కాకినాడ సెజ్ భూములు తిరిగి రైతులకే రిజిస్ట్రేషన్: హామీ నెరవేర్చిన కూటమి ప్రభుత్వం

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

93,334FansLike
57,764FollowersFollow

కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్) పరిధిలోని భూములను తిరిగి రైతులకు ఇవ్వాలన్న హామీని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నెరవేర్చారు. సెజ్ పరిధిలోని 2,180 ఎకరాల భూములను స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ రుసుములు లేకుండా రైతుల పేర్లపై రిజిస్ట్రేషన్ చేసేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ఈ నిర్ణయంతో తొండంగి, ఉప్పాడ కొత్తపల్లి మండలాల పరిధిలోని సుమారు 1,551 మంది రైతులకు పెద్ద ఊరట లభించనుంది. కాకినాడ సెజ్ రైతుల సమస్యను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ప్రత్యేకంగా చర్చించగా, ప్రభుత్వం వెంటనే స్పందించింది.

గత ప్రభుత్వ కాలంలో జీవో నెం.12 వచ్చినా, భూముల రిజిస్ట్రేషన్లు జరగక రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భూములు పేర్లపై లేకపోవడంతో రుణాలు, పథకాల లబ్ధి దక్కలేదు. ఈ విషయాన్ని ఇటీవల శాసన మండలిలో ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు.

రైతుల సమస్యపై పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా ఆసక్తి చూపి, రెవెన్యూ శాఖను చొరవ చూపేలా చేశారు. చివరకు ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకుని రైతుల పేర్లపై రిజిస్ట్రేషన్లు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

ఈ నిర్ణయానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ , ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ కు రైతులు కృతజ్ఞతలు తెలిపారు.

సినిమా

S.Janaki-Trisha: త్రిష సినిమాలో ఎస్.జానకి.. వైరల్ అవుతున్న వీడియో

S.Janaki-Trisha: తమిళంలో హిట్టవడమే కాదు.. ఓ క్లాసికల్ మూవీగా నిలిచిన సినిమా ‘96’. విజయ్ సేతుపతి-త్రిష జంటగా నటించిన ఈ ప్రేమకథ 2018లో విడుదలై ప్రేక్షకుల్ని...

S. JANAKI: “గుడికే చేరిన దీపం.. పడమటి సంధ్యా రాగం”

 "కొండల్లో... కోనల్లో... కూ యన్న ఓ కోయిల..." ఆ పాటలో వినిపించిన ఆ కోయిల గాత్రం ఇక కొత్త పాటల్లో వినిపించకపోవచ్చు. కానీ ఆ స్వరం మాత్రం...

 శ్రీకాంత్‌తో రిలేషన్‌పై రీతూ క్లారిటీ.. ఎంత సాయం చేశాడంటే?

బిగ్‌బాస్ ఫేమ్ రీతూ చౌదరి గతంలో చీమకుర్తి శ్రీకాంత్‌తో తన రిలేషన్ గురించి చేసిన వ్యాఖ్యలు మరోసారి సోషల్ మీడియాలో చర్చకు వస్తున్నాయి. తమ ఇద్దరికీ...

‘మీ స్వరం ఎప్పటికీ అమరం’.. జానకికి చిరంజీవి భావోద్వేగ నివాళి

లెజెండరీ గాయని ఎస్. జానకి  మరణం పట్ల మెగాస్టార్ చిరంజీవి  తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జానకి మరణవార్త తన హృదయాన్ని ఎంతో కలచివేసిందని పేర్కొంటూ,...

S.Janaki: చిత్రసీమలో విషాదం..! దిగ్గజ గాయని ఎస్.జానకి కన్నుమూత

S.Janaki: ప్రముఖ నేపథ్యగాయని ఎస్. జానకి కన్నుమూశారు. ఇటివల అనారోగ్యానికి గురైన ఆమె మైసూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. ఆమె...

రాజకీయం

శస్త్రచికిత్స విజయవంతం.. త్వరలోనే ప్రజా సేవలోకి తిరిగి వస్తారు: పవన్ ఆరోగ్యంపై చంద్రబాబు

ముంబయిలో కుడి భుజానికి విజయవంతంగా శస్త్రచికిత్స చేయించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. శస్త్రచికిత్స అనంతరం...

అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్‌పై వివాదం.. వైసీపీపై ప్రభుత్వం తీవ్ర విమర్శలు

రాజధాని అమరావతి అభివృద్ధిని అడ్డుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) ఇప్పటికీ ప్రయత్నాలు కొనసాగిస్తోందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోపించింది. అమరావతికి కీలకమైన ఈ-3 సీడ్ యాక్సెస్ రోడ్ నిర్మాణానికి సంబంధించిన భూసేకరణ అంశాన్ని...

తిరుమల మెట్ల మార్గంలో చిరుత కలకలం.. భక్తుల భద్రతపై పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు

తిరుమల అలిపిరి కాలినడక మార్గంలో చిరుతపులి సంచారం నేపథ్యంలో భక్తుల భద్రతకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రి పవన్...

నారా లోకేష్ సొంత నిధులతో కుట్టు మిషన్లు పంపిణీ

మంగళగిరి నియోజకవర్గంలో మంత్రి నారా లోకేష్ సొంత నిధులతో నిర్వహిస్తున్న 'స్త్రీ శక్తి' కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. మహిళలను ఆర్థికంగా స్వావలంబులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమానికి స్థానికంగా మంచి ఆదరణ...

వియత్నాం బోటు ప్రమాదం.. వెంటనే రంగంలోకి దిగిన లోకేష్!

వియత్నాంలో జరిగిన ఘోర బోటు ప్రమాదం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ వెంటనే స్పందించారు. ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పర్యాటకులు చిక్కుకున్నారన్న సమాచారం అందడంతో అత్యవసరంగా అధికారులతో మాట్లాడి పరిస్థితిపై పూర్తి...

ఎక్కువ చదివినవి

S.Janaki-Trisha: త్రిష సినిమాలో ఎస్.జానకి.. వైరల్ అవుతున్న వీడియో

S.Janaki-Trisha: తమిళంలో హిట్టవడమే కాదు.. ఓ క్లాసికల్ మూవీగా నిలిచిన సినిమా ‘96’. విజయ్ సేతుపతి-త్రిష జంటగా నటించిన ఈ ప్రేమకథ 2018లో విడుదలై ప్రేక్షకుల్ని అలరించడమే కాదు.. ఎందరి మనసుల్లోనో ఉన్న...

పవన్‌పై ఫిర్యాదు.. నెటిజన్ల నుంచి కౌంటర్ల వర్షం!

సుగాలి ప్రీతి తల్లి పార్వతి, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై గన్నవరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం రాజకీయంగానే కాకుండా సోషల్ మీడియాలోనూ తీవ్ర చర్చకు దారితీసింది. ఎన్నికలకు ముందు న్యాయం...

పవన్ కళ్యాణ్ కండువా కప్పి ఆహ్వానం.. తెలంగాణలో జనసేనలో ప్రముఖుల చేరిక

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్వయంగా పార్టీ కండువా కప్పి తెలంగాణకు చెందిన పలువురు రాజకీయ, సామాజిక, విద్యా, ఉద్యోగ సంఘాల ప్రముఖులను జనసేనలోకి ఆహ్వానించారు. హైదరాబాద్‌లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఈ...

‘లెనిన్’కు థమన్ ఫినిషింగ్ టచ్.. నేటి నుంచి థమన్ ప్రమోషన్ రౌండ్!

అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న 'లెనిన్' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన చివరి దశ సంగీత పనులను సంగీత దర్శకుడు ఎస్. థమన్ పూర్తి చేసినట్లు సమాచారం. ముఖ్యంగా...

రామోజీ ఫిల్మ్ సిటీలో రాజేష్ శర్మ ఆరోగ్యంపై గందరగోళం.. అసలు ఏం జరిగింది?

బాలీవుడ్, బెంగాలీ చిత్ర పరిశ్రమల్లో గుర్తింపు పొందిన సీనియర్ నటుడు రాజేష్ శర్మ ఆరోగ్యంపై సోషల్ మీడియాలో గందరగోళం నెలకొంది. తొలుత హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రభాస్ నటిస్తున్న సినిమా షూటింగ్...