Switch to English

జనసేనాని అడుగుజాడల్లో జనసైనికుల సేవా కార్యక్రమాలు

91,239FansLike
57,268FollowersFollow

రెండు దశాబ్దాల క్రితమే మెగా అభిమానులను సేవా మార్గం వైపు నడిపించిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. సోదరుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జనసేన పార్టీ సిద్ధాంతాల ద్వారా.. తన వ్యక్తిత్వంతో అభిమానులను సేవా కార్యక్రమాల వైపు నడిపిస్తున్నారు. పవన్ బాటను అనుసరించిన లక్షలాది మంది అభిమానుల్లో కుందన్ సాయి ఐటీ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత మహేష్ స్వర్ణపురి ఒకరు.

జనసేన పార్టీ తరపున ఆయన చేస్తున్న సేవలు వర్ణనాతీతం. పవన్ కల్యాణ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో ఆయన చురుకైన పాత్ర పోషిస్తున్నారు. నేడు ఆయన పుట్టినరోజు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఆశయాల మేరకు కూకట్ పల్లి హౌసింగ్ బోర్డ్ ప్రాంతంలో.. డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమం పేరుతో ప్రతి శనివారం ఎంతోమంది పేదలకు అన్నదానం చేస్తూండటం విశేషం. పేద విద్యార్ధులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల విషయంలో మహేష్ ఎంతో సేవ చేస్తున్నారు…ఇటీవల తెలంగాణ పోలిస్ డిపార్ట్ మెంట్లో ఉద్యోగాల కోసం 150 మంది అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ ఇప్పించగా, వారిలో సుమారు 60 మంది క్వాలిఫై అయినట్లు మహేష్ తెలిపారు.

తనకున్న సామాజిక స్పృహతో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ జనసేన పార్టీ తరపున మన్ననలు పొందారు మహేష్’. నేడు తన పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా అత్యధిక మందితో రక్తదానం చేయించి ఎందరో ప్రాణాలను కాపాడటంలో ప్రముఖ పాత్ర పోషించడం ఎంతో అభినందనీయం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

హంట్ మూవీ రివ్యూ – యావరేజ్ డ్రామా

నటుడు సుధీర్ బాబు చాలా చిన్నగా తన కెరీర్ ను మొదలుపెట్టి ఈరోజు తనకంటూ ఒక మార్కెట్ ను క్రియేట్ చేసుకున్నాడు. గతేడాది వచ్చిన ఆ...

‘అక్కినేని.. తొక్కినేని’ వ్యాఖ్యలపై బాలకృష్ణ స్పందన.. ఆరోజు నేను అన్న మాటలు..

ఇటివల వీరసింహారెడ్డి విజయోత్సవ సభలో తాను చేసిన ‘అక్కినేని.. తొక్కినేని’ వ్యాఖ్యలపై బాలకృష్ణ స్పందించారు. తాను అక్కినేని నాగేశ్వరరావుపై ఎటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని అన్నారు....

‘కొంచెం గ్యాప్ ఇవ్వమ్మా..’ కీరవాణికి పద్మశ్రీ పురస్కారంపై రాజమౌళి స్పందన

ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణికి పద్మశ్రీ పురస్కారం ప్రకటించడంపై దర్శకుడు రాజమౌళి సంతోషం వ్యక్తం చేశారు. అన్నయ్యకు అవార్డు రావడంపట్ల ఆనందంగా ఉందని.. అయితే.....

బర్త్ డే స్పెషల్: తెలుగు సినిమాకి కిక్కిచ్చే ధమాకా.. మాస్ మహారాజ్...

ప్రతి శుక్రవారం మారే రాతతో నిత్యం యుద్ధం చేస్తూంటారు నటీనటులు. సినీ రంగంలో తమకంటూ ఓ గుర్తింపు, స్థాయి రావాలంటే ఓర్పు.. కష్టం.. నమ్మకం.. టాలెంట్...

వాల్తేర్ వీరయ్య కోసం సమాయత్తమవుతోన్న తెలంగాణ చిరంజీవి యువత

మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేర్ వీరయ్య బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన విషయం తెల్సిందే. ఈ చిత్రం 200 కోట్ల క్లబ్ లో స్థానం...

రాజకీయం

డబ్బులు దొబ్బేసి జైలుకెళ్ళిన జగన్: పవన్ ‘తీవ్ర’ వ్యాఖ్యలు.!

‘ఇదే అర్థం పర్థం లేని విమర్శలు, భౌతిక దాడులు కొనసాగిస్తే, నాలోని తీవ్రవాదిని చూస్తారు..’ అంటూ అధికార వైసీపీని హెచ్చరించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రిపబ్లిక్ డే వేడుకల్ని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన...

‘వైసీపీ గుండెల్లో వణుకు మొదలైంది..’ లోకేశ్ ‘యువగళం’పై బాలకృష్ణ

లోకేశ్ చేపడుతున్న యువగళం వైసీపీ నేతల గుండెల్లో గుబులు పుట్టిస్తోందని హీరో, నందమూరి బాలకృష్ణ అన్నారు. హిందూపురంలో చేపట్టిన ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. ‘ఒక్క చాన్స్ అని...

రెండు కళ్ళు.! ఎన్టీయార్, ఏయన్నార్ పిచ్చోళ్ళు’ కాదు.!

తెలుగు సినీ పరిశ్రమలో స్వర్గీయ ఎన్టీయార్ ఓ తిరుగులేని కథానాయకుడు. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. ఆయన పేరు ప్రస్తావించకుండా తెలుగు సినిమా చరిత్ర గురించి మాట్లాడలేం. అలాగే, అక్కినేని నాగేశ్వరరావు...

పెళ్ళాల గోల.! వైసీపీ మహిళా నేతలు ఇలా తయారయ్యారేంటి.?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అందరికీ మాజీ మంత్రి కొడాలి నాని ‘ప్రత్యేక శిక్షణ’ ఇస్తున్నట్టున్నారన్న చర్చ సర్వత్రా జరుగుతోంది.! మరీ ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా కొందరు ‘వైసీపీ మహిళా వారియర్స్’ చెలరేగిపోతున్న...

‘కొత్త భవనాలు.. ఫామ్ హౌస్ లు కాదు ముఖ్యం..’ గవర్నర్ తమిళిసై వ్యాఖ్యలు

హైదరాబాద్లోని రాజ్ భవన్ లో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో భాగంగా గవర్నర్ తమిళిసై జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర...

ఎక్కువ చదివినవి

వీడియో అప్లోడ్ చేస్తే డబ్బులొస్తాయని నమ్మింది… 15 లక్షలు పోగొట్టుకుంది

సైబర్ నేరాల గురించి ఎంత అవగాహన కల్పిస్తున్నా కానీ ఇంకా ఆ ఉచ్చులో పడేవాళ్ళు ఉంటున్నారు. తాజాగా వైఎస్సార్ జిల్లా పోరుమామిళ్ల పట్టణానికి చెందిన ఓ విద్యార్థిని యూట్యూబ్ లో వీడియో అప్లోడ్...

తిరుమల కొండపై.! వెంకన్న గోపురం పై.. డ్రోన్ ఎగిరిందహో.!

తిరుమల తిరుపతి వెంకటేశ్వరస్వామి గోపురం పై డ్రోన్ స్వైర విహారం చేసింది.! తిరుమల మాడ వీధులు సహా.. మొత్తంగా దేవాలయాన్ని చిత్రీకరించింది.! ఆగమశాస్త్ర నిబంధనల ప్రకారం అయితే ఇలాంటివి జరగకూడదు. నో-ఫ్లై జోన్‌గా ఈ...

అభిమానులు ఓట్లు ఎందుకు వేయడం లేదు.. పవన్‌కు బాలయ్య స్ట్రెయిట్ ప్రశ్న!

ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అన్‌స్టాపబుల్ ‘పవర్’ టీజర్‌ను ఆహా ఎట్టకేలకు రిలీజ్ చేసింది. బాలయ్య హోస్ట్ చేస్తున్న ఈ టాక్ షోకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గెస్టుగా వచ్చి చేసిన...

‘అంత భయమెందుకు..’ మంత్రి రోజా వ్యాఖ్యలకు బ్రహ్మాజీ కౌంటర్

మంత్రి రోజా కొన్ని రోజులుగా మెగా హీరోలను టార్గెట్ చేసుకుంటూ కామెంట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఇటివల జనసేన సభలో జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది పొలిటికల్ కామెంట్స్ ఘాటుగానే చేశాడు....

రాజకీయ బేరం.! ది ‘గ్రేట్’ పాత్రికేయ వ్యభిచారం.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద నిత్యం నెగెటివ్ ప్రచారం చేయడం కోసం బులుగు పార్టీ ఎంత ఖర్చు చేస్తోంది.?ఈ విషయమై మీడియా, రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. టీడీపీని...