Switch to English

పథకాలు, ప్రతీకారం.. ఇదే జగన్ అజెండా

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,513FansLike
57,764FollowersFollow

ఏపీ రాజకీయాలు వార్తల్లో ఉంటున్నట్టుగా మరే రాష్ట్ర రాజకీయాలూ కనిపించవు. వైఎస్సార్ సీపీ, టీడీపీ మధ్య సాగుతున్న యుద్ధం రోజురోజుకూ ముదురుతోంది. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు జగన్ ను ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలో అన్ని రకాలుగానూ ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు అధికారం జగన్ చేతికి రావడంతో ప్రతీకారం తీర్చుకునే పనిలో పడ్డారు.

ఆయన గద్దెనెక్కి తొమ్మిది నెలలు పూర్తవుతోంది. ఈ తొమ్మిది నెలల్లో చాలా పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఓ వైపు సంక్షేమ పథకాల అమలుపై దృష్టి సారిస్తూనే.. మరోవైపు చంద్రబాబును ఫిక్స్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. బాబును ఇరికించడానికి అవకాశం ఉన్న ఏ ఒక్క అవకాశాన్నీ జగన్ వదులుకోవడంలేదు.

బాబుతోపాటు టీడీపీ కీలక నేతలు ఎక్కడ దొరుకుతారో అని సమగ్రంగా పరిశోధిస్తున్నారు. ఈ క్రమంలోనే రాజధాని ప్రాంతంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ తో పాటు తాజాగా ఈఎస్ఐ కుంభకోణం బయటపడింది. ఇదే తరహాలో చంద్రబాబు హాయంలోని కీలక నిర్ణయాలన్నింటినీ పరిశీలించి అవకతవకలు ఉన్నాయేమో నిర్ధారించేందుకు సిట్ కూడా ఏర్పాటు చేశారు. ఇలా సంక్షేమ పథకాల అమలు, చంద్రబాబు పై ప్రతీకారం అనే రెండు అంశాల అజెండాతోనే ముందుకెళ్తున్నారు. అంతిమంగా ఇది రాష్ట్ర అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని పలువురు హెచ్చరిస్తున్నారు.

ఇప్పటికే రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా మందగించిందని, పెట్టుబడులు పెట్టడానికి ఒక్క కంపెనీ కూడా ముందుకు రావడంలేదని పేర్కొంటున్నారు. ఇదే ఒరవడి కొనసాగితే రాష్ట్ర భవిష్యత్తు అంధకారంలోకి వెళ్లడం ఖాయమని, ఇప్పటికైనా జగన్ సర్కారు తగిన చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నా.. రాష్ట్ర ఆదాయం పెరగాల్సిన అవసరం ఉందని.. అలా ఆదాయం పెరగాలంటే కంపెనీలు రావాలని, ఈ దిశగా ప్రభుత్వం తన ప్రయత్నాలు ముమ్మరం చేయాలని అంటున్నారు.

మరో మూడు నెలల్లో జగన్ పాలనకు ఏడాది పూర్తి కానున్న నేపథ్యంలో జగన్ ఇకనైనా భేషజాలకు పోకుండా రాష్ట్రాభివృద్ధికి పాటుపడాలని సూచనలు చేస్తున్నారు.

6 COMMENTS

  1. Hello would you mind sharing which blog platform you’re working with?
    I’m looking to start my own blog soon but I’m having a hard time selecting between BlogEngine/Wordpress/B2evolution and Drupal.
    The reason I ask is because your layout seems different then most blogs and I’m looking for something completely
    unique. P.S Apologies for getting off-topic
    but I had to ask!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Vijay Devarakonda: పార్టీ కావాలన్న రష్మిక..! విజయ్ దేవరకొండ రిప్లై ఇదే..

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)-మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) జంటగా తెరకెక్కిన కొత్త సినిమా ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star). పరశురామ్ దర్శకత్వంలో...

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల...

Manchu Manoj: ‘చిరంజీవి-మోహన్ బాబు’ పై మంచు మనోజ్ సరదా కామెంట్స్

Manchu Manoj: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ (Manchu...

రాజకీయం

Tdp: పెండింగ్ అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ

Tdp: త్వరలో జరుగనున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి టీడీపీ (Tdp) 144 స్థానాల్లో పోటి చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అభ్యర్ధులను ప్రకటించగా 9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్ధులను...

టీడీపీ వెకిలి వేషాలకు బాధ్యత ఎవరిది.?

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అనపర్తి నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించడాన్ని తెలుగు దేశం పార్టీ మద్దతుదారులు జీర్ణించుకోలేకపోతున్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్వయంగా, ఈ పంపకాలను డిజైన్ చేసి, ఆమోద ముద్ర...

అన్న జగన్‌కి పక్కలో బల్లెంలా తయారైన చెల్లెలు సునీత.!

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య వ్యవహారానికి సంబంధించి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు, స్వయానా ఆ వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి కౌంటర్ ఎటాక్...

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

ఎక్కువ చదివినవి

కంటెయినర్ రాజకీయం.! అసలేం జరుగుతోంది.?

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసంలోకి ఓ అనుమానాస్పద కంటెయినర్ వెళ్ళిందిట.! అంతే అనుమానాస్పదంగా ఆ కంటెయినర్ తిరిగి వెనక్కి వచ్చిందట. వెళ్ళడానికీ, రావడానికీ మధ్యన ఏం జరిగింది.? అంటూ టీడీపీ...

Nara Lokesh: ‘సీఎం ఇంటికెళ్లిన కంటెయినర్ కథేంటి..’ లోకేశ్ ప్రశ్నలు

Nara Lokesh: సీఎం జగన్ (CM Jagan) ఇంటికి వెళ్లిన కంటెయనర్ అంశం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఇది ఎన్నికల నిబంధనను ఉల్లంఘించడమేనంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ (Nara...

అన్న జగన్‌కి పక్కలో బల్లెంలా తయారైన చెల్లెలు సునీత.!

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య వ్యవహారానికి సంబంధించి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు, స్వయానా ఆ వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి కౌంటర్ ఎటాక్...

Vijay Devarakonda : ఫ్యామిలీ స్టార్ సందడి షురూ

Vijay Devarakonda : విజయ్‌ దేవరకొండ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా పరశురామ్‌ దర్శకత్వంలో దిల్‌ రాజు నిర్మిస్తున్న ఫ్యామిలీ స్టార్‌ సినిమా విడుదలకు సిద్ధం అయ్యింది. ఏప్రిల్‌ 5న విడుదల...

Ram Charan Birthday special: మిస్టర్ కూల్.. ‘రామ్ చరణ్’

Ram Charan: రంగం ఏదైనా రాణించేందుకు ప్రతిభతోపాటు నడవడిక, క్రమశిక్షణ, నిబద్దత మరీ ముఖ్యం. ఇవే ఒక వ్యక్తిని కొలిచే కొలమానాలు. ప్రతిభతో రాణించొచ్చు కానీ గౌరవం దక్కించుకోలేం. ఇవన్నీ ఉంటే అతడు...