Switch to English

“మలయాళ ప్రేమకథలు హిట్ చేస్తాం, తెలుగు ప్రేమకథలపై వివక్ష” : కిరణ్ అబ్బవరం

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,180FansLike
57,764FollowersFollow

సక్సెస్‌ఫుల్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కొత్త సినిమా ‘K-ర్యాంప్’. ఈ సినిమాను హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్స్‌పై రాజేష్ దండ, శివ బొమ్మలు కలిసి నిర్మిస్తున్నారు. ఈ మూవీకి జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు. యుక్తి తరేజా హీరోయిన్‌గా నటిస్తోంది.

ఈ సినిమా దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 18న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతోంది.

ఇప్పటికే మంచి క్రేజ్ ఉన్న ఈ సినిమా నుంచి తాజాగా ‘రిచెస్ట్ చిల్లర్ గయ్’ అనే గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఇందులో కిరణ్ అబ్బవరం కుమార్ అనే మాస్ యంగ్ గయ్ పాత్రలో కనిపించారు. చిల్‌గా ఉండే టైపు అయినా, మాస్ స్టైల్‌లోనే ఆట్‌టిట్యూడ్ చూపించారు. ఆయన ఎనర్జీ, స్టైల్ ఈ గ్లింప్స్‌లో కనిపించి అభిమానులకు ఆకట్టుకుంటోంది.

ఇక గ్లింప్స్ చివరలో ఉన్న డైలాగ్ ప్రత్యేకంగా నిలిచింది –
“మనం ఏఎంబీ లో మలయాళ ప్రేమకథలు చూసి హిట్ చేస్తాం, కానీ మన తెలుగు ప్రేమకథలతోనే మనకే సమస్య.. ఎందుకంటే ఆ సినిమాల్లో ఉన్న నిజమైన భావం మన సినిమాల్లో ఉండదు” అన్న డైలాగ్‌తో కిరణ్ చెప్పిన భావం అందరినీ ఆకట్టుకుంటోంది.

ఈ గ్లింప్స్ చూస్తే ‘K-ర్యాంప్’ సినిమాతో ఓ పక్కన సందడి, మరోపక్క ఎమోషనల్ టచ్ కూడా ఉంటుందని స్పష్టంగా తెలుస్తోంది.

 

సినిమా

Yash: ధురంధర్-2 టీమ్ పై హీరో యశ్ అసహనం..! కారణమిదేనా?

Yash: మరో పాన్ ఇండియా క్లాష్ సిద్ధమవుతోంది. రెండు సినిమాలూ ప్రేక్షకులు, ఇండస్ట్రీల్లో బజ్ క్రియేట్ చేశాయి. ఇప్పుడు వీటి విడుదల తేదీ ‘మార్చి 19’పైనే...

ఇళయరాజా పాటలపై సరిగమ కేసు.. కోర్టు ఆదేశాలతో పరిమితులు

సంగీత దర్శకుడు ఇళయరాజా పాటల వినియోగంపై మరోసారి వివాదం తెరపైకి వచ్చింది. ప్రముఖ ఆడియో సంస్థ సరిగమ, తమ ఆధీనంలో ఉన్న వందకు పైగా సినిమాల...

వేలంటైన్స్ డేకి మళ్లీ ‘కపుల్ ఫ్రెండ్లీ’ జోడీ!

వేలంటైన్స్ డే వీకెండ్‌లో విడుదలైన తెలుగు సినిమాల్లో ‘కపుల్ ఫ్రెండ్లీ’ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన దక్కించుకుంది. అదే సమయంలో రిలీజ్ అయిన ‘ఫంకీ’, ‘సీతాపయనం’...

Chiranjeevi: ‘చేతికి కట్టు’.. క్లారిటీ ఇచ్చిన చిరంజీవి

Chiranjeevi: తన భుజానికి ఉన్న పట్టీ గురించి వివరాలు వెల్లడించారు మెగాస్టార్ చిరంజీవి. శ్రేయోభిలాషులు, అభిమానుల ఆందోళనకు చిరంజీవి సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు. ‘చేతికి...

కపుల్ ఫ్రెండ్లీ’పై సిద్ధు జొన్నలగడ్డ ప్రశంసల పోస్ట్

సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన ‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమా థియేటర్లలో మంచి స్పందనతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాపై స్టార్ బాయ్ సిద్ధు...

రాజకీయం

శాసనమండలిలో రభసకు వైసీపీ పక్కదారి: జనసేన ఎమ్మెల్యేలు

రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రూపొందించిన బడ్జెట్‌పై చర్చించాల్సిన సమయంలో వైసీపీ శాసనమండలిలో రభస సృష్టిస్తూ సభా కార్యకలాపాలను అడ్డుకుంటోందని జనసేన పార్టీ ఎమ్మెల్యేలు వంశీకృష్ణ శ్రీనివాస్, నిమ్మక జయకృష్ణ తీవ్రంగా విమర్శించారు....

వైద్య వృత్తిలో నైతికతే అసలైన బలం: లోకేష్

మంగళగిరిలోని ఎయిమ్స్ స్నాతకోత్సవంలో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్యఅతిథిగా పాల్గొని పట్టభద్రులైన వైద్యులను ఉద్దేశించి ప్రేరణాత్మకంగా మాట్లాడారు. ప్రతి నాగరికతలో వైద్యులు అత్యున్నత నైతిక స్థానంలో...

తిరుమల లడ్డూ కల్తీ ఆరోపణలపై విశాఖలో సాధు పరిషత్ ఆందోళన

ఈరోజు విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ ఆధ్వర్యంలో తిరుమల దేవదేవుని లడ్డూలో కల్తీ జరిగిందన్న ఆరోపణలపై నిరసన కార్యక్రమం నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానాలు తయారు చేసే ప్రసాదమైన లడ్డూ పవిత్రతపై అనుమానాలు...

 జీఓ 117 రద్దుతో ప్రభుత్వ పాఠశాలలకు మళ్లీ విద్యార్థులు: అసెంబ్లీలో నారా లోకేష్ వెల్లడి 

అమరావతి: గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ 117 కారణంగా పేద పిల్లలు ప్రభుత్వ పాఠశాలలకు దూరమయ్యారని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన...

చంద్రబాబు మీద ద్వేషమా.? బిల్ గేట్స్ మీద ద్వేషమా.?

బిల్ గేట్స్ అంటే కంప్యూటర్.. కంప్యూటర్ అంటే బిల్ గేట్స్.. ఒకప్పుడు కంప్యూటర్ యుగంలోకి అడుగు పెట్టిన యువతీ యువకులంతా బిల్ గేట్స్ గురించి ఇలానే మాట్లాడుకునేవారు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌కి...

ఎక్కువ చదివినవి

తెలుగు డిస్ట్రిబ్యూషన్ రంగంలో పెను కదలిక

తెలుగు సినిమా పంపిణీ రంగంలో ఎన్నాళ్లుగా కొనసాగుతున్న కొద్దిమంది ఆధిపత్యానికి ఇప్పుడు గట్టి సవాలు ఎదురవుతోంది. లాభదాయకమైన ఈ మార్కెట్‌లోకి కొత్త శక్తులు అడుగుపెడుతుండటంతో పంపిణీ వ్యవస్థలో పెద్ద మార్పులు మొదలయ్యాయి. నిర్మాతలు,...

చిరంజీవి చేతికి బ్యాండ్ ఎందుకు? అభిమానుల్లో టెన్షన్

మెగాస్టార్ చిరంజీవి ఇటీవల బయటకు వచ్చిన ఫోటోలలో చేతికి బ్యాండ్‌తో కనిపించడంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది. అల్లు శిరీష్ వివాహానికి సంబంధించిన శుభలేఖ అందుకునే సమయంలో తీసిన చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్...

నారా లోకేష్: ప్రజాప్రతినిధులతో సకుటుంబ సమావేశం.. ఉండవల్లిలో ఆత్మీయ కలయిక కనులవిందు

గుంటూరు, విజయవాడ పార్లమెంటు సెగ్మెంట్ల పరిధిలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ కుటుంబ సభ్యులతో కలిసి తరలివచ్చిన ఆత్మీయ సమావేశం శనివారం మధ్యాహ్నం ఉండవల్లి నివాసంలో ఆహ్లాదకరంగా జరిగింది. ప్రజాప్రతినిధులంతా సకుటుంబంగా హాజరుకావడంతో...

ఇంట్లో విందుతో బంధం బలపడింది

విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పార్లమెంటు నియోజకవర్గాల వారీగా కూటమి ప్రజాప్రతినిధులను కుటుంబ సభ్యులతో కలిసి తన ఇంటికి ఆహ్వానించి ఆత్మీయంగా కలుసుకునే సరికొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. ఉండవల్లి...

శాసనమండలిలో రభసకు వైసీపీ పక్కదారి: జనసేన ఎమ్మెల్యేలు

రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రూపొందించిన బడ్జెట్‌పై చర్చించాల్సిన సమయంలో వైసీపీ శాసనమండలిలో రభస సృష్టిస్తూ సభా కార్యకలాపాలను అడ్డుకుంటోందని జనసేన పార్టీ ఎమ్మెల్యేలు వంశీకృష్ణ శ్రీనివాస్, నిమ్మక జయకృష్ణ తీవ్రంగా విమర్శించారు....