Switch to English

జనతా కర్‌ఫ్యూ: దేశమంతా ఒక్క తాటిపైకొచ్చింది

దేశమంతా ఒక్కటవడం మనకి కొత్తేమీ కాదు. పాకిస్తాన్‌, మన మీద తీవ్రవాదాన్ని ప్రయోగించిన ప్రతిసారీ.. దేశమంతా ఒకే తాటిపైకి వచ్చింది. అయితే, ఆ సందర్భాలు వేరు.. ఇప్పటి పరిస్థితి వేరు. ప్రపంచాన్ని కబళిస్తోన్న మహమ్మారి ‘కోవిడ్‌ 19’ (కరోనా వైరస్‌)ని ఎదుర్కొనేందుకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ‘జనతా కర్‌ఫ్యూ’ని ప్రతిపాదిస్తే, దేశమంతా ‘సై’ అంది. ఈ రోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైన జనతా కర్‌ఫ్యూ రాత్రి 9 గంటలకు ముగియనుంది.

కాగా, తెలంగాణలో అయితే ఈ రోజు ఉదయం 6 గంటలకే జనతా కర్‌ఫ్యూ ప్రారంభమయ్యింది. ఆదివారం ఉదయం 6 గంటలకు ప్రారంభమైన జనతా కర్‌ఫ్యూ సోమవారం తెల్లవారు ఝామున 6 గంటలకు ముగుస్తుంది. తెలంగాణలో దాదాపుగా ఎక్కడా ఎవరూ రోడ్ల మీదకు రాలేదు. పోలీసులు, మీడియా సిబ్బంది తప్ప సాధారణ ప్రజలు రోడ్ల మీదకు వచ్చేందుకు ఇష్టపడలేదు. ఆంధ్రప్రదేశ్‌లోనూ దాదాపు ఇదే పరిస్థితి వుంది. అయితే, కొన్ని చోట్ల మాత్రం జనం రోడ్ల మీదకు వచ్చి ఖాళీ రోడ్లను తమ మొబైల్‌ ఫోన్‌ కెమెరాలతో చిత్రీకరించేందుకు పోటీ పడ్డారు. ఇదేం పైత్యం.? అని ఈ వీడియోల్ని చూసినవారు ముక్కున వేలేసుకుంటున్నారనుకోండి.. అది వేరే విషయం.

తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య ఎక్కువ వున్నా, ‘కేసీఆర్‌ బతికున్నంతవరకూ తెలంగాణ ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు..’ అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన భరోసా, తెలంగాణ ప్రజానీకం నుంచి నిజంగానే ‘కరోనా ఆందోళన’ దూరం చేసింది.. ఆందోళన స్థానంలో బాధ్యతను పెంచుకుంది తెలంగాణ ప్రజానీకం.

తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఇలా వుంటే, దేశవ్యాప్తంగానూ జనతా కర్‌ఫ్యూ విజయవంతంగా కొనసాగుతోంది. దేశమంతా ఒకే మాట మీద ఎలా నిలబడింది.? అని ప్రపంచ దేశాలు భారతదేశాన్ని చూసి ఆశ్చర్యపోతున్నాయంటే అతిశయోక్తి కాదేమో. కష్టమే అయినా, ఇంకో రెండు మూడు రోజులు ఈ కర్‌ఫ్యూ కొనసాగితే మంచిదన్న అభిప్రాయం చాలామందిలో వ్యక్తమవుతోంది. కరోనా పట్ల భయం అలాంటిది మరి.!

సినిమా

వీడియో: కేబీఆర్ పార్క్ లో వాకింగ్ చేస్తున్న అల్లు అర్జున్

'అల వైకుంఠపురములో' సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన అల్లు అర్జున్ తన తదుపరి సినిమా 'పుష్ప' సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే టైంకి లాక్ డౌన్...

దేవరకొండ తర్వాత దగ్గుబాటితో ఖరారు?

ఇస్మార్ట్‌ శంకర్‌ చిత్రంతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన దర్శకుడు పూరి జగన్నాద్‌ ప్రస్తుతం విజయ్‌ దేవరకొండతో భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కిస్తున్నాడు. పాన్‌ ఇండియా మూవీగా...

పుకార్లన్నింటికి చెక్‌ పెట్టేందుకు పెళ్లి

బాలీవుడ్‌ హీరోయిన్స్‌ ఇద్దరు ముగ్గురిని ప్రేమించడం ఆ తర్వాత బ్రేకప్‌ అవ్వడం చాలా కామన్‌ విషయాలు. అయితే సౌత్‌ లో మాత్రం హీరోయిన్స్‌ ఎక్కువ లవ్‌...

ఎట్టకేలకు తిరుమలేషుడి దర్శన భాగ్యం

కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌ డౌన్‌ కారణంగా దేశ వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లోకి భక్తులను అనుమతించని విషయం తెల్సిందే....

ప్రభాస్‌20 ఫస్ట్‌లుక్‌కు అంతా రెడీ

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ సాహో చిత్రం విడుదలకు ముందు ప్రారంభం అయిన రాధాకృష్ణ మూవీ ఇంకా విడుదల కాలేదు. విడుదల సంగతి అలా ఉంచి...

రాజకీయం

ఆంధ్రప్రదేశ్‌లో ఎవరా ఇసుకాసురులు.. ఏమా కథ.?

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలకీ, ఇసుక కుంభకోణాలకీ విడదీయరాని బంధం వుంది. ఏ పార్టీ అధికారంలో వున్నాసరే.. ఇసుక కుంభకోణాలు సర్వసాధారణమైపోయాయి. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో మొదలైంది ఈ ఇసుక కుంభకోణాల కథ. చంద్రబాబు హయాంలో...

ఫ్లాష్ న్యూస్: శ్రీశైలం మల్లన్న అక్రమార్కులను పట్టేసిన పోలీసులు

ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన శ్రీశైలం మల్లన్న ఆలయంలో అధికారులు మరియు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు కుమ్మక్కు అయ్యి స్వామి వారి ఆదాయంను భారీగా దోచుకున్నారు అంటూ కొన్ని రోజుల క్రితం...

మద్యం అక్రమ రవాణాతో వారికి సైడ్ బిజినెస్

ఏపీలో దొరికే మద్యం బ్రాండ్లలో ఎక్కువగా పేరున్నవి లేకపోవడంతో తెలంగాణలో దొరికే మద్యానికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. దీంతో అక్రమ మద్యం తరలింపు ఎక్కువవుతోంది. తెలంగాణ నుంచి తెచ్చే ఒక్కో ఫుల్‌ బాటిల్‌ను...

రామాయణాన్ని వక్రీకరించారంటూ టీటీడీపై విమర్శలు

హిందువుల మనోభావాలకు టీటీడీ లాంటి ధార్మిక సంస్థ చాలా జాగ్రత్రగా ఉండాలి. టీటీడీ నుంచి వచ్చే సప్తగిరి మాసపత్రికలో జరిగిన పొరపాటు ఇప్పుడు టీటీడీని వివాదాల్లోకి నెడుతోంది. టీటీడీ నుంచి ప్రతి నెలా...

మీడియాకి అలర్ట్: మీడియాపై కేసులు పెట్టే టీంని రంగంలోకి దింపిన వైసీపీ వైసీపీ

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాధారమైన, వాస్తవ విరుద్ధమైన, తప్పుడు కథనాలు ప్రచురించినా.. ప్రసారం చేసినా సదరు మీడియా సంస్థలపై కేసులు పెట్టే అధికారాన్ని ఆయా శాఖల అధిపతులకు కట్టబెడుతూ జగన్ సర్కారు జీవో నెం.2430...

ఎక్కువ చదివినవి

నడిరోడ్డుపై గ్యాంగ్ వార్.. గ్యాంగ్ స్టర్ కాల్చివేత

గ్యాంగ్ స్టర్ లు ఎలా ఉంటారో, గ్యాంగ్ వార్ ఎలా జరుగుతాయో తెలుసుకోవాలంటే మనం రామ్ గోపాల్ వర్మ సినిమాలు చూడాల్సిందే. సత్య, కంపెనీ.. వంటి సినిమాలను ఆ కథలతోనే తెరెకెక్కించి రీల్...

ప్రేమ పెళ్లి పేరుతో కోటి లాగేసిన కి‘లేడీ’

ఈమద్య కాలంలో ఆన్‌లైన్‌ మోసాలు చాలా ఎక్కువ అయ్యాయి. అయినా కూడా కొందరు గుడ్డిగా ఆన్‌ లైన్‌లో పరిచయం అయిన వారిని నమ్మేస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని కూకట్‌పల్లికి చెందిన ఉప్పలపాటి చైతన్య విహారి...

నిర్మాతల మండలి స్పెషల్ రిక్వెస్ట్ ని సీఎం జగన్ మన్నిస్తాడా.?

చిత్ర పరిశ్రమకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు, స్టూడియోలు, ల్యాబ్స్, అలాగే నిర్మాతలకు, ఆర్టిస్టులకు, ఇతర పరిశ్రమ వర్గాలకు హౌసింగ్ కొరకు అవసరమైన స్ధలాలను కేటాయించాలని తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి...

స్థానిక ఎన్నికలకు ఫ్రెష్‌ నోటిఫికేషన్‌: జనసేన డిమాండ్‌

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికలు రసాభాసగా ప్రారంభమైన విషయం విదితమే. ఈ క్రమంలో జరిగిన యాగీ అంతా ఇంతా కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే చాలా చోట్ల రక్తసిక్తంగా మారింది నామినేషన్ల ప్రక్రియ. ఆ...

ఓటీటీ రిలీజ్ : నవదీప్ ‘రన్’ మూవీ రివ్యూ

నటీనటులు: నవదీప్, పూజిత పొన్నాడ, వెంకట్, అమిత్, షఫీ, మధు నందన్, భానుశ్రీ, కిరీటి తదితరులు. నిర్మాతలు: రాజీవ్ రెడ్డి, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం: లక్ష్మీకాంత్ చెన్నా రన్ టైం: 86 నిముషాలు విడుదల తేదీ: మే 29,...