Switch to English

జగన్‌ వర్సెస్‌ కేసీఆర్‌: నిప్పు రాజేస్తున్న నీళ్ళు

‘భవిష్యత్‌ యుద్ధాలు నీళ్ళ కోసమే అవుతాయి..’ అని చాలా ఏళ్ళ క్రితమే మేధావులు అంచనా వేశారు. ప్రపంచం తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కోబోతోంది. దానికి కారణాలు అనేకం. ఆ విషయాల్ని పక్కన పెడితే, తెలుగు రాష్ట్రాల మధ్య నీళ్ళే నిప్పుల్ని రాజేస్తుండడం గత కొంతకాలంగా చూస్తూనే వున్నాం. చంద్రబాబు హయాంలోనూ జరిగిందదే. ఇప్పుడు వైఎస్‌ జగన్‌ హయాంలో జరుగుతున్నదీ అదే. నిజానికి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే ప్రాంతాల మధ్య ఈ నీళ్ళు నిప్పుల్ని రాజేశాయి. అలా రాజుకున్న నిప్పులు కూడా రెండు రాష్ట్రాలుగా ఉమ్మడి రాష్ట్ర విడిపోవడానికి కారణమన్నది నిర్వివాదాంశం.

ఇక, అసలు విషయానికొస్తే, పోతిరెడ్డిపాడు వివాదం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో తెరపైకి రావడం.. ఆ సమయంలో నానా యాగీ జరగడం తెల్సిన విషయాలే. ఇప్పటికీ, పోతిరెడ్డిపాడు అంశాన్ని ఆయుధంగా చేసుకుని, తెలంగాణలో రాజకీయ లబ్ది పొందుతుంటుంది తెలంగాణ రాష్ట్ర సమితి. ఆ పోతిరెడ్డిపాడు వ్యవహారం మళ్ళీ ఇప్పుడు వివాదాస్పదమవుతోంది.

శ్రీశైలం నుంచి నీటిని తరలించేందుకోసం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం సరికొత్తగా సంకల్పిస్తూ, కొత్త జీవో విడుదల చేసింది. తమ అనుమతి లేకుండా, నీటి తరలింపు ప్రణాళికలు ఎలా రచిస్తారంటూ తెలంగాణ ప్రభుత్వం గుస్సా అవుతోంది. ‘తెలుగు రాష్ట్రాల ప్రజలు అన్నదమ్ముల్లా వుండాలని కోరుకుంటున్నాం. కానీ, కొన్ని రాజకీయ శక్తులు ఆ స్నేహాన్ని చెడగొడుతున్నాయి..’ అంటూ సాక్షాత్తూ పలువురు తెలంగాణ మంత్రులు మండిపడుతున్నారు.

నిన్న మొన్నటిదాకా కేసీఆర్‌ ఏం చెప్పినా దానికి వైఎస్‌ జగన్‌ ‘సరే’ అని తలూపడంతో పెద్దగా ఇరు రాష్ట్రాల మధ్యా వివాదాలు రాలేదు. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దూకుడుపై కృష్ణా బోర్డుకి ఫిర్యాదు చేయడంతోపాటు, సుప్రీంకోర్టును ఆశ్రయించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, అధికార యంత్రాంగానికి తేల్చి చెప్పారు. అయితే, ఆంధ్రప్రదేశ్‌ వెర్షన్‌ ఇంకోలా వుంది. ‘మేం తెలంగాణతో సఖ్యతనే కోరుకుంటున్నాం.. కానీ, ఈ వివాదం ఎందుకు పుట్టుకొస్తుందో తెలియడంలేదు. మా వాటానే మేం సద్వినియోగం చేసకుంటాం..’ అని ఆంధ్రప్రదేశ్‌ చెబుతుండడం గమనార్హం.

సినిమా

టీటీడీని ప్రశ్నించిన ఏకైక హీరో

టీటీడీకి చెందిన ఆస్తులను వేలం వేసేందుకు అధికారులు సిద్దం అయిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఇప్పటికే ఉతర్వులు కూడా సిద్దం అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఉన్న...

కమల్‌తో వ్యవహారంపై క్లారిటీ ఇచ్చింది

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ సుదీర్ఘ కాలం పాటు నటి గౌతమితో సహజీవనం సాగించిన విషయం తెల్సిందే. ఆమెతో కొన్ని కారణాల వల్ల విడిపోయిన కమల్‌...

ముందు ఎఫ్ 3.. ఆ తర్వాతే ఏదైనా

దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పుడు టాప్ లీగ్ లోకి చేరిపోయాడు. చేసినవి 5 సినిమాలు అయితే ఐదు కూడా సూపర్ డూపర్ హిట్లు అయ్యాయి. ఒకదాన్ని...

ఈ హీరోయిన్ కు కూడా లైంగిక వేధింపులు తప్పలేదట

లైంగిక వేధింపులు అనేది అన్ని చోట్లా ఉంది. కాకపోతే సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య ఈ విషయం ఎక్కువగా చర్చకు వస్తోంది. ఇదివరకు ఈ విషయంపై...

సాయి తేజ్ ‘నో పెళ్లి’ కాన్సెప్ట్ కి రానా, వరుణ్ తేజ్...

దాదాపు రెండున్నర నెల తర్వాత టాలీవుడ్ లో మళ్ళీ ప్రమోషన్స్ హడావిడి స్లోగా మొదలవుతోంది. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న 'సోలో...

రాజకీయం

సగటు భక్తుడి ఆవేదన: వెంకన్న జోలికి వెళ్ళొద్దు ప్లీజ్‌.!

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా టీటీడీ పాలక మండలి అనగానే రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రంగా మారిపోయిందన్నది ఓపెన్‌ సీక్రెట్‌. ఇదే విమర్శ గతంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో విన్నాం.. ఆ తర్వాత...

టీటీడీ వివాదంపై జగన్ కి విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద సూచనలు.!

టీటీడీ భక్తులు ఇచ్చిన భూములు విక్రయించాలి అని నోటీసులు జారీ చేసినప్పటి నుంచీ ఆ విషయంపై నానా రచ్చ నడుస్తోంది. టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకిస్తున్నారు. కానీ టీటీడీ...

జనసేనానీ.. ఈ డోస్‌ సరిపోదు సుమీ.!

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఈ మధ్య సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా వుంటున్నారు. అయితే, ఎక్కువగా రీ-ట్వీట్లు చేస్తున్నారనే విమర్శలూ పవన్‌ కళ్యాణ్‌ మీద లేకపోలేదనుకోండి.. అది వేరే విషయం. బీజేపీ...

శ్రీశైలంలో కోట్లు స్వాహా చేసిన అక్రమార్కులు

అవినీతి అనేది అక్కడ ఇక్కడ అని లేకుండా ఎక్కడ పడితే అక్కడే జరుగుతుంది అనేందుకు మరో ప్రత్యేక్ష ఉదాహరణగా శ్రీశైలం నిలిచింది. ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన అక్కడ కోట్లాది రూపాయల...

జగన్ కీలక నిర్ణయం.. సజ్జలకు పార్టీ బాధ్యతలు?

పార్టీ బాధ్యతల విషయంలో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారా? అటు సీఎంగా పాలనా వ్యవహారాలు, ఇటు అధినేతగా పార్టీ కార్యకలాపాలు ఒకేసారి చూడటం కాస్త...

ఎక్కువ చదివినవి

ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ను బుట్టలో వేసుకున్న దాసు

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ అంటే నాకు చాలా ఇష్టం అంటూ పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చిన యంగ్‌ హీరో విశ్వక్‌ సేన్‌ తాజాగా తన అభిమానంను చాటుకున్నాడు. ఎన్టీఆర్‌ పై అభిమానం ఉందని మాటలు...

టీం సేఫ్టీ కోసం అల్లు అర్జున్ డేరింగ్ స్టెప్.!

ఇండస్ట్రీ హిట్ 'అల వైకుంఠపురములో', బ్లాక్ బస్టర్ 'రంగస్థలం' సినిమాలతో ఫుల్ ఫామ్ లో ఉన్నఅల్లు అర్జున్, సుకుమార్ కలిసి సినిమా చేయనున్నారు అనగానే అంచనాలు పెరిగిపోయాయి. ఎప్పుడైతే ఈ సినిమా ఫస్ట్...

లాక్‌డౌన్‌తో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ లో వచ్చే మార్పులపై క్లారిటీ

పలు పెద్ద సినిమాలు కరోనా కారణంగా స్క్రిప్ట్‌లో మార్పులు చేర్పులు చేయడంతో పాటు షూటింగ్స్‌ను రీ షెడ్యూల్‌ చేయడం మరియు లొకేషన్స్‌ విషయంలో మార్పులు చేర్పులు చేయడం కూడా జరుగుతుంది. అలాగే ఆర్‌ఆర్‌ఆర్‌...

బన్నీ కోసం మారుతి కథ రెడీ అయిపోయిందా?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు, సక్సెస్ఫుల్ చిత్రాల దర్శకుడు మారుతికి మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉంది. ఇద్దరూ చాలా క్లోజ్. ఇటీవలే మారుతి మాట్లాడుతూ తామిద్దరం వాట్సాప్ లో తరచూ టచ్...

శ్రీశైలంలో కోట్లు స్వాహా చేసిన అక్రమార్కులు

అవినీతి అనేది అక్కడ ఇక్కడ అని లేకుండా ఎక్కడ పడితే అక్కడే జరుగుతుంది అనేందుకు మరో ప్రత్యేక్ష ఉదాహరణగా శ్రీశైలం నిలిచింది. ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన అక్కడ కోట్లాది రూపాయల...