Switch to English

పొలిటికల్ ఎంట్రీ పై షాక్ ఇచ్సిన రాఖీ భాయ్ !!

సలాం రాఖీ భాయ్ … సలామ్ రాఖీ భాయ్ అంటూ దేశవ్యాప్తంగా ఒక్కసారిగా సూపర్ స్టార్ క్రేజ్ తెచ్చుకున్నాడు కన్నడ హీరో యాష్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కెజిఎఫ్ సినిమా సంచలన విజయం సాధించి కన్నడ పరిశ్రంలో బాహుబలి గా నిలిచిపోయింది. అప్పటి వరకు హీరోగా ఓ మోస్తరు ఇమేజ్ తెచ్చుకున్న యాష్ .. ఈ సినిమాతో కన్నడంలో ఇప్పుడు అతడే సూపర్ డూపర్ స్టార్. ప్రస్తుతం కెజిఎఫ్ కు సీక్వెల్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మైసూర్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే పూర్తీ కానుంది. ఇప్పటికే భారీ అంచనాలు పెంచుకున్న ఈ సినిమా హీరో యాష్ తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పలు ఆసక్తికర విషయాలు చెప్పి అందరికి షాక్ ఇచ్చాడు.

ఈ ఇంటర్వ్యూ లో యాష్ పొలిటికల్ ఎంట్రీ పై స్పందించడం అందరిని షాక్ కు గురి చేసింది. పొలిటికల్ ఎంట్రీ గురించి యాష్ మాట్లాడుతూ ప్రతి నటుడు కూడా మంచి పొలిటీషియన్ అని భావిస్తాడు. ఎందుకంటే ఇక్కడా నటించడమే … అక్కడా నటించడమే కదా ? అంటూ ఘాటు సెటైర్ వేసాడు. రాజకీయాలు అనేవి సేవాపరమైన వృత్తి. దానికంటే ప్రత్యేక అర్హతలు ఉండాలి, అంటే నా ఉద్దేశం .. రాజకీయాలు తప్పు, రాజకీయ నాయకులూ తప్పు అని నేను అనను. ఒకవేళ నేను రాజకీయాల్లోకి రావాలని అనుకుంటే మాత్రం .. తప్పకుండా ఆ సమయం వచ్చినప్పుడు దిగుతా అని చెప్పాడు యాష్. యాష్ ఈ విషయం ప్రకటించడంతో ఆయన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

ఇప్పటికే యాష్ పలు స్వచ్చంద సేవ కార్యక్రమలు చేస్తున్నాడు. కొన్ని గ్రామాల నీటి దాహం తీర్చడానికి ఏకంగా 4 కోట్లు ఖర్చు పెట్టి చెరువు పూడిక తీయించి అక్కడి వారి నీటి ఎద్దడిని దూరం చేసాడు. ఎంతో మందికి ఆరోగ్యపరమైన సేవలు అందిస్తూ రీల్ హీరోగానే కాదు రియల్ హీరోగా యాష్ అభిమానుల గుండెల్లో నిలిచిపోయాడు.

సినిమా

తన పిరియడ్స్ ఎక్స్ పీరియన్స్ ను చెప్పిన అనసూయ

జబర్దస్త్ ప్రోగ్రామ్ ద్వారా టీవీలో.. రంగస్థలం సినమా ద్వారా సినిమాల్లో చాలా పాపులర్ అయిన నటి అనసూయ. నటిగానే కాకుండా సోషల్ మీడియాలో కూడా అంతే...

‘ఓటీటీ’ దుమ్ము దులిపే ‘సినిమా’ కావాలి

లాక్ డౌన్ కారణంగా రెండు నెలలుగా థియేటర్లు మూతబడ్డాయి. ఇప్పటికీ థియేటర్ల పునఃప్రారంభంపై అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. ఒకవేళ తెరిచినప్పటికీ ప్రేక్షకులు మునుపటిలా థియేటర్లకు వస్తారో,...

‘కరోనా వైరస్’ సినిమా ఓటీటీ కోసమే..

ప్రపంచమంతా కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ అంటూ కూర్చుంటే వర్మ మాత్రం అదే ‘కరోనా వైరస్’ నేపధ్యంలో సినిమా తీసేసాడు. లాక్ డౌన్ సమయంలో...

జుంబారే ..జుజుంబరే… తాతకి మనవడి బర్త్ డే గిఫ్ట్

అమరరాజా ఎంటర్టైన్మెంట్ పతాకంపై గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్ హీరోగా శ్రీరాం ఆదిత్య దర్శకత్వంలో ఒక చితం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో...

పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్న చిరంజీవి ఫ్యామిలీ

మెగాస్టార్ చిరంజీవి తేనెటీగల దాడి నుంచి తృటిలో తప్పించుకున్నారు. తెలంగాణలోని కామారెడ్డి జిల్లా దోమకొండలో ఈ ఘటన జరిగింది. ఇటివల రామ్ చరణ్ భార్య ఉపాసన...

రాజకీయం

‘సుమోటో’ అంటూ ఈ కెలుకుడేంది ‘రెడ్డి’గారూ.!

సోషల్‌ మీడియాలో వైఎస్సార్సీపీ ముఖ్య నేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చాలా యాక్టివ్‌గా వుంటారన్నది అందరికీ తెల్సిన విషయమే. కుప్పలు తెప్పలుగా ట్వీట్స్‌ వేస్తుంటారాయన. ప్రత్యర్థులపై ఎడాపెడా సెటైర్లు వేయడంలో...

జనసేనాని ప్రశ్న: లాక్‌డౌన్‌లో ‘ఇసుక’ మాయమైందెందుకు.?

‘లాక్‌డౌన్‌లోనూ ఇసుక లారీలు తిరిగాయి.. కానీ, డంపింగ్‌ యార్డులకి చేరలేదని భవన నిర్మాణ రంగ కార్మికులు చెబుతున్నారు. మరి, ఇసుక ఏమయినట్లు.? చంద్రబాబు హయాంలో ఎలాగైతే ఇసుక పేరుతో దోపిడీ జరిగిందో.. ఇప్పుడే...

కృష్ణాజిల్లా నందిగామలో చంద్రబాబు పై కేసు నమోదు

మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై నందిగామ పోలీస్ స్టేషను లో కేసు నమోదు. కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో హైదరాబాదు నుండి విజయవాడ కు రోడ్డు మార్గాన వస్తూ జగ్గయ్యపేట, నందిగామ,కంచికచర్ల...

సుధాకర్ కు వైద్యం అందిస్తున్న డాక్టర్ మార్పు

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన డా.సుధాకర్ కేసును హైకోర్టు ఆదేశాలతో సీబిఐ విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. రోజురోజుకీ ఈ కేసు కీలక మలుపులు తీసుకుంటోంది. ఇప్పుడు సుధాకర్ విషయంలో మరో అంశం సంచలనమైంది....

కరోనా వైరస్‌.. జనానికి ఇకపై ఆ దేవుడే దిక్కు.!

కరోనా వైరస్‌ విషయంలో కేంద్రం చేతులెత్తేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చేయడానికేమీ లేదు. దశలవారీగా లాక్‌డౌన్‌ని ఎత్తేవేసేందుకు ప్రణాళికని కూడా కేంద్రం ప్రకటించేసింది. కేంద్రం నుంచి రాష్ట్రాలకు అందాల్సిన స్థాయిలో ఆర్థిక అండదండలు...

ఎక్కువ చదివినవి

జూన్ 6న ఆన్లైన్లో వర్మ ‘క్లైమాక్స్’.. టికెట్ రూ.100.!!

వివాదాస్పద సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ పోర్న్ స్టార్ మియా మల్కోవాని లీడ్ గా పెట్టి తీసిన రసభరిత చిత్రం ‘క్లైమాక్స్’. ఆద్యంతం మల్కోవా అందాలను చూపిస్తూ తీసిన ఈ సినిమా మొదటి...

అత్యాచార ఘటనపై ఒడిశా హైకోర్టు సంచలన తీర్పు

అత్యాచార ఘటనలపై ఒడిశా హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ సంఘటన జరిగిన పరిస్థితులపై పూర్తి వివరణ తీసుకున్న అనంతరం తీర్పు వెలువరించింది. నమ్మించి మోసం చేసాడని ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తికి అనుకూలంగా...

ఫ్లాష్ న్యూస్: దున్నపోతును హింసించారు.. ఎలా పగ తీర్చుకుందో తెలుసా..

కర్మ సిద్ధాంతం ప్రకారం.. మనం చేసిన పనులే మనల్ని వెంటాడుతూ మన జీవిత గమనాన్ని నిర్దేశిస్తూ ఉంటాయి. కొంతమంది ఆకతాయిలు చేసిన ఆ తుంటరి పనే వారికి కర్మ రూపంలో జరిగింది. తనను...

వైఎస్‌ జగన్‌ పాలనకు ఏడాది: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఏదీ.?

‘మేం అధికారంలోకి వస్తే, కేంద్రం మెడలు వంచి ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా సాధిస్తాం..’ అని 2014 నుంచి 2019 వరకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నినదించింది. 2014 ఎన్నికల్లోనూ ఈ ప్రత్యేక హోదా...

పారిపోయి అందరిని టెన్షన్‌ పెట్టిన కరోనా పాజిటివ్‌ పేషంట్‌

కరోనా ఉందనే అనుమానం ఉంటేనే వారికి ఆమడ దూరంలో ఉండాలని డాక్టర్లు మరియు పోలీసులు సూచిస్తున్నారు. ఎక్కడ కరోనా పేషంట్‌ కనిపించినా కూడా వెంటనే వారిని పట్టుకుని వెళ్లి ఐసోలేషన్‌లో వేస్తున్నారు. వారు...