మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 154వ చిత్రం వాల్తేర్ వీరయ్య. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్ర పోషిస్తోన్న విషయం తెల్సిందే. రవితేజ షూటింగ్ లో జాయిన్ అయ్యాడని టీమ్ అధికారికంగా వెల్లడించింది కూడా.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఈ చిత్రంలో రవితేజ, చిరంజీవికి సవతి సోదరుడిగా కనిపిస్తాడని తెలుస్తోంది. మరో ఆసక్తికర విషయమేమిటంటే వాల్తేర్ వీరయ్యలో చిరంజీవి దొంగగా కనిపించనుండగా, రవితేజది పోలీస్ పాత్ర అంటున్నారు.
వీరిద్దరి మధ్య జరిగే సంఘర్షణ చిత్రానికి ప్రధాన పాయింట్ అని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని బాబీ డైరెక్ట్ చేస్తోన్న విషయం తెల్సిందే. శృతి హాసన్ కథానాయిక. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను భారీ ఎత్తున నిర్మిస్తోంది. సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
398280 48972This design is spectacular! You definitely know how to keep a reader entertained. Between your wit and your videos, I was almost moved to start my own blog (well, almost…HaHa!) Excellent job. I really loved what you had to say, and more than that, how you presented it. Too cool! 103726
989601 181436Very man or woman speeches want to seat giving observe into couples. Brand new sound system just before unnecessary men and women ought to always be mindful of usually senior general rule from public speaking, which is to be the mini. best man speaches 151069