రాష్ట్ర విభజనకు వైఎస్ జగన్ మద్దతిచ్చిన విషయం మీకు తెలుసా..? ఆయన ఆమోదం తర్వాతే నేతలు లేఖలు పంపారని తెలుసా..? అని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిని ఉద్దేశించి కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి జైరాం రమేశ్ అన్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఏపీలోకి ప్రవేశిస్తే రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదని.. రాష్ట్రాన్ని విభజించిన విషయాన్ని ప్రజలు రాహుల్ కి గుర్తు చేయాలని అన్నారు. ఈమేరకు ఆయన పోస్టుకు జైరాం రమేశ్ ట్వీట్ చేశారు.
2012న డిసెంబర్ 28న అప్పటి కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండేకు.. నాటి వైసీపీ రాజకీయ వ్యహరాల కమిటీ నేత ఎంవీ మైసూరా రెడ్డి, పార్టీ నేత కేకే మహేందర్ రెడ్డి రాసిన లేఖను పోస్టు చేశారు. ‘2011 జూలై 8,9 తేదీల్లో పార్టీ ప్లీనరీ తీసుకున్న నిర్ణయం ప్రకారం రాష్ట్రాన్ని విభజించాలా.. వద్దా అనేది కేంద్రం నిర్ణయం. ప్రజలకు ఆమోదయోగ్యమైన పరిష్కారం మాత్రమే మేము కోరుతున్నాం’ అనే లేఖను పోస్టు చేశారు.
Sorry, Vijaysai-garu, @VSReddy_MP. It was a letter sent in Dec 2012 by one of your senior colleagues on behalf of YSRCP, obviously approved by Jagan-garu. Here is that letter, as shared by many on Twitter. Remember it? pic.twitter.com/XLbe93EmR7
— Jairam Ramesh (@Jairam_Ramesh) October 15, 2022
417056 850084Thank you for writing this tremendous top quality write-up. The info in this material confirms my point of view and you actually laid it out effectively. I could never have written an write-up this great. 642535
884549 828991Fantastic post, thank you so considerably for sharing. Do you happen to have an RSS feed I can subscribe to? 890258
756333 101525This really is excellent content. Youve loaded this with helpful, informative content material that any reader can comprehend. I enjoy reading articles that are so very well-written. 616968
907904 660378Spot lets start function on this write-up, I truly believe this fabulous internet site needs a great deal much more consideration. Ill apt to be once again to learn far more, appreciate your that info. 978712
245836 336020Thank you for your quite great info and feedback from you. car dealers san jose 265448
537395 643175A genuinely fascinating read, I could nicely not agree totally, but you do make some quite legitimate factors. 163981
130402 107315I feel so. I think your article will give those people a very good reminding. And they will express thanks to you later 533494