Janasena: మాజీ ఎమ్మెల్యేలు టీవీ రామారావు (కొవ్వూరు), ఈదర హరిబాబు (ఒంగోలు) జనసేనలో చేరారు. వీరికి అధినేత పవన్ కల్యాణ్ మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో కండువా కప్పి ఆహ్వానించారు. వీరితోపాటు భీమిలీకి చెందిన నేతలు కూడా పార్టీలో చేరారు. కొందరు నేతలు పార్టీ పెద్దలతో టచ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని జనసేన పార్టీ బలోపేతం చేయడంపై పవన్ దృష్టి సారించారు. మార్చి 14న పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చర్చలు జరిపారు.
మరోవైపు.. అధికార, ప్రతిపక్షాల్లోని పలువురు నేతలు టికెట్ వస్తుందంటే సరి.. లేదంటే పార్టీ మార్పుపై ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి గ్రౌండ్ వర్క్ కూడా పూర్తైనట్టు తెలుస్తోంది. ఈక్రమంలో వైసీపీ నేత, బీసీ వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే (మంగళగిరి) కాండ్రు కమల జనసేనలో చేరుతారని తెలుస్తోంది. జనసేన కార్యాలయంలో జరుగుతున్న బీసీ సదస్సుకు ఆమె హాజరవడం ఊహాగానాలకు తావిస్తోంది. పార్టీలో చేరికలకు అధినేత గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.
972355 976373I believe one of your advertisements triggered my browser to resize, you might want to put that on your blacklist. 812130
258410 445526I surely did not realize that. Learnt some thing new these days! Thanks for that. 314933
397427 510004Normally I do not learn post on blogs, nonetheless I would like to say that this write-up very pressured me to take a look at and do so! Your writing style has been surprised me. Thank you, quite fantastic post. 297983
197213 163887Yesterday, while I was at work, my sister stole my iPad and tested to see if it can survive a forty foot drop, just so she can be a youtube sensation. My iPad is now destroyed and she has 83 views. I know this is completely off topic but I had to share it with someone! 269711