Switch to English

దేశంలో మార్పు కోసం జగన్ రాష్ట్రం నుంచే మొదలుపెడతాడట..!!

జగన్ మిగతా విషయాల్లో ఎలా ఉన్నప్పటికీ పాలన విషయంలో కొంత మెరుగైన ఫలితాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. మెచ్చుకోదగిన పాలన చేస్తున్నారు. అయితే, కొన్ని విషయాల్లో మాత్రం జగన్ తీసుకునే నిర్ణయాలు కొంత ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నవరత్నాలను నెరవేర్చాలి అంటే చాలా డబ్బు కావాలి. వీటితో పాటుగా మరికొన్ని ఉచిత పధకాలు ప్రవేశపెట్టడంతో ఆర్ధిక వ్యవస్థపై ప్రభావం పడుతున్నది.

దీని నుంచి మొదట బయటపడాలి. దానికోసం మోడీ మాదిరిగా కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే, నిర్ణయాలు కఠినంగా ఉంటేనే అభివృద్ధి కనిపిస్తుంది. కానీ, రాష్ట్రంలో అభివృద్ధి మచ్చుకైనా కనిపించడం లేదు. ప్రజలకు ఉచిత పధకాలు అమలు చేస్తూ ఉన్న డబ్బును వీటికి ఖర్చు చేస్తున్నారు. ఇక అభివృద్ధి, మార్పు రావాలి అంటే ఎక్కడి నుంచి వస్తుంది.

రాష్ట్రంలో విద్యావంతులు ఉంటేనే మార్పు వస్తుంది. ఎప్పుడైతే అక్షరాస్యత 100శాతం ఉంటుందో అక్కడ అభివృద్ధి కనిపిస్తుంది. ఎవరూ కూడా ఉచిత పధకాల కోసం ఎదురు చూడరు. చదువుకొని దొరికిన ఉద్యోగం చేసుకుంటూ హ్యాపీగా లైఫ్ ను లీడ్ చేస్తుంటారు. ఇలా ఉచితం పక్కన పెట్టాలి అంటే అక్షరాస్యత ఉండాలి.

రాష్ట్రంలో కేవలం 33శాతం మాత్రమే అక్షరాస్యత ఉన్నట్టుగా నివేదికలు చెప్తున్నాయి. మొదట ప్రజలు అక్షరాస్యులుగా మారాలి. దీనికోసం చదువుకునే వాళ్లకు ప్రోత్సాహం అందించాలి. అక్షరాస్యతను పెంచేందుకు జగన్ జగనన్న వసతి దీవెన అనే పేరుతో ఓ పధకాన్ని తీసుకొచ్చారు. ఈ పధకం ద్వారా రాష్ట్రంలో అక్షరాస్యత శాతాన్ని పెంచుతారట.

ఇంటర్ తరువాత అక్షరాస్యత శాతం బ్రెజిల్, చైనా వంటి దేశాల్లో 50 శాతం ఉంటె ఇండియాలో కేవలం 25 శాతం మాత్రమే ఉన్నది. దీనిని పెంచేందుకు జగన్ నడుం బిగించినట్టు చెప్పుకొచ్చారు. దేశంలో మార్పు రావాలి అంటే మొదట రాష్ట్రంలో రావాలని, ఆంధ్రప్రదేశ్ లో మార్పు తీసుకొస్తానని అంటున్నారు జగన్. చూద్దాం ఎంతవరకు సాధ్యం అవుతుందో.

సినిమా

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా...

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల...

రాజకీయం

హైకోర్టుపై వైసీపీ నేతల వ్యాఖ్యలు.. 49 మందికి నోటీసులు!

డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారం, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల వ్యవహారం... వంటి విషయాలపై న్యాయస్థానం ఇటీవల ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన దరిమిలా, అధికార పార్టీకి చెందిన నేతలు న్యాయస్థానం తీర్పుపై అసహనం వ్యక్తం...

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది సినీ-టీవీ కార్మికులు రోడ్డున...

2021కి పోలవరం.. పోతిరెడ్డిపాడుతో ఎవరికీ నష్టం లేదు.. సీఎం జగన్

అమరావతి: ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఎక్కువగా కట్టడం వల్ల రాష్ట్రానికి నీరు అందని పరిస్థితి ఉందని.. ఈ సమయంలో రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులపై వివాదాలు సృష్టించడం తగదని ఏపీ సీఎం జగన్ మోహన్...

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

ఎక్కువ చదివినవి

ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ను బుట్టలో వేసుకున్న దాసు

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ అంటే నాకు చాలా ఇష్టం అంటూ పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చిన యంగ్‌ హీరో విశ్వక్‌ సేన్‌ తాజాగా తన అభిమానంను చాటుకున్నాడు. ఎన్టీఆర్‌ పై అభిమానం ఉందని మాటలు...

క్రైమ్ న్యూస్: మృతదేహాల పోస్టుమార్టంలో కీలక సమాచారం లభ్యం.!

వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట గ్రామంలో జరిగిన ఆత్మహత్యల ఉదంతం ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. బావిలో బయటపడిన 9 మృతదేహాలు ఒకే కుటుంబానికి చెందినవి కావడంతో మరింత ప్రకంపనలు రేపింది....

దారుణం: వలస కూలీల బస్సు బోల్తా – 33మందికి గాయాలు.!

ఈ కరోనా వైరస్ తెచ్చిన లాక్ డౌన్ వలన అత్యంత దుర్భర పరిస్థితులను ఎదుర్కొంది మాత్రం వలస కూలీలే అని చెప్పాలి. ఉన్న చోట తిండి లేక కొందరు, కాలినడకన కొందరు, మార్గ...

బర్త్‌డే స్పెషల్‌: పడి లేచిన కెరటంలా దూసుకెళ్తున్న యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్

తెలుగు సినిమా ఉన్నంత కాలం ఎప్పటికి గుర్తుండి పోయే నందమూరి తారక రామారావు వారసత్వంతో బాల నటుడిగానే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఎన్టీఆర్‌ చిన్న తనంలోనే రాముడిగా నటించి నిజంగా రాముడు ఇలాగే...

టిబి స్పెషల్: రంజాన్ రోజు ముస్లిం సోదరుల ఇంట నోరూరించే టాప్ 10 ఫుడ్స్

రంజాన్ అనేది ముస్లిం సోదరులకు ఇదొక పర్వదినం.. వారి పండుగల్లో చాలా ప్రత్యేకమైనది.. నెల రోజుల ముందు నుంచే ఉపవాసం ఉంటూ, ప్రతి రోజూ నియమనిష్టలతో నమాజ్ చేస్తూ, ఎంతో పవిత్రంగా చేసుకునే...