Switch to English

రియల్ ఎస్టేట్ రంగంలోకి .. జబర్దస్త్ యాంకర్ ?

కామెడీ షో గా టెలివిజన్ తెరపై ఇప్పటికి దుమ్ము రేపుతున్న షో జబర్దస్త్. దాదాపు ఏడేళ్లపాటు తెలుగు ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తుతున్న ఈ టివి షో ఎంత పాపులరో.. వారితో పాటు ఇద్దరు హాట్ యాంకర్స్ అనసూయ, రష్మీ కూడా అంతే పాపులార్, తాజాగా జబర్దస్త్ యాంకర్ రియల్ ఎస్టేట్ రంగంలోకి దిగిందని .. పదుల సంఖ్యలో భూమిని కొనుగోలు చేసినట్టు జోరుగా వర్గాలు వస్తున్నాయి. కెరీర్ మొదట్లో ఎన్నో ఇబ్బందులు పడ్డ ఆ యాంకర్ ఇప్పుడు పదుల సంఖ్యలో భూ దందా చేయడం అందరికి షాక్ ఇస్తుంది. ఇంతకీ ఎవరా యాంకర్ ఏమా కథ అంటే ..

జబర్దస్త్ ద్వారా బాగా పాపులారిటీ తెచ్చుకున్న యాంకర్ అనసూయ. ఆమె తరువాత మరో హాట్ యాంకర్ రష్మీ. వచ్చిరాని తెలుగు డైలాగ్స్ తో ఆకట్టుకుంటున్న రష్మీ తాజాగా దాదాపు ఓ వందెకరాల భూమిని కొనుగోలు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఆమె భూమి తీసుకున్నది తెలుగు రాష్ట్రాల్లో కాదట .. ఒరిస్సాలో. అక్కడ వందెకరాల భూమి కొని అక్కడ వ్యవసాయానికి సంబందించిన పంటలు పండించాలని ఆలోచనలో ఉందట. అయితే ఈ వందెకరాల భూమికోసం ఈ అమ్మడు ఏకంగా 5 కోట్లు కేటాయించిందట. ఒడిశా లో పెద్దగా రియల్ భూమ్ లేదు కాబట్టి .. తక్కువ ధరకే భూమి తీసుకున్నట్టు సమాచారం.

రష్మీ రియల్ దందా లోకి దిగిందంటూ జోరుగా జరుగుతున్నా ప్రచారం పై ఇప్పటివరకు రష్మీ ఏలాంటి కామెంట్ చేయలేదు. హీరోయిన్ గా ఎదగాలని టాలీవుడ్ లోకి అడుగులు వేసిన రష్మీ .. అక్కడ పెద్దగా ఛాన్సులు రాకపోవడంతో టివి యాంకరింగ్ వైపుకు మొగ్గు చూపింది. అప్పుడప్పుడు వస్తున్నా సినిమా అవకాశాలను అందిపుచ్చుకుంటు దూసుకుపోతుంది.

సినిమా

నా భర్తతో ఉండలేక పోతున్నా అంటూ ట్వీట్‌.. సోనూ సూద్‌ సమాధానం...

గత నెల రోజులుగా సోషల్‌ మీడియాలో సోనూ సూద్‌ పేరు ఒక రేంజ్‌ లో మారు మ్రోగి పోతుంది. వలస కార్మికుల పాలిట దేవుడు అంటూ...

తమిళ, మలయాళ స్టార్స్‌తో తెలుగు మల్టీస్టారర్‌

ఈమద్య కాలంలో మల్టీస్టారర్‌ చిత్రాలు వరుసగా వస్తున్నాయి. మల్టీస్టారర్‌ చిత్రాలకు ఉన్న క్రేజ్‌ను క్యాష్‌ చేసుకునేందుకు మేకర్స్‌ ఎక్కువగా మల్టీస్టారర్‌ చిత్రాలను చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు....

ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ.. మల్టీస్టారర్ పై బాలయ్య స్పందన..

నందమూరి నట సింహం బాలకృష్ణ సినిమా గురించి మాట్లాడినా.. రాజకీయం గురించి మాట్లాడినా స్పష్టత ఉంటుంది. నిజాన్ని నిర్భయంగా చెప్పే ఆయన ఓ యూట్యూబ్ చానెల్...

క్షమాపణ చెప్పాలన్న నాగబాబు కామెంట్స్ పై బాలకృష్ణ రియాక్షన్.!

గత కొద్దిరోజులుగా తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని వివాదాలు జరుగుతున్నాయి. ఈ వివాదం నందమూరి బాలకృష్ణ 'సినీ వర్గ మీటింగ్స్ కి నన్ను పిలవలేదు' అంటూ...

అనసూయకు పొలిటికల్‌ ఆఫర్స్‌ కూడా వస్తున్నాయా?

జబర్దస్త్‌ హాట్‌ యాంకర్‌ అనసూయ ప్రస్తుతం బుల్లి తెర మరియు వెండి తెరపై చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. సోషల్‌ మీడియాలో కూడా ఈమెకు...

రాజకీయం

అన్నదాతలకు శుభవార్త చెప్పిన కేంద్ర కేబినెట్

అన్నదాతలకు శుభవార్త: వివిధ పంటలకు మద్ధతు ధరలు పెంచిన కేంద్ర కేబినెట్( ఖరీఫ్ సీజన్ కోసం). ప్రతి క్వింటాల్ కు..... 1 . వరి - నూతన ధర రూ. 1,868/-( పెంచిన ధర రూ.53) 2....

నిమ్మగడ్డ ఇష్యూలో సుప్రీంను ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం

ఏపీ ఎన్నికల కమీషనర్‌గా విధులు నిర్వహిస్తున్న నిమ్మగడ్డ రమేష్‌ను ప్రభుత్వం అర్థాంతరంగా తొలగిస్తూ ఉతర్వులు తీసుకు వచ్చింది. ఆ ఉతర్వులను నిమ్మగడ్డ రమేష్‌ హైకోర్టులో సవాల్‌ చేశారు. ఏపీ హైకోర్టులో నిమ్మగడ్డ రమేష్‌కు...

జన్మంతా జగన్‌తోనేనంటున్న విజయసాయిరెడ్డి.. నమ్మొచ్చంటారా.?

‘వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డితో నాకున్న అనుబంధం చాలా విలువైనది. ఇప్పుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డితోనూ అదే అనుబంధం కొనసాగుతోంది. ఇకపైనా, అదే కొనసాగుతుంది. జన్మంతా జగన్‌ వెంటే నా ప్రయాణం. ఇందులో ఇంకో మాటకు...

కరోనా వారియర్లే రక్షకులు.. వారిపై దాడులు సహించం: ప్రధాని మోదీ

దేశంలో కరోనా విపత్కర పరిస్థితుల్లో అత్యుత్తమ సేవలు అందిస్తున్న వైద్యులు, హెల్త్ వర్కర్లపై దాడులు చేస్తే సహించేది లేదని ప్రధాని మోదీ తెలిపారు. కర్ణాటకలోని రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్.....

బెజవాడలో గ్యాంగ్‌ వార్‌: హత్యా ‘రాజకీయం’లో కొత్త కోణం.!

రాష్ట్ర రాజధాని అమరావతి పరిధిలోని బెజవాడ ఒక్కసారిగా ‘గ్యాంగ్‌ వార్‌’తో ఉలిక్కిపడింది. రెండు గ్యాంగ్‌ల మధ్య గొడవలో ఓ గ్యాంగ్‌ లీడర్‌ హతమయ్యాడు. ఓ అపార్ట్‌మెంట్‌కి సంబంధించిన గొడవలో ఇద్దరు వ్యక్తులు ‘సెటిల్‌మెంట్‌’కి...

ఎక్కువ చదివినవి

మానవ తప్పిదం, నిర్లక్ష్యం వల్లే ఎల్‌జీ పాలిమర్స్‌ ఘటన

విశాఖపట్నంలో ఇటీవల జరిగిన ఎల్టీ పాలిమన్స్‌ ప్రమాదం మానవ తప్పిదం మరియు నిర్లక్ష్యం వల్లే జరిగిందంటూ ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీ తేల్చింది. జాతీయ హరిత ట్రైబ్యూనల్‌ ఈ సంఘటనపై సమగ్ర విచారణ...

కరోనాకి అన్ లాక్.. కేసులు పైపైకి..!

కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ కాలంలో కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గలేదు. జాన్ బీ.. జహాన్ బీ అనే నినాదంతో ఆర్థిక వ్యవస్థను కాపాడుకునేందుకు లాక్ డౌన్...

కరోనా టైంలో సైలెంట్ గా వ్యభిచారం చేస్తున్నారు.. ఎక్కడో తెలుసా??

ప్రస్తుతం దేశం లాక్ డౌన్ లో ఉంది. కరోనా భయంతో వ్యవస్థలన్నీ కుదేలైపోయాయి. ప్రజలు భయపడుతూనే ఇళ్లలోంచి బయటకు వస్తున్నారు. సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఎవరినీ తాకకుండా జాగ్రత్తలు వహిస్తున్నారు. దగ్గు,...

ఫ్లాష్ న్యూస్: తల్లి శవంను రోడ్డున పడేసిన కొడుకు

వృద్యాప్యంలో తమకు తోడుగా ఉండి, చనిపోయిన సమయంలో దహన సంస్కారాలు చేస్తారనే ఉద్దేశ్యంతో ప్రతి ఒక్కరు కూడా కొడుకో లేదంటే కూతురు కావాలని కోరుకుంటారు. కాని మంగళగిరికి చెందిన ధనలక్ష్మి అనే అభాగ్యురాలు...

జస్ట్‌ ఆస్కింగ్‌: టీటీడీ శ్వేతపత్రంలో ‘పింక్‌’ డైమండ్‌ వుంటుందా.?

పింక్‌ డైమండ్‌.. తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వరస్వామికి సంబంధించి భక్తులు సమర్పించుకున్న అతి విలువైన వాటిల్లో ఇదీ ఒకటంటూ గత కొన్నేళ్ళుగా ప్రచారం జరుగుతోంది. ప్రచారం మాత్రమే కాదు, దీని చుట్టూ జరిగిన...