వార్2 టీజర్.. మీ ప్రేమకు ఉప్పొంగిపోయా.. ఎన్టీఆర్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,340FansLike
57,764FollowersFollow

జూనియర్ ఎన్టీఆర్- హృతిక్ రోషన్ కలిసి నటించిన వార్2 టీజర్ మే20న విడుదలైంది. ఎన్టీఆర్ బర్త్ డే కానుకగా వచ్చిన ఈ టీజర్ భారీ రెస్పాన్స్ దక్కించుకుంది. అయితే తాజాగా మూవీ టీజర్ కు వచ్చిన రెస్పాన్స్ పై జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. ‘వార్2 టీజర్ పై మీరు చూపించిన ప్రేమను చూస్తే చాలా సంతోషంగా అనిపించింది. ప్రజలు, అభిమానుల నుంచి ఇంత ప్రేమ, ప్రశంసలు చూస్తుంటే నటుడిగా నాకు సంతోషం కలుగుతోంది. ఇది నిజంగా ఒక వరంలాగే అనిపిస్తోంది. దేశ వ్యాప్తంగా ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇంత గొప్ప అభిమానం దక్కినందుకు నేను అదృష్టవంతుడిని అనిపిస్తోంది.

YRF స్పై యూనివర్స్ చిత్రంలో నన్ను పూర్తిగా కొత్తగా చూపించారు. ఈ మూవీ షూటింగ్ జరిగినన్ని రోజులు చాలా సరదాగా అనిపించింది. మూవీ టీమ్ నుంచి అద్భుతమైన సపోర్ట్ దొరికింది. ఈ మూవీని చూసేందుకు మీరు ఎంతగా ఎదురు చూస్తున్నారో.. మీతో పాటు థియేటర్ లో చూసేందుకు నేను కూడా అంతే ఎదురు చూస్తున్నాను. థియేటర్ లో కూడా మీ నుంచి ఇలాంటి ప్రేమ దొరికితే ఇంకా ఎక్కువ సంతోషిస్తాను. ఈ మూవీ మీ అందరికీ కొత్త సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుందనే నమ్మకం ఉంది. టీజర్ తోనే ఇంతటి రెస్పాన్స్ ఈ మూవీకి దక్కింది. మున్ముందు మరింతగా ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తుందనే నమ్మకం ఉంది’ అంటూ తెలిపాడు ఎన్టీఆర్.

సినిమా

Vijay: ‘విజయ్ వెనక ఏదో దైవశక్తి ఉంది’.. నటుడి కామెంట్స్

Vijay: గంటగంటకీ తమిళనాడు రాజకీయాలు కొత్త టర్న్ తీసుకుంటున్నాయి. కూతవేటు దూరంలో సీఎం కాకుండా ఆగిపోయారు టీవీకే పార్టీ అధినేత విజయ్. అయితే.. రాజకీయ పరిణామాలు...

Peddi: ‘పెద్ది’ ప్రమోషన్స్.. హైప్ ఎక్కడ..? ఆందోళనలో ఫ్యాన్స్

Peddi: రామ్ చరణ్ హీరోగా వస్తున్న సినిమా ‘పెద్ది’. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది....

“‘పెద్ది’ సెట్స్ సెట్‌లా కనిపించవు”: అవినాష్ కొల్లా

మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న రూరల్ యాక్షన్ డ్రామా *‘పెద్ది’*పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. Buchi Babu Sana దర్శకత్వంలో తెరకెక్కుతున్న...

“రామ్ చరణ్ ఏమైనా హెల్ప్ కావాలా అని అడుగుతారు.. చిరంజీవి కుటుంబ...

Lavanya Tripathi ప్రధాన పాత్రలో నటించిన ‘సతీ లీలావతి’ చిత్రం మే 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆనంది ఆర్ట్స్ సమర్పణలో దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్‌పై...

SVC63: సల్మాన్ ఖాన్-వంశీ పైడిపల్లి-దిల్ రాజు సినిమాలో విలన్.. పరిశీలనలో పలువురి...

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాను ప్రముఖ...

రాజకీయం

పవన్ కళ్యాణ్ చొరవతో వర్తనపల్లి శివాలయానికి కొత్త రూపు

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan చొరవతో అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారుమూల గ్రామం వర్తనపల్లిలో శిథిలావస్థకు చేరిన శివాలయం పునర్నిర్మాణానికి మార్గం సుగమమైంది. గ్రామస్తుల విన్నపాన్ని వెంటనే స్పందించిన పవన్ కళ్యాణ్,...

“టీబీఎం తొలగించకపోతే చుక్క నీరు బయటికి రాదు”.. అర్ధరాత్రి వెలిగొండ టన్నెల్‌లో మంత్రి నిమ్మల సమీక్ష

వెలిగొండ ప్రాజెక్టు పనులపై ఆంధ్రప్రదేశ్ జల వనరుల శాఖ మంత్రి Nimmala Rama Naidu ప్రత్యేక దృష్టి సారించారు. మార్కాపురం జిల్లా డోర్నాల సమీపంలోని వెలిగొండ టన్నెల్ పనులను మంత్రి రాత్రి వేళల్లో...

“స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌తో దూసుకెళ్తున్న ఏపీ”.. రూ.11.37 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల జోరు కొనసాగుతోంది. పరిశ్రమలకు వేగంగా అనుమతులు ఇవ్వడంపై దృష్టి పెట్టిన ప్రజాప్రభుత్వం, “స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్” విధానంతో భారీ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షిస్తోంది. 2024 జూన్ నుంచి ఇప్పటి...

“విద్యలో గాలి మేడలు వద్దు.. గట్టి పునాదే ముఖ్యం”: నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ విద్యను పునాది స్థాయి నుంచి బలోపేతం చేయడంపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక దృష్టి సారించారు. గాలిలో మేడలు కట్టే ఫ్యాన్సీ విద్యా విధానాల కంటే, విద్యార్థుల్లో ప్రాథమిక...

“డేటా సెంటర్ పరికరాల తయారీలో భారత్ అగ్రగామి కావాలి”: లోకేష్

ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్, కూలింగ్ మరియు మాన్యుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్‌గా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. తిరుపతి...

ఎక్కువ చదివినవి

Peddi: ‘పెద్ది’ అఫీషియల్ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ‘జూన్ 4’న సినిమా విడుదల

Peddi: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వస్తున్న సినిమా ‘పెద్ది’. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఇటివలే షూటింగ్ పూర్తి చేసుకుంది. దీంతో సినిమా అఫిషియల్ రిలీజ్ డేట్...

“ప్రజల మనసులు గెలిస్తేనే మళ్లీ గెలుస్తాం”: నారా లోకేష్ కేడర్‌కు కీలక సందేశం

అమరావతి: తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ Nara Lokesh కేడర్‌కు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. పార్టీ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని, అహంకారాన్ని దూరం పెట్టి వినయంతో ప్రజలతో...

రూ.142 కోట్ల నెక్లెస్‌తో మెరిసిన మెగా కృష్ణారెడ్డి భార్య.. ప్రపంచ దృష్టిని ఆకర్షించిన లుక్

ప్రపంచ ప్రఖ్యాత ఫ్యాషన్ ఈవెంట్ మెట్ గాలా 2026లో హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త మేఘా కృష్ణారెడ్డి కుటుంబం మరోసారి అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. మేఘా కృష్ణారెడ్డి భార్య సుధా రెడ్డి ధరించిన విలాసవంతమైన...

మంగ్లీ కేసులో మలుపు.. అరెస్ట్ ముంగిటేనా?

గాయని మంగ్లీకి సంబంధించిన మైక్రోఫైనాన్స్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో భాగంగా పోలీసులు మంగ్లీ సోదరుడు శివ చౌహాన్ బ్యాంకు ఖాతాలను పరిశీలించగా, అనుమానాస్పద లావాదేవీలు వెలుగులోకి వచ్చినట్లు...

గ్రామాల్లో మ్యాజిక్ డ్రెయిన్స్‌తో పారిశుధ్య విప్లవం.. పవన్ కళ్యాణ్ ఆలోచనలకు పీవీ సింధు ప్రశంసలు

గ్రామీణ ఆంధ్రప్రదేశ్‌లో పారిశుధ్య సమస్యలకు సరికొత్త పరిష్కార మార్గంగా మ్యాజిక్ డ్రెయిన్స్‌ను ప్రవేశపెట్టిన ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan ఆలోచనలను ఒలింపిక్ పతక విజేత, ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి P. V. Sindhu...