Jr.Ntr Birthday Special: ‘పాత్రేదైనా పరకాయప్రవేశమే..’ ఎన్టీఆర్ నటనలో స్పెషల్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

93,220FansLike
57,764FollowersFollow

Jr.Ntr Birthday Special: జూనియర్ ఎన్టీఆర్ ఫిల్మోగ్రఫీలో ఉన్న సినిమాల్లో ఆయన నటనకి ఎక్కువ మార్కులు పడుతూంటాయి. కారణం, నటనలో ఇంటెన్సిటీ. కళ్లలో తీక్షణత, డైలాగ్ డెలివరీలో గాంభీర్యం, పాత్రలో లీనమై చేసే నటన.. ఇవన్నీ ఆయన్ను యంగ్ టైగర్ అని అభిమానులు పిలుచుకునేలా చేశాయి. జనతా గ్యారేజ్, అరవింద సమేత వీరరాఘవలోని పాత్రల్లో ఎంతటి మెథడ్ యాక్టింగ్ చూశామో.. టెంపర్ లాంటి సినిమాల్లో అంతటి ఆవేశపూరిత నటనా చూశాం. ఈరెండూ కలబోసిన పాత్ర ఆయనకు ‘ఆర్ఆర్ఆర్’లో దక్కింది. కొమరం భీమ్ పాత్రలో ఆయన ఒదిగిన తీరు నిజంగా భీమ్ పాత్ర మన ముందు ఉన్నట్టుగా నటించారు. అమాయకమైన అడవి బిడ్డగా.. ఆపదొస్తే తిరగబడే బెబ్బులిగా నటించారు.

ముఖ్యంగా రామ్ చరణ్ ను పాము కాటు నుంచి కాపాడే సన్నివేశంలో అమాయకత్వం.. ఆవెంటనే ఇంటర్వెల్ సీన్లో జంతువులతో కలిసి దూకే సన్నివేశం, ఫైట్లో వెనువెంటనే మెథడ్ యాక్టింగ్ అండ్ ఫెరోషియస్ యాక్టింగ్ ఆయనలో చూడొచ్చు. నటనలో అంతటి పరిపక్వత ఆయనకు తొలినాళ్ల నుంచే ఉందనేది సుస్పష్టం. ఎన్టీఆర్ నుంచి వచ్చిన మరో ఎమోషనల్ మూవీ దేవర. ఫ్యాన్స్ ను మెప్పించిన సినిమా ఇది. ఎన్టీఆర్ పాత్ర కూడా ఊరికి నాయకుడిగా, అనుచరులకు ధైర్యంగా ఉండే పాత్రలో నటించారు. ఇటువంటి పాత్రల్లో ఎన్టీఆర్ తనలోని అసామాన్యమైన నటన ప్రదర్శించి మెప్పించడం ఆయనకు చాలా చిన్న విషయం.

‘ఆర్ఆర్ఆర్’ నుంచి వచ్చిన నేషనల్ ఫేమ్ తో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని చేసిన సినిమా వార్-2. హృతిక్ రోషన్ తో కలిసి చేసిన ఈ భారీ మల్టీస్టారర్ ఫలితం పక్కనపెడితే నార్త్ ఆడియన్స్ కు ఎన్టీఆర్ లోని నటనను మరోసారి పరిచయం చేసిందని చెప్పాలి. యాక్షన్ సీన్లలో తన మార్క్ ఎగ్రెసివ్ నటనతో అలరించారు ఎన్టీఆర్. ఇలా తనలోని నటనను సినిమా సినిమాతో పెంచుకుంటూ ఫ్యాన్స్ ను అలరిస్తూ కెరీర్లో ముందుకు సాగుతున్నారు ఎన్టీఆర్. ఇప్పుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న ‘డ్రాగన్’ సినిమాపై అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. త్వరలో విడుదలవుతున్న సినిమా టీజర్ నేడు విడుదల కానుంది.

సినిమా

Jr Ntr: ‘మొదలే కాలేదు..’ వివాదంలో ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా

Jr Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా రానుంది. ‘గాడ్ ఆఫ్ వార్’గా పిలుస్తున్న సినిమాకు టైటిల్...

Rajendra Prasad: ‘ఇస్తే గౌరవం.. అడిగితే భిక్ష..’ పద్మశ్రీ అవార్డుపై రాజేంద్రప్రసాద్...

Rajendra Prasad: నవ్వులరేడుగా తెలుగు ప్రేక్షకుల మనుసుల్లో ముద్ర వేసుకున్న నటకిరీటి రాజేంద్రప్రసాద్ కు కేంద్ర ప్రభుత్వం ఇటివలే గౌరవ ‘పద్మశ్రీ’ పురస్కారం అందించిన సంగతి...

చిన్న సినిమాలకు అన్యాయం జరుగుతోంది.. స్టార్ హీరోలు స్పందించాలి: షెరాజ్ మెహదీ

తెలుగు చిత్ర పరిశ్రమలో చిన్న బడ్జెట్ సినిమాలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాయని నటుడు, దర్శకుడు షెరాజ్ మెహదీ అన్నారు. హైదరాబాద్‌లో తెలంగాణ ఫిల్మ్ చాంబర్ వేదికగా...

‘రావు బహదూర్’ విజయోత్సవం.. ప్రేక్షకుల ప్రేమకు సత్యదేవ్ కృతజ్ఞతలు

సత్యదేవ్, దీపా థామస్ జంటగా వెంకటేష్ మహా దర్శకత్వంలో తెరకెక్కిన 'రావు బహదూర్' చిత్రం ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. జూలై 3న విడుదలైన...

జూలై 9నే తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘ఐ, నోబడీ’.. పెయిడ్ ప్రీమియర్స్‌కు...

మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘ఐ, నోబడీ’ ఈ నెల 9న మలయాళంలో విడుదల కానుండగా, జూలై 10న తెలుగు ప్రేక్షకుల...

రాజకీయం

విశ్వనాథ ఆలయ మహోత్సవంలో ప్రేమ్ కుమార్ ప్రత్యేక పూజలు

హైదరాబాద్‌లోని వసంతనగర్ కాలనీలో ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి వారి ఆలయంలో నిర్వహించిన శివాలయం పునః ప్రతిష్ట మహోత్సవం భక్తిశ్రద్ధల నడుమ ఘనంగా జరిగింది. ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు కూకట్‌పల్లి...

ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో జనసేనలోకి కూకట్‌పల్లి యువత చేరిక

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీకి యువత నుంచి మద్దతు పెరుగుతున్నట్లు మరోసారి కనిపించింది. కేపీహెచ్‌బీ కాలనీ 5వ ఫేజ్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో కూకట్‌పల్లి డివిజన్‌కు చెందిన పలువురు...

కుప్పం టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు.. ‘జన నాయకుడు’ పోర్టల్‌పై ప్రత్యేక సమీక్ష

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించే లక్ష్యంతో రూపొందించిన జన నాయకుడు పోర్టల్ పనితీరును ఆయన పరిశీలించారు. పోర్టల్...

వంగవీటి రంగా జయంతి.. ఘన నివాళులు అర్పించిన ముమ్మారెడ్డి ప్రేమ్‌కుమార్

కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగా 79వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఘనంగా నివాళి కార్యక్రమాలు నిర్వహించారు. బాలాజీ నగర్, ప్రగతి నగర్, ఎల్లమ్మ బండ, కేపీహెచ్‌బీ కాలనీ హౌసింగ్ బోర్డ్...

యూట్యూబర్ ప్రశ్న రావణ్ వరుస అరెస్టులు.. మూడు రోజుల్లో నాలుగు సార్లు అదుపులోకి

యూట్యూబర్ బాచలకూరి జోసెఫ్ అలియాస్ "ప్రశ్న" రావణ్‌ను ఆంధ్రప్రదేశ్ పోలీసులు జూన్ 30 నుంచి జూలై 4 మధ్య మూడు రోజుల వ్యవధిలో నాలుగు వేర్వేరు కేసుల్లో అరెస్ట్ చేశారు. ప్రతి కేసులో...

ఎక్కువ చదివినవి

జనసేన నిర్మాణ సారధుల ఎంపికపై పవన్ కళ్యాణ్ కీలక సమీక్ష

జనసేన పార్టీ నిర్మాణాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో చేపట్టిన "నిర్మాణ సారధులు" సమాచార సేకరణ ప్రక్రియపై పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. బుధవారం సాయంత్రం మంగళగిరిలోని...

ఏపీ ప్రభుత్వ బడుల్లో అడ్మిషన్ల జోరు.. లోకేష్ సంస్కరణలతో పెరుగుతున్న నమ్మకం

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాఠశాలలపై విద్యార్థులు, తల్లిదండ్రుల విశ్వాసం క్రమంగా పెరుగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యాశాఖలో అమలు చేస్తున్న పలు సంస్కరణలు ప్రభుత్వ బడుల్లో అడ్మిషన్ల పెరుగుదలకు దోహదపడుతున్నాయి. ముఖ్యంగా...

శ్రీసిటీలో లోకేష్ కీలక ప్రకటనలు.. ఏపీకి 2.4 ట్రిలియన్ డాలర్ల లక్ష్యం

ఆంధ్రప్రదేశ్‌ను దేశ ఆర్థికాభివృద్ధిలో అగ్రస్థానంలో నిలపాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. ప్రస్తుతం సుమారు 220 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా...

Chiranjeevi-Rajinikanth: ‘బాక్సాఫీస్ టైటన్స్..’ మరోసారి ‘చిరంజీవి-రజినీకాంత్’ క్లాష్

Chiranjeevi-Rajinikanth: సినిమాలకెప్పుడూ మంచి సీజన్ రిలీజ్ అవసరం. అన్ సీజన్లో రిలీజై వండర్స్ క్రియేట్ చేసిన సినిమాలూ ఉన్నాయి. కానీ, సంక్రాంతి, వేసవి, దసరా, దీపావళి, క్రిస్మస్.. ఇలా పండగ సీజన్లలో సెలవులు...

Daily Horoscope: సింహ రాశికి శుభవార్తలు.. తుల రాశికి ఆర్థిక నిర్ణయాల్లో జాగ్రత్త

జులై 3, 2026 శుక్రవారం రాశిఫలాలు: ఈరోజు చంద్రಮಾನ పంచాంగం ఆధారంగా సిద్ధం చేసిన రాశిఫలాలు మీ రోజువారీ పనులు, కుటుంబం, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితులు మరియు ఆరోగ్యంపై సూచనలు అందిస్తాయి. ప్రతి...