Switch to English

చిరు థర్డ్‌ ఇన్నింగ్స్‌ మొదలు పెట్టక తప్పదా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,478FansLike
57,764FollowersFollow

మెగాస్టార్‌ చిరంజీవి వయసు ప్రస్తుతం 65 యేళ్లు. ఈ వయసులో కూడా చిరు సోలో హీరోగా అది కూడా కుర్రాడిగా సినిమాలు చేస్తున్నాడు. అమ్మాయిలతో రొమాన్స్‌ చేయడంతో పాటు విలన్స్‌తో ఫైట్లు గట్రా చేస్తున్నాడు. ఆరు పదుల వయసు దాటిన తర్వాత కూడా అలాంటి సినిమాలు చేయడంను కొందరు విమర్శిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం చిరు ఆచార్య చిత్రం చిన్న వయసు వ్యక్తిగానే చిరంజీవి కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. వయసు మీద పడటంతో పాటు ఇతరత్ర కారణాల వల్ల చిరంజీవి తన సినిమాల ఎంపిక తీరును మార్చుకోవలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.

ఖైదీ నెం.150 చిత్రంతో సెకండ్‌ ఇన్నింగ్స్‌ను మొదలు పెట్టిన చిరంజీవి త్వరలోనే థర్డ్‌ ఇన్నింగ్స్‌ను మొదలు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. బిగ్‌ బి అమితాబచ్చన్‌ వయసుకు తగ్గ పాత్రలు చేస్తూ కూడా బాలీవుడ్‌ టాప్‌ స్టార్‌గా ఉన్నాడు. అదే తీరుగా చిరంజీవి కూడా వయసుకు తగ్గట్లుగా లీడ్‌ రోల్‌ను చేస్తూ కెరీర్‌ను కొనసాగించాలని భావిస్తున్నాడట.

ఆ కారణంగానే మలయాళ సూపర్‌ హిట్‌ మూవీ లూసీఫర్‌ చిత్రం రీమేక్‌లో నటించేందుకు కమిట్‌ అయ్యాడు. లూసీఫర్‌ చిత్రంలో రానాతో కలిసి చిరంజీవి స్క్రీన్‌ షేర్‌ చేసుకోబోతున్నాడట. ఇకపై కూడా యంగ్‌ హీరోలతో కలిసి చిరంజీవి స్క్రీన్‌ షేర్‌ చేసుకుంటాడని మెగా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఆచార్య తర్వాత వెండి తెరపై మెగాస్టార్‌ను కొత్తగా చూస్తామని ఇండస్ట్రీ వర్గాల వారు కొందరు చాలా గట్టిగా చెబుతున్నారు. మరి అది ఎలా అనేది కాలమే నిర్ణయించాలి.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr: ఎన్టీఆర్ తో ఊర్వశి రౌతేలా సెల్ఫీ..! సారీ చెప్పిన నటి.....

Jr.Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr.Ntr) బాలీవుడ్ (Bollywood) లోకి అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్ తో కలిసి వార్-2 (War 2)...

Pushpa 2: ‘పుష్ప-2’పై బాలీవుడ్ దర్శకుడి కామెంట్స్..! నెట్టింట వైరల్

Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా తెరకెక్కుతున్న సినిమా పుష్ప ది రూల్ (పుష్ప-2). (Pushpa 2) సుకుమార్ (Sukumar)...

Tollywood: టాలీవుడ్ లో కలకలం.. కిడ్నాప్ కేసులో ప్రముఖ నిర్మాత..!

Tollywood: జూబ్లీహిల్స్ లోని క్రియా హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ కు సంబంధించి కిడ్నాప్, షేర్ల బదలాయింపు కేసులో ప్రముఖ సినీ నిర్మాత నవీన్ యర్నేని...

Solo Boy: బిగ్ బాస్-7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా ‘సోలో...

Solo Boy: బిగ్ బాస్-7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘సోలో బాయ్’ (Solo Boy). ఈరోజు హీరో గౌతమ్ కృష్ణ (Gautham...

Love Guru: ‘లవ్ గురు’ చూడండి.. ఫ్యామిలీ ట్రిప్ వెళ్లండి..! చిత్ర...

Love Guru: విజయ్ ఆంటోనీ (Vijay Anthony)- మృణాళిని రవి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన "లవ్ గురు" (Love Guru) సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ...

రాజకీయం

‘గులక రాయి’పై పవన్ కళ్యాణ్ ట్వీట్: అక్షర సత్యం.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, విజయవాడ నగరం నడిబొడ్డున ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద జరిగిన ‘గులక రాయి’ ఘటనపై ఆసక్తికరమైన ట్వీట్ వేశారు. ఆసక్తికరమైన అనడం...

నిజమా.? నాటకమా.? వైఎస్ జగన్ ‘గులక రాయి’పై జనసేనాని సెటైర్.!

అరరె.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద హత్యాయత్నం జరిగిందే.! వైసీపీ ఇలా ఎంత గింజుకున్నా, ప్రజల్లో సింపతీ అనేది మచ్చుకి కూడా కనిపించలేదు. విజయవాడ నగరం నడిబొడ్డున, కట్టు దిట్టమైన భద్రతా...

CM Jagan: సీఎం పై దాడి వివరాలిస్తే క్యాష్ ప్రైజ్.. బెజవాడ పోలీసుల ప్రకటన

CM Jagan: ఎన్నికల పర్యటనలో ఉండగా సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan mohan reddy) పై జరిగిన రాళ్ల దాడి కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఎడమ కంటి పై...

పవన్ కళ్యాణ్ ఆవేశంలో నిజాయితీ, ఆవేదన మీకెప్పుడర్థమవుతుంది.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నిన్న తెనాలిలో ‘వారాహి యాత్ర’ నిర్వహించారు. జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌కి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో జనసేన అధినేత...

రాయి వెనుక రాజకీయం.! వైసీపీని వెంటాడుతున్న వైసీపీ నేతల వీడియోలు.!

ఓ కొడాలి నాని.. ఓ అంబటి రాంబాబు.. ఓ కన్నబాబు.. ఓ పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి.. ఓ వల్లభనేని వంశీ.. ఇలా చెప్పుకుంటూ పోతే, లిస్టు చాలా పెద్దది. ఔను, చాలా...

ఎక్కువ చదివినవి

‘గులక రాయి’పై పవన్ కళ్యాణ్ ట్వీట్: అక్షర సత్యం.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, విజయవాడ నగరం నడిబొడ్డున ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద జరిగిన ‘గులక రాయి’ ఘటనపై ఆసక్తికరమైన ట్వీట్ వేశారు. ఆసక్తికరమైన అనడం...

Chiranjeevi: “చిరు” సాయం.. పాదచారులకు ఇంటి నుంచి రాగి జావ

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi).. ఈ పేరు తెలుగు సినిమాపై చెరగని సంతకం. సినిమాల్లో తన సమ్మోహన నటనతో అలరిస్తున్న ఆయనే.. నిజజీవితంలో సేవా కార్యక్రమాలతో ప్రజలకు సేవలూ అందిస్తున్నారు....

నవ్వులపాలవుతున్న వైసీపీ జబర్దస్త్ రాజకీయం.!

జనసేన పార్టీ మీద విమర్శలు చేసే క్రమంలో వైసీపీ, తన గొయ్యిని తానే తవ్వుకుంటోంది రాజకీయంగా.! రాజకీయ పార్టీ అన్నాక స్టార్ క్యాంపెయినర్లంటూ వుంటారు.. ఎన్నికల సమయంలో. ఎవర్ని స్టార్ క్యాంపెయినర్లుగా నియమించాలన్నదానిపై...

Love Mouli: నవదీప్ హీరోగా ‘లవ్ మౌళి’.. ట్రైలర్ రిలీజ్ చేసిన విశ్వక్ సేన్

Love Mouli: నవదీప్ (Navadeep)-భావన జంటగా తెరకెక్కిన సినిమా ‘లవ్ మౌళి’ (Love Mouli). ఉగాది సందర్భంగా హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen) చేతుల మీదుగా ట్రైలర్ విడుదల కార్యక్రమం నిర్వహించారు...

Kona Venkat: ‘పాలిటిక్స్ వద్దంటే పవన్ వినలేదు..’ కోన వెంకట్ కామెంట్స్ వైరల్

Kona Venkat: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు తనకు మధ్య రాజకీయాలపై జరిగిన సంభాషణలు చెప్పుకొచ్చారు రచయిత కోన వెంకట్ (Kona Venkat). గతంలో అంజలి నటించిన గీతాంజలి...