Switch to English

‘పక్కా లోకల్‌’.. జగన్‌ కాకమ్మ కథలు చెల్లవిక!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,478FansLike
57,764FollowersFollow

పరిశ్రమలు స్థాపించేవారు స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలన్న ప్రతిపాదన ఈనాటిది కాదు. ఎప్పటినుంచో జరుగుతున్న తతంగమే. అయితే, 75 శాతం ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వాలంటూ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చట్టం తీసుకురావడం పట్ల కొంతమేర హర్షం వ్యక్తమవుతోంటే, ఎక్కువ శాతం వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పరిశ్రమలు పెట్టేవారు ‘ప్రొడక్షన్‌’ అద్భుతంగా వుండాలని కోరుకుంటారు. అంచనాలకు మించిన రీతిలో ప్రోడక్ట్‌ బయటకు వస్తేనే, పరిశ్రమలు లాభాల బాటలో వుంటాయి. ఈ క్రమంలో బెస్ట్‌ ఎఫీషియన్సీకి ప్రైవేటు కంపెనీలు ఓటేస్తుండడం సహజమే.

ఆ సంగతి పక్కన పెడితే, ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం జిల్లాల సరిహద్దులేం ఖర్మ.. రాష్ట్రాల సరిహద్దులు.. ఆ మాటకొస్తే, దేశాల సరిహద్దులు కూడా దాటేస్తున్న రోజులివి. ఇలాంటి పరిస్థితుల్లో ఓ జిల్లాలో పరిశ్రమ ఏర్పాటైతే, ఇంకో జిల్లాకు చెందినవారికి అవకాశం లేదంటే ఎలా.? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ‘పరిశ్రమలు పెట్టేవారికి ఒకటే హామీ ఇస్తున్నా.. ఆంధ్రప్రదేశ్‌లో అవినీతికీ, లంచాలకీ ఆస్కారమే లేదు.. మీరు మాత్రం స్థానికులకే చట్టం ప్రకారం ఉపాధి అవకాశాలు ఇవ్వాలి..’ అంటూ అసెంబ్లీలో వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేసిన ప్రకటనకు కట్టుబడి వుండేది ఎవరు?

అంతెందుకు, వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి తన వ్యాపార సామ్రాజ్యాన్ని దాదాపుగా ప్రపంచమంతటా విస్తరించేశారు. అక్కడ స్థానికులకే ఆయనగారి సంస్థల్లో ఉద్యోగాలు వస్తున్నాయా.? అన్నదిక్కడ ప్రధానమైన చర్చ. ఏపీలో తెలంగాణకు చెందినవారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించకపోతే.. తెలంగాణలోని పరిశ్రమలు, ఆంధ్రప్రదేశ్‌కి చెందినవారికి అవకాశాలెలా కల్పిస్తాయి.? తద్వారా, ఆంధ్రప్రదేశ్‌కి చెందిన యువత పొరుగు రాష్ట్రాల్లో ఉపాధి అవకాశాల్ని కోల్పోవడం ఖాయం. ‘అమ్మ పెట్టదు, అడుక్కు తిననివ్వదు’ అంటూ టీడీపీ ఎంపీ కేశినేని నాని ట్వీట్‌లోనూ అర్థం లేకపోలేదు.

ఏదో ఒకటి చేసేసి, జనం దృష్టిని తనవైపుకు తిప్పుకునే ప్రయత్నంలో వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి పిల్లిమొగ్గలేస్తున్నారనడానికి ఈ ‘స్థానిక’ నిర్ణయం ఓ నిదర్శనం మాత్రమే.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Kannappa: ‘కన్నప్ప’లో బాలీవుడ్ స్టార్ హీరో.. స్వాగతం పలికిన టీమ్

Kannappa: మంచు విష్ణు (Manchu Vishnu) ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా ‘కన్నప్ప’ (Kannappa). విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న సినిమాకు ముఖేశ్ కుమార్...

Jr.Ntr: ఎన్టీఆర్ తో ఊర్వశి రౌతేలా సెల్ఫీ..! సారీ చెప్పిన నటి.....

Jr.Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr.Ntr) బాలీవుడ్ (Bollywood) లోకి అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్ తో కలిసి వార్-2 (War 2)...

Pushpa 2: ‘పుష్ప-2’పై బాలీవుడ్ దర్శకుడి కామెంట్స్..! నెట్టింట వైరల్

Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా తెరకెక్కుతున్న సినిమా పుష్ప ది రూల్ (పుష్ప-2). (Pushpa 2) సుకుమార్ (Sukumar)...

Tollywood: టాలీవుడ్ లో కలకలం.. కిడ్నాప్ కేసులో ప్రముఖ నిర్మాత..!

Tollywood: జూబ్లీహిల్స్ లోని క్రియా హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ కు సంబంధించి కిడ్నాప్, షేర్ల బదలాయింపు కేసులో ప్రముఖ సినీ నిర్మాత నవీన్ యర్నేని...

Solo Boy: బిగ్ బాస్-7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా ‘సోలో...

Solo Boy: బిగ్ బాస్-7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘సోలో బాయ్’ (Solo Boy). ఈరోజు హీరో గౌతమ్ కృష్ణ (Gautham...

రాజకీయం

Janasena: ‘జనసేన’కు గుడ్ న్యూస్.. గాజు గ్లాసు గుర్తుపై హైకోర్టు కీలక తీర్పు

Janasena: జనసేన (Janasena ) కు గ్లాసు గుర్తు కేటాయింపుపై హైకోర్టులో భారీ ఊరట లభించింది. జనసేనకు గాజు గ్లాసు గుర్తు రద్దు చేయాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వేసిన పిటిషన్...

‘గులక రాయి’ ఘటనలో సమాచారమిస్తే రెండు లక్షల బహుమతి.!

ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ, రెండు లక్షల రూపాయల నజరానా ప్రకటించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరంలో జరిగిన దాడికి సంబంధించి సరైన సమాచారం ఇచ్చినవారికి ఈ...

‘గులక రాయి’పై పవన్ కళ్యాణ్ ట్వీట్: అక్షర సత్యం.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, విజయవాడ నగరం నడిబొడ్డున ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద జరిగిన ‘గులక రాయి’ ఘటనపై ఆసక్తికరమైన ట్వీట్ వేశారు. ఆసక్తికరమైన అనడం...

నిజమా.? నాటకమా.? వైఎస్ జగన్ ‘గులక రాయి’పై జనసేనాని సెటైర్.!

అరరె.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద హత్యాయత్నం జరిగిందే.! వైసీపీ ఇలా ఎంత గింజుకున్నా, ప్రజల్లో సింపతీ అనేది మచ్చుకి కూడా కనిపించలేదు. విజయవాడ నగరం నడిబొడ్డున, కట్టు దిట్టమైన భద్రతా...

CM Jagan: సీఎం పై దాడి వివరాలిస్తే క్యాష్ ప్రైజ్.. బెజవాడ పోలీసుల ప్రకటన

CM Jagan: ఎన్నికల పర్యటనలో ఉండగా సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan mohan reddy) పై జరిగిన రాళ్ల దాడి కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఎడమ కంటి పై...

ఎక్కువ చదివినవి

Hyper Adi: పిఠాపురంలో పవన్ గెలుపును ఎవరూ అడ్డుకోలేరు: హైప్ ఆది

Hyper Adi: పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలుపును ఏ శక్తులూ అడ్డుకోలేవని నటుడు హైపర్ ఆది అన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జనసేన (Janasena)కు స్టార్ క్యాంపెయినర్లను పవన్ కల్యాణ్ (Pawan...

Kalki 2898 AD: ప్రభాస్ ‘కల్కి’పై హాలీవుడ్ దర్శకుడి కామెంట్స్ వైరల్

Kalki 2898 AD: ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతూ...

Chiranjeevi: రాజకీయ ప్రస్థానంపై ‘చిరంజీవి’ ఆసక్తికర వ్యాఖ్యలు..

Chiranjeevi: ‘ఇకపై నా దృష్టంతా సినిమాలపైనే.. జీవితాంతం సినిమాల్లోనే ఉంటాన’ని మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) అన్నారు. ఇటివల ఓ కార్యక్రమంలో రాజకీయాలపై ఎదురైన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ‘నన్ను ఇంతటివాడ్ని...

Kona Venkat: ‘పాలిటిక్స్ వద్దంటే పవన్ వినలేదు..’ కోన వెంకట్ కామెంట్స్ వైరల్

Kona Venkat: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు తనకు మధ్య రాజకీయాలపై జరిగిన సంభాషణలు చెప్పుకొచ్చారు రచయిత కోన వెంకట్ (Kona Venkat). గతంలో అంజలి నటించిన గీతాంజలి...

Love Guru: ‘లవ్ గురు’ చూడండి.. ఫ్యామిలీ ట్రిప్ వెళ్లండి..! చిత్ర యూనిట్ ఆఫర్

Love Guru: విజయ్ ఆంటోనీ (Vijay Anthony)- మృణాళిని రవి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన "లవ్ గురు" (Love Guru) సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రేక్షకులకు బంపర్...