Switch to English

సిగ్గుందా ఈ పనికిమాలిన ప్రభుత్వానికి: జనసేనాని పవన్ కళ్యాణ్ మండిపాటు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,466FansLike
57,764FollowersFollow

‘రోడ్లు వెయ్యలేరు.. కనీసం గుంతలు కూడా పూడ్చలేరు.. కానీ, రోడ్ల విస్తరణ చేపడతారట. సిగ్గుందా ఈ పనికిమాలిన ప్రభుత్వానికి.?’ అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో వైసీపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.!

ఇదే, ఇక్కడే.. ఇలాంటి మాటలే అధికార పార్టీ అహాన్ని దెబ్బ తీస్తున్నాయి. అసలు ముఖ్యమంత్రిని జనసేన అధినేత గుర్తించడంలేదు. సహజంగానే అధికార పార్టీకి ఈ విషయమై తీవ్ర ఆగ్రహం వస్తుంటుంది.. అసహనం పెరిగిపోతుంటుంది.!

కానీ, జనసేనాని చెప్పేది నిజమే కదా.! రాష్ట్రంలో రోడ్ల దుస్థితి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. గడచిన మూడేళ్ళలో రోడ్ల మీద గుంతల్ని పూడ్చలేకపోతున్నారు. కానీ, రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఇప్పటం గ్రామంపై ‘రోడ్ల విస్తరణ’ అస్త్రాన్ని వైసీపీ సర్కారు ప్రయోగించింది.

జనసేన ఆవిర్భావ సభను తమ భూముల్లో నిర్వహించుకునేందుకు ఇప్పటం గ్రామస్తులు అనుమతించడమే ఆ గ్రామం చేసిన నేరం. ఆ గ్రామానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 50 లక్షల రూపాయలు అందించారు.. అదీ గ్రామాభివృద్ధికి. ఇక్కడే అధికార పార్టీ అహం మరింత దెబ్బ తింది.

రోడ్ల విస్తరణ పేరుతో, 50కి పైగా ఇళ్ళను అధికారులు ధ్వంసం చేశారు. చిత్రమేంటంటే, ఈ క్రమంలో కొన్ని దేవతా విగ్రహాలు, కొందరు మహనీయుల విగ్రహాలు కూలిపోయాయ్‌గానీ, రాజశేఖర్ రెడ్డి విగ్రహం వైపు కనీసం అధికారులు కన్నెత్తి చూడలేకపోయారు. కక్ష సాధింపు రాజకీయాలని జనసేన మండిపడేది ఇందుకే.

‘కులం పేరు చెప్పి మరీ మా పిల్లల్ని లాక్కెళ్ళారు పోలీసులు.. మా ఇళ్ళను ధ్వంసం చేశారు..’ అంటూ ఇప్పటం గ్రామస్తులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ నేపథ్యంలోనే జనసేనాని ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ‘సిగ్గుందా ఈ ప్రభుత్వానికి.?’ అంటూ ప్రశ్నించారు.

‘రేపిస్టుల్ని రక్షించుకోండి.. మీ సమస్యలు మీకున్నాయ్… మేం మాత్రం పోరాటం చేస్తూనే వున్నాం..’ అని కొందరు పోలీసు అధికారుల తీరుని ఆక్షేపించిన జనసేనాని, కార్యకర్తలెవరూ పోలీసులపై దాడులు చేయొద్దనీ, చేతులు కట్టుకునే ముందుకు వెళ్ళాలనీ, పోరాటం మాత్రం ఆపొద్దని జనసేన అధినేత జనసైనికులకు సూచించారు.

8 COMMENTS

  1. Забота о домашнем пространстве – это забота о приятности. Утепление фасадов – это не только стильный внешний вид, но и обеспечение теплового комфорта в вашем удобном уголке. Мы, группа специалистов, предлагаем вам преобразить ваше жилище в прекрасное место для жизни.
    Наши дизайнерские решения – это не просто теплоизоляция, это искусство с каждым слоем. Мы предпочитаем идеальному балансу между эстетикой и функциональностью, чтобы ваше жилье стало не только комфортным, но и привлекательным.
    И самое существенное – удовлетворительная стоимость! Мы уверены, что профессиональные услуги не должны быть дорогим удовольствием. [url=https://ppu-prof.ru/]Наружное утепление фасада цена[/url] начинается всего от 1250 руб/м².
    Современные технологии и высококачественные материалы позволяют нам создавать тепловую обработку, которая обеспечивает долговечность и надежность. Забвение о холодных стенах и избежание лишних расходов на отопление – наше утепление станет вашим надежным экраном от холода.
    Подробнее на [url=https://ppu-prof.ru/]ppu-prof.ru[/url]
    Не откладывайте на потом заботу о благополучии в вашем доме. Обращайтесь к специалистам, и ваше жилище превратится настоящим произведением искусства, которое принесет вам тепло и удовлетворение. Вместе мы создадим жилище, в котором вам будет по-настоящему уютно!

  2. Мы группа SEO-консультантов, специализирующихся на продвижении сайтов в поисковых системах.
    Мы получили заметные достижения и предлагаем вам воспользоваться нашим опытом и знаниями.
    Какая помощь доступна у нас:
    • [url=https://seo-prodvizhenie-ulyanovsk1.ru/]заказать seo услуги[/url]
    • Комплексный анализ вашего сайта и разработка индивидуальной стратегии продвижения.
    • Оптимизация контента и технических характеристик вашего сайта для достижения наивысших результатов.
    • Постоянное отслеживание результатов и анализ вашего онлайн-присутствия с целью его совершенствования.
    Подробнее [url=https://seo-prodvizhenie-ulyanovsk1.ru/]https://seo-prodvizhenie-ulyanovsk1.ru/[/url]
    Уже много клиентов оценили результаты: увеличение посещаемости, улучшение рейтинга в поисковых системах и, конечно, рост бизнеса. Мы можем предоставить вам бесплатную консультацию, для обсуждения ваших потребностей и разработки стратегии продвижения, соответствующей вашим целям и бюджету.
    Не упустите возможность улучшить свой бизнес в онлайн-мире. Свяжитесь с нами прямо сейчас.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

రాజకీయం

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

ఎక్కువ చదివినవి

మెగాస్టార్ చిరంజీవి మీద పడి ఏడుస్తున్న వైసీపీ బ్యాచ్.!

2024 ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని ముందే ఊహించుకున్న వైసీపీ, ప్రతి చిన్న విషయానికీ కలత చెందుతోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు...

Viral News: పేరెంట్స్ నిర్లక్ష్యం.. బైక్ ఫుట్ రెస్ట్ పై బాలుడిని నిలబెట్టి.. వీడియో వైరల్

Viral News: ప్రయాణంలో జాగ్రత్తలు, రోడ్డు ప్రమాదాలు, హెల్మెట్స్, సీట్ బెల్ట్స్ పెట్టుకోవడం, ఫుట్ బోర్డు ప్రయాణాల వద్దని నిత్యం అవగాహన కల్పిస్తూంటారు ట్రాఫిక్ పోలీసులు. కొందరు సూచనలు పాటిస్తే.. మరికొందరు నిర్లక్ష్యంగా...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్ డార్లింగ్స్.. ఎలా ఉన్నారు..!’ అంటూ ప్రభాస్...