Switch to English

జగన్ సర్కార్ కేంద్రానికి ఆ ఆఫర్ ఇస్తోందా?

వైఎస్ జగన్ రాష్ట్రంలో వరసగా సంక్షేమ పధకాలు ప్రవేశపెడుతూ దూసుకుపోతున్నాడు. ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాల్లో పెన్షన్ విధానం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది. ఒకటో తేదీన వాలంటీర్లు, మంత్రులు అందరూ కలిసి ఇంటింటి వెళ్లి పెన్షన్ లు అందించడం నిజంగా గ్రేట్ అని చెప్పాలి. ఎందుకంటే జగన్ తీసుకొచ్చిన ఈ విధానం ద్వారా బ్యాంకులకు ఇబ్బందులు లేకుండా పోయాయి. ఇటు ప్రజలు కూడా బ్యాంకుల చుట్టూ తిరగకుండా సరిపోయింది.

ఇదిలా ఉంటె, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ బిల్లు విషయంలో అనేక రాష్ట్రాలు ఆసక్తి చూపుతున్నాయి. ఒడిశా, ఢిల్లీ, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు ఈ బిల్లును స్టడీ చేస్తున్నాయి. ఇక జగన్ ప్రభుత్వం ఇటీవలే మండలి విషయంలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిన బిల్లుకు కేంద్ర హోంశాఖ ఆమోదం తెలిపింది. ఇది జగన్ సర్కార్ కు గుడ్ న్యూస్ అని చెప్పాలి. త్వరలోనే ఈ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టబోతున్నారు. ఇది లాంఛనమే అనే చెప్పాలి.

జగన్ విషయంలో కేంద్రం పాజిటివ్ గా వ్యవహరిస్తుండటంతో జగన్ కూడా కేంద్రం విషయంలో రాజీపడే ధోరణితో ముందుకు వెళ్తున్నాడు. మొదట్లో సిఏఏ విషయంలో కొంత కఠినంగా వ్యవహరించినా ఇప్పుడున్న సమయంలో జగన్ సిఏఏ పై అసెంబ్లీ తీర్మానం చేస్తారని అనుకోవడం లేదు. అలా చేస్తే ఇప్పటి వరకు ఉన్న బాండ్ మరలా చెడిపోతుంది. ఫలితంగా రాష్ట్రంపై కొంత భారం పడుతుంది. రాజకీయంగా ఇబ్బందులు వస్తాయి. అసలే జగన్ పై సీబీఐ కేసులు కూడా ఉన్నాయి.

ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని జగన్ కేంద్రంతో సఖ్యతగా ఉంటున్నారు. ఇకపోతే, త్వరలోనే ఆంధ్రప్రదేశ్ లో నాలుగు రాజ్యసభ సీట్లను ఫీల్ చేయబోతున్నారు. వీటికి త్వరలోనే నామినేషన్ల ప్రక్తియ ఉంటుంది. మండలి విషయంలో కేంద్రం జగన్ ప్రభుత్వానికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే, జగన్ కూడా కేంద్రానికి అనుకూలంగా వ్యవహరించాలని చూస్తున్నారని సమాచారం. నాలుగు రాజ్యసభ సీట్లలో రెండు బీజేపీకి కేటాయిస్తారని వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతమేరకు నిజం ఉందనే విషయం తెలియాల్సి ఉన్నది.

సినిమా

టీటీడీని ప్రశ్నించిన ఏకైక హీరో

టీటీడీకి చెందిన ఆస్తులను వేలం వేసేందుకు అధికారులు సిద్దం అయిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఇప్పటికే ఉతర్వులు కూడా సిద్దం అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఉన్న...

కమల్‌తో వ్యవహారంపై క్లారిటీ ఇచ్చింది

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ సుదీర్ఘ కాలం పాటు నటి గౌతమితో సహజీవనం సాగించిన విషయం తెల్సిందే. ఆమెతో కొన్ని కారణాల వల్ల విడిపోయిన కమల్‌...

ముందు ఎఫ్ 3.. ఆ తర్వాతే ఏదైనా

దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పుడు టాప్ లీగ్ లోకి చేరిపోయాడు. చేసినవి 5 సినిమాలు అయితే ఐదు కూడా సూపర్ డూపర్ హిట్లు అయ్యాయి. ఒకదాన్ని...

ఈ హీరోయిన్ కు కూడా లైంగిక వేధింపులు తప్పలేదట

లైంగిక వేధింపులు అనేది అన్ని చోట్లా ఉంది. కాకపోతే సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య ఈ విషయం ఎక్కువగా చర్చకు వస్తోంది. ఇదివరకు ఈ విషయంపై...

సాయి తేజ్ ‘నో పెళ్లి’ కాన్సెప్ట్ కి రానా, వరుణ్ తేజ్...

దాదాపు రెండున్నర నెల తర్వాత టాలీవుడ్ లో మళ్ళీ ప్రమోషన్స్ హడావిడి స్లోగా మొదలవుతోంది. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న 'సోలో...

రాజకీయం

సగటు భక్తుడి ఆవేదన: వెంకన్న జోలికి వెళ్ళొద్దు ప్లీజ్‌.!

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా టీటీడీ పాలక మండలి అనగానే రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రంగా మారిపోయిందన్నది ఓపెన్‌ సీక్రెట్‌. ఇదే విమర్శ గతంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో విన్నాం.. ఆ తర్వాత...

టీటీడీ వివాదంపై జగన్ కి విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద సూచనలు.!

టీటీడీ భక్తులు ఇచ్చిన భూములు విక్రయించాలి అని నోటీసులు జారీ చేసినప్పటి నుంచీ ఆ విషయంపై నానా రచ్చ నడుస్తోంది. టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకిస్తున్నారు. కానీ టీటీడీ...

జనసేనానీ.. ఈ డోస్‌ సరిపోదు సుమీ.!

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఈ మధ్య సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా వుంటున్నారు. అయితే, ఎక్కువగా రీ-ట్వీట్లు చేస్తున్నారనే విమర్శలూ పవన్‌ కళ్యాణ్‌ మీద లేకపోలేదనుకోండి.. అది వేరే విషయం. బీజేపీ...

శ్రీశైలంలో కోట్లు స్వాహా చేసిన అక్రమార్కులు

అవినీతి అనేది అక్కడ ఇక్కడ అని లేకుండా ఎక్కడ పడితే అక్కడే జరుగుతుంది అనేందుకు మరో ప్రత్యేక్ష ఉదాహరణగా శ్రీశైలం నిలిచింది. ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన అక్కడ కోట్లాది రూపాయల...

జగన్ కీలక నిర్ణయం.. సజ్జలకు పార్టీ బాధ్యతలు?

పార్టీ బాధ్యతల విషయంలో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారా? అటు సీఎంగా పాలనా వ్యవహారాలు, ఇటు అధినేతగా పార్టీ కార్యకలాపాలు ఒకేసారి చూడటం కాస్త...

ఎక్కువ చదివినవి

సీఎం జగన్‌ 2020 క్యాలెండర్‌ అదిరిందిగానీ.!

సంక్షేమ పథకాల అమలు విషయంలో ఆంధ్రప్రదేశ్‌, మిగతా రాష్ట్రాలతో పోల్చితే ముందంజలో వుంది. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతోంది. విభజన నేపథ్యంలో ఏర్పడ్డ కష్టాలు...

వలస కార్మికుల కోసం అల్లు అరవింద్ సైతం

ప్రస్తుతం దేశమంతా లాక్ డౌన్ పరిస్థితుల్లోనే ఉంది. ఇటువంటి విపత్కర పరిస్థితులకు వ్యవస్థలే నిస్తేజమైపోవడంతో ఎక్కువగా బలైపోయింది అసంఘటిత కార్మికులే. ప్రస్తుత పరిస్థితుల్లో వారికి ఉపాధి కరువై పోయింది. దీంతో ఉన్నదేదో చేతబట్టి...

ఫ్లాష్ న్యూస్: టిక్ టాక్ వీడియో కారణంగా గొర్రెల కాపరి అరెస్ట్

అనంతపురం జిల్లాలో అటవీ శాక అధికారులు గొర్రెలు కాసుకునే నాగార్జునను అరెస్ట్ చేశారు. అతడు వన్య ప్రాణులను ఇబ్బంది పెడుతూ టిక్ టాక్ వీడియోను చేశాడు. పలు వీడియో లు సోషల్ మీడియాలో...

వైఎస్‌ జగన్‌తో చిరంజీవి భేటీ.. అతి త్వరలో.!

మెగాస్టార్‌ చిరంజీవి, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డితో భేటీ కాబోతున్నారు. తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి పలు కీలక అంశాలపై వైఎస్‌ జగన్‌తో చిరంజీవి ఈ బేటీలో చర్చించబోతున్నట్లు తెలుస్తోంది. కరోనా...

టీటీడీ వివాదంపై జగన్ కి విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద సూచనలు.!

టీటీడీ భక్తులు ఇచ్చిన భూములు విక్రయించాలి అని నోటీసులు జారీ చేసినప్పటి నుంచీ ఆ విషయంపై నానా రచ్చ నడుస్తోంది. టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకిస్తున్నారు. కానీ టీటీడీ...