Switch to English

నరేంద్ర మోడీ, కేసీయార్, వైఎస్ జగన్.! ఎవరెలా.? ఎవరికేంటి.?

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలుగు రాష్ట్రాలకు వచ్చి వెళ్ళారు. భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం హైద్రాబాద్ వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కోసం భీమవరం వచ్చిన సంగతి తెలిసిందే.

సహజంగానే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలుగు రాష్ట్రాల్లో పర్యటించిన అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చోపచర్చలు జరుగుతాయి. ప్రధాన మంత్రి వస్తున్నారంటే, ఆయా రాష్ట్రాలు కేంద్రం నుంచి ఎంతో కొంత ఆశించడం సహజమే. మరి, ప్రధాన మంత్రి ఏం చేశారు.!

ఊరక రారు మహానుభావులని పెద్దలు చెబుతుంటారు. కానీ, మహానుభావులు ఊరకనే వచ్చి వెళుతుంటారు. అదే ఇప్పుడున్న రాజకీయం. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసమే ప్రధాని నరేంద్ర మోడీ హైద్రాబాద్ వచ్చి వుండొచ్చు. కానీ, తెలంగాణ ప్రజలు, ప్రధాని నరేంద్ర మోడీ నుంచి ఎంతో కొంత ఆశించడంలో తప్పేముంది.?

వచ్చారు, నాలుగు మాటలు చెప్పి వెళ్ళారు. మాటలతో రాష్ట్రానికి ప్రయోజనం ఏముంటుంది.? డబుల్ ఇంజిన్ సర్కారు.. అన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. అసలు డబుల్ ఇంజిన్ సర్కార్.. అన్న వాదనలోనే అర్థం లేదు. ఎందుకంటే, రాష్ట్రాలు, దేశం.. సమాఖ్య స్ఫూర్తితో నడవాలి. దానికి తూట్లు పొడిచేలా వుంది డబుల్ ఇంజిన్ సర్కార్.. అనే ఆలోచన.

‘మేం అధికారంలో వుంటేనే, రాష్ట్రానికి సహకరిస్తాం..’ అన్న సంకేతాల్ని పరోక్షంగా బీజేపీ ఇస్తోంది. ప్రధాని తీరు సైతం ఇలాగే వుంది. ఇది ఓ రకంగా బ్లాక్‌మెయిలింగ్ రాజకీయమన్నది రాజకీయ విశ్లేషకుల వాదన.

ఇక, ప్రధాని పర్యటనను కేసీయార్ పట్టించుకోలేదు.. అసలంటూ ప్రధానికి ముఖ్యమంత్రి ఘన స్వాగతం పలికిందే లేదు. పైగా, కొన్ని ప్రశ్నల్ని ప్రధాని ముందుంచారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తీరు వేరు. ఘన స్వాగతం పలికారు.. ‘మన ప్రధాని..’ అన్నారు. తిరిగి వెళ్ళేటప్పుడు, ప్రధానికి వినతుల చిట్టా అందించారు.

కేసీయార్ గౌరవించలేదని నరేంద్ర మోడీ తెలంగాణకు ఏమీ ఇవ్వకుండా వెళ్ళారా.? వైఎస్ జగన్ అమితంగా గౌరవించేశారని ప్రధాని నరేంద్ర మోడీ ఏపీకి ఏమైనా అదనంగా ఇచ్చేస్తారా.?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: స్లో డ్యాన్సులతో ట్రెండ్ సెట్ చేసిన...

ఎప్పుడైతే చిరంజీవి స్పీడ్ ఫైట్లు, బ్రేక్ డ్యాన్సులతో తెలుగు ప్రేక్షకులకు కొత్త తరహా వినోదం అందించారో ప్రేక్షకులు ఆయన ప్రతి సినిమాలో ఏదో కొత్తదనం ఆశిస్తూనే...

ఫ్యామిలీస్ థియేటర్ కి వచ్చి ఎంజాయ్ చేసే సినిమా: కృతి శెట్టి

నితిన్ 'మాచర్ల నియోజకవర్గం ఆగస్టు 12న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలౌతున్న నేపధ్యంలో ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన కృతిశెట్టి విలేఖరుల...

ఇదీ బాస్ అంటే.. ఇదీ వ్యక్తిత్వం అంటే.. అందుకే ఆయన మెగాస్టార్..

నిన్న బింబిసార సినిమా విడుదల అయ్యి హిట్ టాక్ వచ్చిన విషయం అందరికీ సంతోషం కలిగించింది.. కానీ ఎక్కడి నుంచి వస్తారో ఫాన్స్ పేరుతో కొందరు...

మహేశ్ బర్త్ డే స్పెషల్స్: బాలనటుడి నుంచి రాజకుమారుడిలా సూపర్ స్టార్...

సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా సినిమాల్లోకి వచ్చినా తన టాలెంట్ తో సూపర్ స్టార్ గా ఎదిగిన హీరో మహేష్ బాబు. నిజానికి మహేష్...

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: ఫ్యామిలీ స్టోరీ + చిరంజీవి మాస్...

చిరంజీవి జేబుదొంగ సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. ‘బాసూ.. నీ పేరు ఆంధ్ర దేశమంతా మోగిపోతోంది’ అని చిరంజీవితో భానుప్రియ అంటుంది. చిరంజీవి మేనియా నడుస్తున్న...

రాజకీయం

అంతేనా.? గోరంట్ల మాధవ్ మీద ‘వేటు’ పడే అవకాశమే లేదా.?

అదేంటీ, గోరంట్ల మాధవ్ మీద వేటు పడుతుందనే ప్రచారం వైసీపీనే చేసింది కదా.? ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని పేటీఎం కార్యకర్తలే సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేశారు కదా.? కఠిన...

బింబిసార ముసుగులో బులుగు రాజకీయం… టీడీపీ జనసేన మధ్య వైసీపీ చిచ్చు.?

మెగాస్టార్ అనే ట్యాగ్‌ని కళ్యాణ్ రామ్‌కి ఎలా ఇచ్చేస్తారు.? ఈ విషయమై సోషల్ మీడియా వేదికగా పెద్ద రచ్చే జరుగుతోంది. నిజానికి, ఈ విషయాన్ని మెగా ఫ్యాన్స్ లైట్ తీసుకున్నారు. జనసైనికులూ పెద్దగా...

‘బింబిసార’ హిట్ ఎంజాయ్ చేయక.. పక్కోళ్ల మీద ఏడుపెందుకు వీళ్లకు..?

తెలుగులో సినిమా అభిమానం.. హీరో వర్షిప్ ఎక్కువ. తమిళనాడు తరహాలో గుళ్లు కట్టరేమో కానీ.. గుండెల్లో అభిమానం గూళ్లు కట్టుకుంటారు. తమ హీరో కోసం త్యాగాలకు సైతం సిద్ధమవుతారు. అరచేతుల్లో హారతులు, కటౌట్లకు...

దాసోజు శ్రవణ్‌ కూడా జంప్‌.. బీజేపీలోకా?

తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ లో క్రియాశీలకంగా వ్యవహరించిన పీసీసీ నాయకుడు దాసోజు శ్రవణ్‌ ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించాడు. రేవంత్ రెడ్డి పోకడలకు నిరసనగా తాను రాజీనామా చేస్తున్నట్లుగా...

వారిని చూసి రాజగోపాల్ రెడ్డి బుద్ది తెచ్చుకోవాలి

కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డిపై పీసీసీ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. పార్టీ ఎంతో ఇచ్చింది.. ఆయన మాత్రం ఈ సమయంలో పార్టీని...

ఎక్కువ చదివినవి

రాశి ఫలాలు: ఆదివారం 07 ఆగస్ట్ 2022

పంచాంగం శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయణం వర్షఋతువు శ్రావణ మాసం సూర్యోదయం: ఉ.5:46 సూర్యాస్తమయం: సా.6:32 తిథి: శ్రావణ శుద్ధదశమి రా.7:39 వరకు తదుపరి ఏకాదశి సంస్కృతవారం: భాను వాసరః (ఆదివారం) నక్షత్రము: అనూరాధ మ.1:23 వరకు తదుపరి జ్యేష్ఠ యోగం:...

ఈ ఆఖరి అవకాశాన్ని హను ఉపయోగించుకుంటాడా?

అందాల రాక్షసి సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు హను రాఘవపూడి. ఆ సినిమా ప్లాప్ అయినా కూడా హను దర్శకత్వ ప్రతిభను అందరూ మెచ్చుకున్నారు. ఆ తర్వాత కృష్ణగాడి వీర ప్రేమ గాథతో హిట్...

విజయసాయిరెడ్డికి సీబీఐ మీద అంత నమ్మకమెలా వచ్చిందబ్బా.?

రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి (ప్రాంతీయ పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి ఏంటో..) విజయసాయిరెడ్డి, సోషల్ మీడియాలో బ్యాక్ టు బ్యాక్ రెండు ఇంట్రెస్టింగ్ ట్వీట్లు వేశారు....

మహేశ్ బర్త్ డే స్పెషల్స్: బాలనటుడి నుంచి రాజకుమారుడిలా సూపర్ స్టార్ ‘మహేశ్’

సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా సినిమాల్లోకి వచ్చినా తన టాలెంట్ తో సూపర్ స్టార్ గా ఎదిగిన హీరో మహేష్ బాబు. నిజానికి మహేష్ లో హీరో మెటీరియల్ ఉందని అతని...

రాశి ఫలాలు: శనివారం 06 ఆగస్ట్ 2022

పంచాంగం శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయణం వర్షఋతువు శ్రావణ మాసం సూర్యోదయం: ఉ.5:44 సూర్యాస్తమయం: సా.6:34 తిథి: శ్రావణ శుద్ధ నవమి రా.9:44 వరకు తదుపరి దశమి సంస్కృతవారం:స్థిర వాసరః (శనివారం) నక్షత్రము: విశాఖ మ.2:36 వరకు తదుపరి అనూరాధ యోగం:...