అతిలోకసుందరి శ్రీదేవి వారసురాలిగా ప్రేక్షకులకు పరిచయమైన జాన్వీ కపూర్ రోజు రోజుకీ తన అందాలతో కుర్రకారుని తన మాయలో పడేసుకుంటోంది. బాక్స్ ఆఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కోసం ఎదురుచూస్తున్నా జాన్వీ కపూర్ తెరపైన గ్లామర్ రోల్స్ లో కనిపిస్తూ యువతను మెప్పిస్తోంది.
తాజాగా హాలిడే కోసం మాల్దీవ్స్ చెక్కేసిన ఈ భామ, బీచ్ లో బికినీలో ఎంజాయ్ చేస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. జాన్వీ కపూర్ ఇప్పటి వరకూ హాట్ హాట్ గా కనిపించినప్పటికీ బికినీలో, ఫుల్ క్లివేజ్ షో తో కనిపించడం ఇదే మొదటిసారి కావడంతో జాన్వీ అందాలు చూసి కుర్రకారు వెర్రెక్కిపోతున్నారు.
732218 26966Thank you for writing this tremendous top quality article. The data in this material confirms my point of view and you genuinely laid it out nicely. I could never have written an write-up this great. 441665
341703 209834I adore gathering helpful info, this post has got me even much more info! . 550557
889106 612720Very intriguing topic , thanks for putting up. 811939