారు. జాతీయస్థాయిలో కాంగ్రెస్ ను బలోపేతం చేయాలన్న కాంగ్రెస్ అధిష్టానంకు కపిల్ సిబల్ వంటి సీనియర్ నేత దూరం కావడం ఆ పార్టీకి నష్టమనే చెప్పాలి.
110925 982359baby strollers with high traction rollers ought to be a lot safer to use compared to those with plastic wheels- 367926
848663 743989However, what about the bottom line? Are you certain concerning the source? 645011
89508 480514Thank you for your info and respond to you. bad credit auto loans hawaii 150774