Switch to English

జనసైనికుడొక్కడే.. వైఎస్‌ జగన్‌ని తట్టుకోగలడా.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,513FansLike
57,764FollowersFollow

23 మంది ఎమ్మెల్యేల బలంతో అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా తాను ఏం సాధించగలను? అన్న అయోమయంలో వున్నారు మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు. అంచనాలు తల్లకిందులై, అత్యంత ఘోర పరాజయం చవిచూశాక చంద్రబాబు దయనీయ స్థితి ఇది. కానీ, జనసేన పార్టీ పరిస్థితి వేరు. కార్యకర్తల్లో, నేతల్లో ధైర్యాన్ని నూరిపోస్తున్నారు జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌. తమ అధినేత ఓటమికి, తమ పార్టీ అంచనాలు అందుకోలేకపోవడానికీ కారణాలేంటో జనసైన్యానికి బాగా తెలుసు. అందుకే, పార్టీ పటిష్టత కోసం జనసైనికులు నడుం బిగిస్తున్నారు.

మరోపక్క, అసెంబ్లీలో ఒకే ఒక్క సైనికుడిగా ఎంపికైన రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌పై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వల వేస్తోందనీ, భారతీయ జనతా పార్టీ నుంచి సైతం ఆయనపై ఒత్తిళ్ళు పెరుగుతున్నాయనీ ప్రచారం జరుగుతున్న విషయం విదితమే. ఈ ప్రచారంపై స్పందించిన రాపాక వరప్రసాద్‌, బీజేపీ గురించి ఆలోచించడంలేదనీ, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరితే తన నెంబర్‌ 152 (ఆ పార్టీ ఎమ్మెల్యేలు 151 మంది గనుక, ఈయన అటు వైపు వెళితే ప్లస్‌ వన్‌.. అంటే, 152 అన్నమాట) అని రాపాక వరప్రసాద్‌ సెటైర్‌ వేశారు.

జనసేన నుంచి ఒకే ఒక్క ఎమ్మెల్యేగా తాను గెలవడమంటే, తన మీద ప్రజలు చాలా బాధ్యత వుంచారనీ, జనసేన పార్టీ కోసం అహర్నిశలూ పనిచేస్తాననీ, జనసేన వాయిస్‌ని బలంగా విన్పిస్తాననీ రాపాక వరప్రసాద్‌ చెప్పారు. జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ని తాజాగా కలిసిన రాపాక వరప్రసాద్‌, అసెంబ్లీలో ఎలా వ్యవహరించాలన్నదానిపై పవన్‌కళ్యాణ్‌తోనూ, పార్టీ ముఖ్య నేతలతోనూ చర్చించారు. పార్టీ పటిష్టత కోసం తన అభిప్రాయాల్ని పార్టీ అధినేతలతో రాపాక చర్చించినట్లు తెలుస్తోంది. 4

మరోపక్క, రాపాకను ఘనంగా సత్కరించేందుకు జనసేన పార్టీ ప్రత్యేకంగా సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారమ్‌. ఏదిఏమైనా, రాపాక వరప్రసాద్‌కి, అసెంబ్లీలో అధికార పక్షాన్ని ఎదుర్కోవాల్సి వస్తే అది కత్తి మీద సాము లాంటి వ్యవహారమే. వైసీపీ – టీడీపీ ఆరోపణలు, ప్రత్యారోపణల నడుమ అసెంబ్లీ దద్దరిల్లిపోతోంటే, రాపాక వాయిస్‌ విన్పిస్తుందా? అన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్న. అయితే శాసనసభ్యుడిగా అసెంబ్లీలో తనకు దక్కిన సమయాన్ని నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోసం, రాష్ట్ర ప్రజల కోసం వినియోగిస్తానని అంటున్నారాయన.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల...

Manchu Manoj: ‘చిరంజీవి-మోహన్ బాబు’ పై మంచు మనోజ్ సరదా కామెంట్స్

Manchu Manoj: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ (Manchu...

Game Changer: ‘గేమ్ చేంజర్’ స్పెషల్ అప్డేట్.. పూనకాలు తెప్పించిన దిల్...

Game Changer: దిగ్గజ దర్శకుడు శంకర్ (Shankar) దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్ (Game Changer). నేడు రామ్...

రాజకీయం

టీడీపీ వెకిలి వేషాలకు బాధ్యత ఎవరిది.?

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అనపర్తి నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించడాన్ని తెలుగు దేశం పార్టీ మద్దతుదారులు జీర్ణించుకోలేకపోతున్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్వయంగా, ఈ పంపకాలను డిజైన్ చేసి, ఆమోద ముద్ర...

అన్న జగన్‌కి పక్కలో బల్లెంలా తయారైన చెల్లెలు సునీత.!

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య వ్యవహారానికి సంబంధించి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు, స్వయానా ఆ వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి కౌంటర్ ఎటాక్...

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

వైసీపీ ఎంపీ వంగా గీతకి ఎందుకింత ప్రజా తిరస్కారం.?

వంగా గీత.. వైసీపీ ఎంపీ.! ఆమె అనూహ్యంగా ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. అదీ పిఠాపురం నియోజకవర్గం నుంచి. కాకినాడ ఎంపీగా పని చేస్తున్న వంగా గీత, అదే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని...

ఎక్కువ చదివినవి

Ram Charan Birthday special: మిస్టర్ కూల్.. ‘రామ్ చరణ్’

Ram Charan: రంగం ఏదైనా రాణించేందుకు ప్రతిభతోపాటు నడవడిక, క్రమశిక్షణ, నిబద్దత మరీ ముఖ్యం. ఇవే ఒక వ్యక్తిని కొలిచే కొలమానాలు. ప్రతిభతో రాణించొచ్చు కానీ గౌరవం దక్కించుకోలేం. ఇవన్నీ ఉంటే అతడు...

Siddharth: వివాహ బంధంలోకి సిద్ధార్ధ్-అదితిరావు హైదరీ

Siddarth: హీరో సిద్ధార్ధ్ (Siddarth), హీరోయిన్ అదితి రావు హైదరీ (Aditi Rao Hydari) వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వనపర్తి జిల్లాలోని శ్రీ రంగాపూర్ రంగనాధస్వామి ఆలయంలో వీరి వివాహం బుధవారం జరిగింది....

Chiranjeevi: బెంగళూరు నీటి సమస్యపై చిరంజీవి స్పందన.. ఫొటోలు వైరల్

Chiranjeevi: 40ఏళ్లలో బెంగళూరువాసులు ఎప్పుడూ ఎదుర్కోనంత నీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. సర్వత్రా ఆందోళన కలిగిస్తోన్న సమస్యకు ప్రాంతాలతో సంబంధంలేదని.. నీటి వాడకం, పొదుపుపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అనేకమంది సూచిస్తున్నారు. ఈక్రమంలో మెగాస్టార్...

Manchu Manoj: ‘చిరంజీవి-మోహన్ బాబు’ పై మంచు మనోజ్ సరదా కామెంట్స్

Manchu Manoj: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ (Manchu Manoj) ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘చరణ్, నేనూ...

Janasena: జనసేనలో నిరసనలు.. తిరుగుబాట్లు..

Janasena: జనసేన (Janasena)లో అంతర్గపోరు తప్పేలాలేదా అంటే ప్రస్తుత పరిణామాలు ఇవే సూచిస్తున్నాయి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటు ఆశిస్తున్న జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్, స్థానిక కార్యకర్తలు, ఆయన మద్దతుదారులు...