ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుండి కూడా చెన్నై సూపర్ కింగ్స్ అద్భుతమైన విజయాలను సొంతం చేసుకుంది. ప్రతి సీజన్లో కూడా మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సాధించిన విజయాలు ఇతర జట్లకు కూడా ఆదర్శంగా నిలిచాయి అనడంలో సందేహం లేదు. అత్యధిక సార్లు ఫైనల్ కి వెళ్ళినా కూడా చెన్నై సూపర్ కింగ్స్ నిలిచింది. ఎన్నో అద్భుత విజయాలను సొంతం చేసుకున్న చెన్నై సూపర్ కింగ్స్ కి కొత్త కెప్టెన్ గా రవీంద్ర జడేజా కు ఎంపికైన విషయం తెలిసిందే.
ఏ ముహూర్తాన రవీంద్ర జడేజా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడో కాని ఇన్ని సంవత్సరాల చరిత్ర లో చెన్నై సూపర్ కింగ్స్ ఎప్పుడు చవి చూడని అపజయాలను చవిచూసింది. చెన్నై సూపర్ కింగ్స్ పరువు తీశారు అంటూ తీవ్ర విమర్శలు రావడంతో రవీంద్ర జడేజా కెప్టెన్సీ బాధ్యతల నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఆట పై ప్రభావం పడుతుందనే ఉద్దేశ్యంతో తాను కెప్టెన్సీ నుండి తప్పుకుంటానని కెప్టెన్సీని మహేంద్రసింగ్ ధోని అప్పగిస్తున్నాను అంటూ ప్రకటించాడు. ఈ విషయాన్ని చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం కూడా ధృవీకరించింది. ఈ సిరీస్ లో తదుపరి మ్యాచ్ లకు ధోనీ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు.
204347 923732If you are still on the fence: grab your favorite earphones, head down to a Greatest Buy and ask to plug them into a Zune then an iPod and see which 1 sounds greater to you, and which interface makes you smile much more. Then youll know which is appropriate for you. 441160
780429 9829Nice write-up. It does shed some light on the problem. By the for those interested in binary options can get an exclusive binary options bonus. 800531
510761 557484If I need to say something, then nothing will stop the chatter within 821655
29417 192094I just now discovered your blog post and now Im remember to start with followers. 367134
371837 528250As I site possessor I believe the topic material here is rattling great , appreciate it for your efforts. 562635
588595 960689As I internet website possessor I believe the content material matter here is rattling magnificent , appreciate it for your hard work. You ought to maintain it up forever! Best of luck. 633302
431479 792271I havent checked in here for some time as I thought it was acquiring boring, but the last few posts are excellent quality so I guess Ill add you back to my everyday bloglist. You deserve it my friend 624409
375423 662246Some genuinely good and utilitarian information on this site, as effectively I believe the style has got wonderful features. 635967