Switch to English

Pawan Kalyan: ‘కులం ప్రస్తావన’.! వైసీపీతో జనసేనాని మైండ్ గేమ్.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,513FansLike
57,764FollowersFollow

Pawan Kalyan: రెడ్డి సామాజిక వర్గం ఆలోచించుకోవాలి.. కమ్మ సామాజిక వర్గం వాస్తవాల్ని గుర్తెరగాలి.. కాపు సామాజిక వర్గం మేల్కొనాలి.. బీసీ కులాలన్నీ ఏకతాటిపైకి రావాలి.. ఇదీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ పదవ ఆవిర్భావ సభ వేదికగా చేసిన వ్యాఖ్యల సారాంశం.

కులం.. కులం.. కులం.. కులం.. చాలా సార్లు ఈ మాట పవన్ కళ్యాణ్ నోట వచ్చింది. నిజమే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వున్నంత కుల జాడ్యం.. ప్రపంచంలో ఇంకెక్కడా కనిపించదు. పక్కనే, తెలంగాణ రాష్ట్రం వుంది కదా.? అక్కడ వున్నదీ తెలుగోళ్ళే కదా.! తెలంగాణలో లేని కుల జాడ్యం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎందుకు.? దీన్నే జనసేనాని ప్రశ్నించారు.

కులాల్ని కలిపే రాజకీయం జనసేన చేస్తుందని జనసేన అధినేత స్పష్టం చేశారు. ‘ఇంకోసారి నేను ఓడితే, నాకొచ్చే నష్టమేమీ లేదు. నేనిలాగే వుంటాను. కానీ, మీ జీవితాలేమైపోతాయ్.?’ అని ప్రశ్నించారు. ఈ ప్రశ్న కాపు సామాజిక వర్గానికి కూడా. కాపు సామాజిక వర్గం అధికార పీఠమెక్కడానికి ఇదే చివరాఖరి అవకాశమని కూడా జనసేన అధినేత మాటల్లో స్పష్టమైన హెచ్చరిక కాపు సామాజిక వర్గానికి అర్థమవుతోంది.

‘నన్ను తిట్టించడానికి కాపు నేతల్ని దించుతోంది వైసీపీ..’ అంటూ జనసేనాని చేసిన వ్యాఖ్యలో నిగూఢార్థం చాలానే వుంది. కాపు సామాజిక వర్గానికి అధికారం కావాలా.? అయితే, జనసేనకు ఓటెయ్యాల్సిందే.. అని జనసేనాని స్పష్టమైన సంకేతాన్నే పంపారు. ఆ సంకేతం, కాపు సామాజిక వర్గానికి బలంగా చేరుతుంది కూడా.!

ఇది బాధ్యతతో చెబుతున్నదే కాదు, వైసీపీ మీద పవన్ కళ్యాణ్ ప్రదర్శించిన మైండ్ గేమ్ అని కూడా అనుకోవచ్చు. నాయకుడు బతికుండగా సామాజిక వర్గాన్ని అభివృద్ధి చేసుకోకుండా, చనిపోయాక విగ్రహాలు పెట్టి, దండలు పెట్టడం వల్ల ఏంటి ప్రయోజనం.? అంటూ వంగవీటి మోహన రంగా పేరుని జనసేన అధినేత ప్రస్తావించడం.. వైసీపీ కాపు నేతల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Vijay Devarakonda: పార్టీ కావాలన్న రష్మిక..! విజయ్ దేవరకొండ రిప్లై ఇదే..

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)-మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) జంటగా తెరకెక్కిన కొత్త సినిమా ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star). పరశురామ్ దర్శకత్వంలో...

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల...

Manchu Manoj: ‘చిరంజీవి-మోహన్ బాబు’ పై మంచు మనోజ్ సరదా కామెంట్స్

Manchu Manoj: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ (Manchu...

రాజకీయం

టీడీపీ వెకిలి వేషాలకు బాధ్యత ఎవరిది.?

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అనపర్తి నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించడాన్ని తెలుగు దేశం పార్టీ మద్దతుదారులు జీర్ణించుకోలేకపోతున్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్వయంగా, ఈ పంపకాలను డిజైన్ చేసి, ఆమోద ముద్ర...

అన్న జగన్‌కి పక్కలో బల్లెంలా తయారైన చెల్లెలు సునీత.!

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య వ్యవహారానికి సంబంధించి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు, స్వయానా ఆ వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి కౌంటర్ ఎటాక్...

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

వైసీపీ ఎంపీ వంగా గీతకి ఎందుకింత ప్రజా తిరస్కారం.?

వంగా గీత.. వైసీపీ ఎంపీ.! ఆమె అనూహ్యంగా ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. అదీ పిఠాపురం నియోజకవర్గం నుంచి. కాకినాడ ఎంపీగా పని చేస్తున్న వంగా గీత, అదే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని...

ఎక్కువ చదివినవి

Ram Charan: రామ్ చరణ్-సుకుమార్ కాంబో.. RC17 ప్రకటన వచ్చేసింది..

Ram Charan: యావత్ తెలుగు చిత్ర పరిశ్రమ మాత్రమే కాకుండా మెగాభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న  భారీ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. గ్లోబల్ స్టార్ రామ చరణ్ (Ram Charan) – క్రియేటివ్...

ఎన్నికల బరిలో కంగనా రనౌత్.. పోటీ అక్కడ నుంచే

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్( Kangana Ranaut) భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేయనున్నారు. ఆ పార్టీ ఈరోజు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇందులో...

Ram Charan Birthday special: విమర్శలకు చెక్.. విమర్శకులకు సమాధానం.. రామ్ చరణ్

Ram Charan: సినిమా బాషలో ఓ మాట ఉంది. ‘విమర్శకుల మెప్పు పొందిన సినిమా.. హీరో’ అని. సినిమాలో లోపాలు, హీరో నటనపై, దర్శకుడి ప్రతిభపై విమర్శలు చేస్తూ.. ఒకరకంగా హీరో, దర్శకుడు,...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల విషయంలో సస్పెన్స్ నెలకొంది. మే 9న...

Siddharth: వివాహ బంధంలోకి సిద్ధార్ధ్-అదితిరావు హైదరీ

Siddarth: హీరో సిద్ధార్ధ్ (Siddarth), హీరోయిన్ అదితి రావు హైదరీ (Aditi Rao Hydari) వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వనపర్తి జిల్లాలోని శ్రీ రంగాపూర్ రంగనాధస్వామి ఆలయంలో వీరి వివాహం బుధవారం జరిగింది....