Switch to English

వచ్చేస్తోంది స్పేస్ టూర్..2030 నాటికి అందుబాటులోకి తెచ్చేలా ఇస్రో సన్నాహాలు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,726FansLike
57,764FollowersFollow

చంద్రయాన్-3 సక్సెస్ జోష్ లో ఉన్న ఇస్రో( ISRO) మరో క్రేజీ ప్రాజెక్టుకు ని సిద్ధం చేస్తోంది. స్పేస్ టూరిజం ప్రాజెక్టుని పట్టాలెక్కించే పనిలో ఉంది. 2030 నాటికి స్పేస్ టూరిజాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఇస్రో చైర్మన్ సోమనాథ్ వెల్లడించారు. అనుకున్న సమయానికి స్పేస్ టూరిజం ని పూర్తి చేసే విధంగా కార్యాచరణ సిద్ధం చేసినట్లు తెలిపారు.

ఈ క్రమంలో అంతరిక్ష పర్యటనకి గానూ టికెట్ రేటు ని కూడా వెల్లడించారు. దీని ధర సుమారుగా రూ. 6 కోట్లు ఉండొచ్చని సమాచారం. అయితే ఈ టూర్ ఆర్బిటల్ గా ఉంటుందా లేదా సబ్ ఆర్బిటల్ గా ఉంటుందా అనే విషయం పై స్పష్టమైన ప్రకటన చేయలేదు. ఆర్బిటల్ స్పేస్ క్రాఫ్ట్ కక్ష్య వేగంతో ప్రయాణిస్తుంది. అదే సబ్ ఆర్బిటల్ స్పేస్ క్రాఫ్ట్ రాకెట్ కంటే తక్కువ వేగంతో ప్రయాణిస్తుంది.

ఇలా స్పేస్ టూర్ కి వెళ్లొచ్చిన ఎవరైనా తమని తాము వ్యోమగాములుగా ప్రకటించుకోవచ్చు. ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత స్పేస్ టూరిజం గురించి మరింత స్పష్టత వస్తుందని ఇస్రో చైర్మన్ తెలిపారు. అయితే స్పేస్ టూరిజం ని ఇప్పటికే రష్యా స్పేస్ ఏజెన్సీ మొదలు పెట్టేసింది. 2021లో బ్లూ ఆరిజన్ అధినేత, అమెజాన్ వ్యవస్థాపకులు జెఫ్ బెజోస్ మరో ముగ్గురు కలిసి అంతరిక్ష యానానికి వెళ్లొచ్చారు. వీళ్లు సబ్ ఆర్బిటల్ విధానంలోనే అంతరిక్ష పర్యటన చేసి వచ్చారు. దీంతో ఇస్రో కూడా ఈ పద్ధతిలోని సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేస్తోంది.

55 COMMENTS

  1. Dalam beberapa waktu terkini, link gacor hari ini slot dengan maxwin telah
    menjadi semakin populer di kalangan pemain judi
    online di Indonesia. Situs-situs judi terkemuka menawarkan berbagai permainan slot
    online yang menjanjikan kesempatan besar untuk meraih jackpot maxwin yang menggiurkan. Hal ini telah menciptakan fenomena di mana pemain mencari situs slot online yang dapat kasih
    pengalaman gacor y menghasilkan kemenangan besar.

    Salah lima alasan utama mengapa link gacor hari ini slot semakin diminati adalah kemudahan aksesnya.
    Pemain dapat dengan mudah memainkan slot online melalui perangkat
    komputer, laptop, atau smartphone mereka. Ini memungkinkan para pemain untuk merasakan sensasi dan keseruan dari slot online gacor
    kapan saja dan di mana saja tanpa harus pergi ke kasino fisik.
    Selain itu, ada juga opsi untuk bermain secara
    gratis dengan akun main sebelum memutuskan untuk bermain main uang
    sungguhan.

  2. hapo apakah kalian tɑu dikala ini ada laman yang ramai dibicarakan oleh banyak
    orang sebab hal ini merupakan salzh satu ragam laman yang betul-betul tak bagus karena
    bukan hanya webb ini menawarkan permainan yang sedikit website ini juga minta mіnimal yang tidak baik karena nya sangat banyak yang bermain ԁi dalam laman ini
    padahal menurut pribadi sangatlah tidak layak untuk dimainkan terutama ԁi dalam halama inii addalah
    web web yang sengaja memiliki bokep dalam simpananan mereka
    Ԁi server bodong mereka.

  3. halo apаkah kalian taau saa ini adа lamnan yang ramai dibicaгakan oleh banyakk orang karena
    hal ini adalah salah satu jenis weЬ yang sungguh-sungguh tidak bagսs
    karena bukan hanya website iini menawarkan рermainan yang sedikit websitе ini juga meminta minijmaⅼ yang tak bagus karena nya betul-betul
    banyak ysng bermain di dalam sіtus ini meskіpun berdasarkan pribadi sangatlah tak ⅼayak untuk dimainkan teгutamanya di ⅾalam halaman ini addalɑh laman wеbsite yang sengaja memiliki bokep
    dаlam simpananan mereka di server boⅾong mereka.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Animal: ‘యానిమల్ 3గంటల 21 నిముషాల మూవీ కాదు..’ రణబీర్ షాకింగ్...

Animal: సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో రణబీర్ కపూర్ (Ranabir Kapoor) హీరోగా తెరకెక్కిన సినిమా ‘యానిమల్’ (Animal). డిసెంబర్ 1న...

Family Star : రౌడీ స్టార్‌ మూవీ గురించి షాకింగ్ పుకారు

Family Star : రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ హీరోగా మృణాల్‌ ఠాకూర్ హీరోయిన్‌ గా పరశురామ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఫ్యామిలీ స్టార్‌ సినిమా ను...

Animal : హాయ్ నాన్న అనబోతున్న యానిమల్‌..!

ఈ మధ్య కాలంలో సినిమాలకు ఎంత వైవిధ్యంగా ప్రమోషన్‌ చేస్తే అంతగా ప్రేక్షకులకు చేరువ అవుతుంది. సినిమాకు చేసే పబ్లిసిటీని బట్టి ఓపెనింగ్‌ కలెక్షన్స్ మరియు...

Kriti Sanon : బన్నీ కోసం బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ వెయిటింగ్‌

Kriti Sanon : అల్లు అర్జున్‌ కి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు అనడంలో సందేహం లేదు. పుష్ప సినిమాకి ముందు...

యానిమల్ లో వాడిన మెషిన్ గన్ ఎంతో తెలుసా?

సందీప్ రెడ్డి వంగా నుండి వస్తోన్న లేటెస్ట్ మూవీ యానిమల్. రన్బీర్ కపూర్, రష్మిక మందన్న లీడ్ రోల్స్ లో నటించిన ఈ చిత్రంపై అంచనాలు...

రాజకీయం

కేసీయార్ గెలుపు.! ఈటెల రాజేందర్, రేవంత్ రెడ్డి ఓటమి.!

పోటీ చేసిన రెండు చోట్లా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్ గెలవబోతున్నారట. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ నుంచి అలాగే కామారెడ్డి నుంచీ కేసీయార్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. కేసీయార్ మీద గజ్వేల్‌లో...

టీడీపీ వేరు, టీడీపీ కార్యకర్తలు వేరు.! అంతేనా.?

‘జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్ధిల్లాలి..’ అంటూ ఇటీవల ‘యువగళం’ పాదయాత్ర సందర్భంగా నినదించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్సీ నారా లోకేష్. టీడీపీ అధినేత...

జనసేనాని పవన్ కళ్యాణ్ నాయకత్వానికి ‘జై’ కొట్టిన నారా లోకేష్.!

రెండు రాజకీయ పార్టీలు కలిసి పని చేస్తున్నప్పుడు, ఇరు పార్టీల నాయకులే కాదు, కార్యకర్తలు కూడా అంతే స్థాయిలో ఒకర్నొకరు కలుపుకుని పోవాలి.! లేకపోతే, పార్టీల ‘పొత్తు’కి అర్థమే లేకుండా పోతుంది. తెలంగాణలో అసెంబ్లీ...

యువగళం ఈసారి మరింత ప్రత్యేకం..! కానీ.!

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి నారా లోకేష్ యువగళం పాదయాత్ర మళ్ళీ ప్రారంభమవుతోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అరెస్ట్ నేపథ్యంలో ఆగిపోయిన యువగళం పాదయాత్ర,...

జనసేనాని ప్రభంజనం.! కూకట్‌పల్లి దద్దరిల్లిపోయింది.!

కూకట్‌పల్లి నియోజకవర్గంపై మొదటి నుంచీ జనసేన పార్టీ ప్రత్యేకమైన దృష్టిపెడుతూ వచ్చింది. చివరి నిమిషంలో బీజేపీ, ఆ నియోజకవర్గాన్ని పొత్తులో భాగంగా తన్నుకుపోతుందనే ప్రచారం జరిగినా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వ్యూహాత్మకంగా...

ఎక్కువ చదివినవి

Samantha: ‘మంచి సినిమా చూశా.. ఫీల్ పోవట్లేదు’ కొత్త మూవీపై సమంత

Samantha: టాప్ హీరోయిన్ సమంత (Samantha) ప్రస్తుతం సినిమాల నుంచి కాస్త విరామం తీసుకున్నారు. అయితే.. ఆమె సోషల్ మీడియాలో తన ఆరోగ్యం, అభిమానులతో ముచ్చట్లు, సినిమాలపై అభిప్రాయాలు పంచుకుంటూనే ఉన్నారు. స్వలింగ...

జగన్‌పై అప్పట్లో రాళ్ళ వాన.! పవన్ కళ్యాణ్‌పై ఇప్పుడు పూల వాన.!

వైఎస్ జగన్, గతంలో వరంగల్ జిల్లాకి వెళ్ళినప్పుడు ఏం జరిగిందో చూశాం. ఆయన ప్రయాణించిన రైలు మీద రాళ్ళతో దాడులకు దిగారు తెలంగాణ ఉద్యమకారులు. తెలంగాణ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండాని...

Sreeleela : మరో హిట్ ని శ్రీలీల తన ఖాతాలో వేసుకునేనా…?

Sreeleela : పెళ్లి సందడి సినిమా తో టాలీవుడ్‌ లో అడుగు పెట్టిన శ్రీలీల తక్కువ సమయంలోనే స్టార్‌ హీరోయిన్‌ రేంజ్ స్టార్‌ డమ్‌ ను దక్కించుకున్న విషయం తెల్సిందే. మొదటి సినిమా...

బర్రెలక్క.. షర్మిలక్క.. ఎవరు బెటర్.?

బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ సోషల్ మీడియా సెన్సేషన్ అయ్యింది. సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మినారాయణ కూడా, ఆమెకు మద్దతుగా నిలిచారు. నాగర్ కర్నూలు జిల్లా...

Harish Shankar: చిరంజీవి-రామ్ చరణ్ తో మల్టీస్టారర్ పై హరీశ్ శంకర్ కామెంట్స్

Harish Shankar: పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తో తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ మూవీ గబ్బర్ సింగ్ తర్వాత హరీశ్ శంకర్ మళ్లీ పవన్ తో తెరకెక్కిస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్....