Switch to English

బిగ్‌ బాస్ 6 శ్రీహాన్‌ గురించి ఆసక్తికర విషయాలు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,513FansLike
57,764FollowersFollow

తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 లో మూడవ కంటెస్టెంట్ గా అడుగు పెట్టిన వ్యక్తి శ్రీహాన్. ఇతడు సినిమాల్లో పెద్దగా నటించింది లేదు.. సీరియల్స్ లో ఎక్కువగా కనిపించింది లేదు.. బుల్లి తెరపై ఒక మోస్తరుగానే ఇతను కనిపించాడు. అయినా కూడా చాలా మందికి ఇతడు సుపరిచితుడు. కారణం గత బిగ్ బాస్ సీజన్ లోని కంటెస్టెంట్‌ సిరి గుర్తుంది కదా.. ఆ సిరి యొక్క ప్రియుడు ఇతడు. సిరి బిగ్‌ బాస్ హౌస్ లో ఉన్న సమయంలో ఇతను ఏ స్థాయిలో ట్రోల్స్ ఎదుర్కొన్నాడో అందరికీ తెలిసిందే.

హౌస్ లో సిరి మరియు షణ్ముఖ్ జస్వంత్ లవ్‌ వ్యవహారం ను చాలా మంది మీడియా వారు ఈయన ముందుకు తీసుకు వెళ్లి స్పందించాలంటూ డిమాండ్ చేసేవారు. అలా సోషల్ మీడియాలో తెగ పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. శ్రీహాన్ వాస్తవానికి అయితే ఒక యూట్యూబర్.. ఎన్నో షార్ట్ ఫిలింలు చేసి మంచి నటుడిగా గుర్తింపు దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఆ సమయంలోనే సిరి హనుమంతు తో పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారింది. తండ్రి లేని సిరికి ఒక ఆప్తుడిగా తండ్రిగా శ్రీహాన్ మద్దతుగా నిలిచి ఆమె కెరియర్లో ముందడుగు వేసేలా తోడు ఉన్నాడు. అందుకే అతడు అంటే సిరికి ఎంతో ప్రేమ మరియు అభిమానం.

శ్రీహాన్ బిగ్ బాస్ లో ఉండడానికి ప్రధాన కారణం సిరి అని చాలా మంది అంటూ ఉంటారు. ఆమె ప్రోత్సాహం ప్రస్తుతం ఆమె చేస్తున్న వర్క్ ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియాలో శ్రీహాన్‌ కోసం ఆమె చేస్తున్న క్యాంపెయిన్ కచ్చితంగా మంచి ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పుకోవచ్చు. బయట సిరి చేస్తున్నది కాకుండా లోపల శ్రీహాన్ కూడా చాలా బలంగానే ఆట ఆడుతున్నాడు.

తాను ఎలా ఉంటాడో అలా బయటకు చూపించేందుకు శ్రీహన్ ప్రయత్నిస్తున్నాడు. శ్రీహాన్ గురించి ప్రస్తుతానికి చాలా తక్కువ విషయాలే సోషల్ మీడియాలో కానీ.. వెబ్ మీడియాలో కానీ ఉన్నాయి. బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన తర్వాత ఆయనకు సంబంధించిన మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. శ్రీహాన్ నటన అంటే ఎంతో ఆసక్తి కలిగి ఉన్న వ్యక్తి, బిగ్ బాస్ తర్వాత కచ్చితంగా సినిమాల్లో నటించాలని బలంగా కోరుకుంటున్నాడు. అంతే కాకుండా సిరి హనుమంతుతో ఆయన పెళ్లి అయ్యే అవకాశం కూడా ఉందంటూ వార్తలు వస్తున్నాయి.

ఆ మధ్య సిరి బిగ్ బాస్ లో వ్యవహరించిన తీరుకు శ్రీహాన్ బ్రేకప్ అయ్యాడు అంటూ చాలా మంది కామెంట్స్ చేశారు. అవన్నీ కూడా అవాస్తవమని ఇటీవల వాళ్ళిద్దరూ కలిసి పలు ఫోటో షూట్స్ ఇచ్చి పలు కార్యక్రమాల్లో జంటగా కనిపించారు, కనుక ఇద్దరు తోడుగా ఉన్నారు. ఒకరికొకరు బాసటగా నిలుస్తారు. బిగ్ బాస్ లో శ్రీహన్ జర్నీ ఫైనల్ వరకు వెళ్లాలని ఆయన అభిమానుల తరఫున మేము కూడా కోరుకుంటున్నాం.. ఆల్ ది బెస్ట్ శ్రీహాన్.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల...

Manchu Manoj: ‘చిరంజీవి-మోహన్ బాబు’ పై మంచు మనోజ్ సరదా కామెంట్స్

Manchu Manoj: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ (Manchu...

Game Changer: ‘గేమ్ చేంజర్’ స్పెషల్ అప్డేట్.. పూనకాలు తెప్పించిన దిల్...

Game Changer: దిగ్గజ దర్శకుడు శంకర్ (Shankar) దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్ (Game Changer). నేడు రామ్...

రాజకీయం

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

వైసీపీ ఎంపీ వంగా గీతకి ఎందుకింత ప్రజా తిరస్కారం.?

వంగా గీత.. వైసీపీ ఎంపీ.! ఆమె అనూహ్యంగా ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. అదీ పిఠాపురం నియోజకవర్గం నుంచి. కాకినాడ ఎంపీగా పని చేస్తున్న వంగా గీత, అదే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని...

కంటెయినర్ రాజకీయం.! అసలేం జరుగుతోంది.?

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసంలోకి ఓ అనుమానాస్పద కంటెయినర్ వెళ్ళిందిట.! అంతే అనుమానాస్పదంగా ఆ కంటెయినర్ తిరిగి వెనక్కి వచ్చిందట. వెళ్ళడానికీ, రావడానికీ మధ్యన ఏం జరిగింది.? అంటూ టీడీపీ...

Nara Lokesh: ‘సీఎం ఇంటికెళ్లిన కంటెయినర్ కథేంటి..’ లోకేశ్ ప్రశ్నలు

Nara Lokesh: సీఎం జగన్ (CM Jagan) ఇంటికి వెళ్లిన కంటెయనర్ అంశం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఇది ఎన్నికల నిబంధనను ఉల్లంఘించడమేనంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ (Nara...

ఎక్కువ చదివినవి

Ram Charan: రామ్ చరణ్-సుకుమార్ కాంబో.. RC17 ప్రకటన వచ్చేసింది..

Ram Charan: యావత్ తెలుగు చిత్ర పరిశ్రమ మాత్రమే కాకుండా మెగాభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న  భారీ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. గ్లోబల్ స్టార్ రామ చరణ్ (Ram Charan) – క్రియేటివ్...

డ్రగ్స్, గంజాయి, ఎర్ర చందనం.! మూడు రాజధానులంటే ఇవా.?

ఒకాయన వైసీపీ అంతర్జాతీయ అధికార ప్రతినిథినంటూ సోషల్ మీడియా వేదికగా సందడి చేస్తున్నాడు. యూ ట్యూబ్ ఛానల్ ద్వారా, భలే నవ్వులు పూయిస్తున్నాడు.! జస్ట్ నవ్వులే అనుకునేరు.. అందులో చాలా చాలా విషయం...

వైసీపీని గెలిపించడమే బీజేపీ లక్ష్యమా.?

టీడీపీ - జనసేన కూటమితో కలిసింది బీజేపీ.. అధికారికంగా.! కానీ, వైసీపీతో కలిసి పనిచేస్తున్నట్లుగా వుంది బీజేపీ వ్యవహారం.! ఇదీ, నిన్నటి బీజేపీ ఎంపీ అభ్యర్థుల లిస్ట్ తర్వాత రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్న...

Raghu Rama Krishna Raju: రాజుగారి రివర్స్ గేర్.! ఎవరికి నష్టం.?

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు రివర్స్ గేర్ వేసేశారు. బీజేపీ నుంచి టిక్కెట్ రాదని తేలిపోయాక, టీడీపీ మీద ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు రఘురామకృష్ణరాజు చిత్రంగా.! ‘టీడీపీ నాకు నర్సాపురం టిక్కెట్ ఇచ్చి తీరాలి..’...

Hyderabad: ధీర వనితలు..! పోరాడి దొంగలను పోలీసులకు పట్టించారు

Hyderabad: నాటు పిస్తోలుతో బెదిరించిన ఇద్దరు దొంగలను.. తల్లీ, కుమార్తె ధైర్యంగా ఎదుర్కొన్న ఘటన హైదరాబాద్ (Hyderabad) లో జరిగింది. ఇద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. రసూల్ పురా జైన్...