Switch to English

జనసేన వ్యూహాత్మక మౌనం: అందరికీ ఆ నొప్పి తెలిసిరావాల్సిందే.!

91,427FansLike
56,277FollowersFollow

తప్పు చేసినోళ్లకే ఆ తప్పు తెలిసి రావాలి. ఆ తప్పిదం వల్ల నష్టపోయేది తామేనని ప్రజలు తెలుసుకున్న రోజే మార్పు సాధ్యమవుతుంది. సమర్ధుడని భావించి చంద్రబాబును గద్దెనెక్కిస్తే, గ్రాఫిక్స‌్‌తో సరిపెట్టాడు. ‘ఒక్క ఛాన్స్’ అని అడిగినందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేశారు. దెబ్బకు రాష్ట్రం పాతికేళ్లో, ముప్పయ్యేళ్లో వెనక్కి వెళ్లి పోయింది అభివృద్ధి పరంగా.

ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం నుంచి విడిపోయినప్పుడే కాస్త బెటర్. మీ రాజధాని ఏంటీ.? అని ప్రశ్నిస్తే ‘కర్నూలు’ అని చెప్పుకున్నారు ఆంధ్రులు. తర్వాత ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ‘హైద్రాబాద్’ రాజధాని అయ్యింది. ఉమ్మడి తెలుగు రాష్ట్రం విభజనతో రాజధాని ఏది.? అన్న ప్రశ్నకు సమాధానం చెప్పుకోలేని దుస్థితి పట్టింది సీమాంధ్రులకు.

సంక్షేమం పేరుతో, ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తూ, ‘రాజధాని’ అనే అత్యంత ప్రాథాన్యత ఉన్న అంశాన్ని తెలివిగా కాల గర్భంలో కలిపేసింది వైఎస్ జగన్ ప్రభుత్వం. సంక్షేమ పథకాలు అమలవుతున్నాయ్. కానీ, రాష్ట్రంలో రోడ్లు దెబ్బ తిన్నాయ్. గతుకుల రోడ్లలో ప్రయాణం ఎంత దారుణమో, అభివృద్ధి లేని రాష్ట్రం, రాష్ట్రం తాలూకు పయనం కూడా అంతే దుర్భరం.

విద్యార్ధులూ, రైతులూ, కార్మికులూ ఇలా ఏ వర్గమూ సంతృప్తిగా లేరు. అధికార పక్షం, ప్రతిపక్షం కలిసి ఆడుతున్న నాటకంలో రాష్ట్ర అభివృద్ధి ఊసే కనిపించడం లేదు. పాడైపోయిన రోడ్ల విషయంలో జనసేన పోరాటం చేయాలి. ఇసుక కొరత కారణంగా భవన నిర్మాణ రంగ కార్మికులు నష్టపోతే జనసేన పోరాటం చేయాలి. విద్యార్ధులు ఇబ్బందుల్ని ఎదుర్కొంటే జనసేన పోరాటం చేయాలి.

ఇలా సమస్య చిన్నదైనా, పెద్దదైనా ప్రభుత్వంపై పోరాటం.. అంటే అందరికీ జనసేన పార్టీనే గుర్తొస్తుంది. మరి ఓటేసేటప్పుడు జనసేన పార్టీ ఎందుకు గుర్తు రావడం లేదు. పోరాడి, పోరాడి అలసిపోయారని అనలేం కానీ, తాజా రాజకీయ పరిణామాల పట్ల జనసేనాని పవన్ కళ్యాణ్ వ్యూహాత్మక మౌనం పాఠిస్తున్నారు.

ప్రజలు సహకరించని పోరాటానికి అర్ధముండదు. జనసేనకు ప్రజల మద్దతు అవసరం. ఆ మద్దతు వుంటేనే జనసేన పోరాటానికి మరింత మెరుగైన ఫలితాలిస్తాయ్. టీడీపీ హయాంలో, వైఎస్ జగన్ హయాంలో దెబ్బ తిన్న ఉద్యోగులు జనసేన వైపు నిలబడగలిగితే, రాష్ట్రం బాగుపడుతుంది. ఆ రోజు ఎప్పుడొస్తుందో.!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

బిగ్‌ బాస్ 6 అభినయ శ్రీ గురించి ఆసక్తికర విషయాలు

తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 లో తొమ్మిదవ కంటెస్టెంట్ గా అడుగు పెట్టిన అభినయ శ్రీ కనీసం ఐదారు వారాలు అయినా ఉంటుందని చాలా...

‘నవాబ్’ మూవీ కోసం 12 ఎకరాల్లో డంప్ యార్డ్ సెట్

ముఖేష్ గుప్తా, అనన్య నాగళ్ల హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా నవాబ్. ఈ చిత్రంలో రామ రాజ్, మురళీ శర్మ, రాహుల్ దేవ్, శ్రవణ్ రాఘవేంద్ర,...

‘లెహరాయి’ నుండి “బేబీ ఒసేయ్ బేబీ” పాట విడుదల

బెక్కం వేణుగోపాల్ సమర్పణలో ఎస్ ఎల్ ఎస్ మూవీస్ నిర్మాణ సంస్ణ లో రంజిత్, సౌమ్య మీనన్ హీరో హీరోయిన్స్ గా, ధ‌ర్మ‌పురి ఫేం గగన్...

అందం కోసం బుట్టబొమ్మ సర్జరీపై క్లారిటీ

హీరోయిన్ పూజా హెగ్డే తన అందాన్ని పెంచుకోవడం కోసం ఇటీవల ముక్కు సర్జరీ చేయించుకుంది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన విషయం...

బాబోయ్‌ రష్మిక మరీ అంత పెంచేసిందా?

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుసగా బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. సౌత్ లో కొన్ని ఆఫర్స్ ని ఈమె కాదన్నట్లుగా...

రాజకీయం

మునుగోడు పంచాయితీ.! అన్నీ జాతీయ పార్టీలేనా.?

తెలంగాణలోని మునుగోడు నియోజకవర్గానికి ఉప ఎన్నిక ఎప్పుడో ఖాయమైపోయింది. ఇప్పుడు ఉప ఎన్నిక నగారా కూడా మోగేసింది. నవంబర్ మొదటి వారంలో ఫలితం కూడా తేలిపోతుంది. కాంగ్రెస్, బీజేపీ తరఫున అభ్యర్థులు ఖరారైపోయారు....

అమరావతి రైతుల పాదయాత్రపై వైసీపీ ఉక్కుపాదం: ఉత్తరాంధ్ర వరకూ వెళ్ళదా.?

అమరావతి రైతుల పాదయాత్రపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉక్కు పాదం మోపనుందా.? అటు ప్రభుత్వం తరఫున, ఇటు పార్టీ తరఫున ఆటంకాలు సృష్టించేందుకు వ్యూహాలు సిద్ధమవుతున్నాయా.? ప్రభుత్వం తరఫున, పార్టీ తరఫున నానా...

గులాబీ రాజకీయం.! జాతీయ తెలుగు పార్టీ దిశగా.!

ఇంతలోనే ఎంత మార్పు.? నిజానికి, ఈ మార్పు మంచిదే.! తెలుగు తల్లి ఎవనికి తల్లి.? అని ప్రశ్నించిన తెలంగాణ రాష్ట్ర సమితి, ఇప్పుడు ‘తెలుగు పార్టీ, జాతీయ రాజకీయాల్లో సత్తా చాటబోతోంది..’ అని...

అమరావతి రైతుల పాదయాత్ర: మంత్రుల బెదిరింపులు.! జనం బేఖాతర్.!

రాజధాని అమరావతి విషయంలో మంత్రులు బెదిరింపులకు దిగుతున్నారు. జనాన్ని రెచ్చగొడుతున్నారు. అమరావతి నుంచి అరసవెల్లికి జరుగుతున్న మహా పాదయాత్రను అడ్డుకునేందుకు ప్రభుత్వం స్థాయిలో, పార్టీ స్థాయిలో ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. అవి సఫలం...

కేసీయార్ స్కెచ్.! ఆంధ్రప్రదేశ్‌లోనూ టీఆర్ఎస్ పోటీ.?

‘ఆంధ్రప్రదేశ్‌లోనూ తెలంగాణ రాష్ట్ర సమితి పోటీ చేయాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారు..’ అని పలు సందర్భాల్లో గులాబీ పార్టీ నేతలు వ్యాఖ్యానించడం చూశాం. ఆ లిస్టులో తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్...

ఎక్కువ చదివినవి

రాశి ఫలాలు: శనివారం 01 అక్టోబర్ 2022

పంచాంగం శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయణం శరద్ఋతువు ఆశ్వయుజ మాసం సూర్యోదయం: ఉ.5:54 సూర్యాస్తమయం: సా.5:51 తిథి: ఆశ్వయుజ శుద్ధ షష్ఠి రా.8:40 వరకు తదుపరి ఆశ్వయుజ శుద్ధ సప్తమి సంస్కృతవారం: స్థిరవాసరః (శనివారం) నక్షత్రము: జ్యేష్ఠ తె.4:06 వరకు...

టీడీపీ అయిపాయె.! వైసీపీ అయిపాయె.! జనసేన గూటికి అలీ.?

తెలుగు దేశం పార్టీ నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించాడు సినీ నటుడు అలీ. సొంతూరు రాజమండ్రి నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని అలీ చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. గోడ మీద పిల్లి...

వైఎస్ జగన్.. మళ్ళీ అదే సింపతీ గేమ్.! కానీ, ఇలా ఇంకెన్నాళ్ళు.?

‘తండ్రి చనిపోయిన బాధలో వున్న వ్యక్తిని కాంగ్రెస్ అధిష్టానం, కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది..’ అంటూ అప్పట్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విపరీతమైన సింపతీ వచ్చి పడేలా చేయగలిగారు....

మరో స్టార్‌ కపుల్‌ విడాకులు తీసుకోబోతున్నారా?

టాలీవుడ్ స్టార్ కపుల్ నాగ చైతన్య, సమంత మరియు కోలీవుడ్ స్టార్ కపుల్ ధనుష్, ఐశ్వర్య రజినీకాంత్‌ లు విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత కూడా పలువురు విడాకులు తీసుకున్నారు...

అందం కోసం బుట్టబొమ్మ సర్జరీపై క్లారిటీ

హీరోయిన్ పూజా హెగ్డే తన అందాన్ని పెంచుకోవడం కోసం ఇటీవల ముక్కు సర్జరీ చేయించుకుంది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. కెరియర్ ఆరంభం నుండి ఆమె...