Switch to English

ఇన్ సైడ్ స్టోరీ: కన్నా లక్ష్మీనారాయణ కోడలు సుహారిక మరణం వెనుక గల కారణాలు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,469FansLike
57,764FollowersFollow

గత రాత్రి(మే 28న) ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ చిన్నకుమారుడు ఫణింద్ర భార్య సుహారిక అనుమానాస్పదంగా మరణించిందని తెలిపాము. ఈ సుహారిక మరణం గురించి పలు అనుమానులు వెల్లువెత్తుతున్నాయి. మేము ఇన్ సైడ్ సోర్సెస్ నుంచి తెలుసుకున్న దాని ప్రకారం రెండు బలమైన కారణాలు వినిపిస్తున్నాయి. వాటి కంటే ముందు సుహారిక బ్యాక్ గ్రౌండ్ గురించి తెలుసుకుందాం..

ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ వెంకట్ రామ్ గోపాల్ నల్లపరెడ్డిరెడ్డి – సుదర్శనమ్మ నల్లపురెడ్డి దంపతులకి ఇద్దరు కుమార్తెలు వారే నిహారిక – సుహారిక. వీరిద్దరూ కవలలు. పెద్ద కుమార్తె నిహారిక, ఆమె భర్త గార్లపాటి ప్రవీణ్ చౌదరిలు తండ్రి వెంకట్ రామ్ గోపాల్ నల్లపరెడ్డిరెడ్డికి సంబందించిన ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని చూసుకుంటారు. కన్నా లక్ష్మీ నారాయణ కుమారుడు ఫణింద్రకి – సుహారికకి ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయం కావడం, అది ప్రేమగా మారి 2010 మే 26న వీరిద్దరూ వివాహం చేసుకున్నారు.

సుహారిక ఓ ఫిట్ నెస్ ఫ్రీక్ అని చెప్పాలి. తను డైలీ ఎక్కువ టైం జూబ్లీ హిల్స్ ఎఫ్ 45 జిమ్ లో వర్కౌట్స్ చేయడం అలవాటు. అలాగే తన భర్త మొదలు పెట్టిన సుణింద్ర స్పోర్ట్స్ కార్పొరేషన్ లో భాగమైన పోలో టీం అంటే కూడా చాలా ఇష్టం. అలాగే ఆమె ఒక ఆనిమల్ లవ్ కూడా.. ఇక్కడ మరో విషాదకరమైన విషయం ఏమిటంటే సుహారిక త్రండ్రి వెంకట్ రామ్ గోపాల్ నల్లపరెడ్డిరెడ్డి ఇటీవలే చనిపోయారు.

ఇలా హెల్తీగా హ్యాపీగా ఉన్న సుహారిక సడన్ గా ఇలా చనిపోవడం, అది కూడా హార్ట్ అటాక్ తో అంటే అందరిలోనూ అనుమానులు వెల్లువెత్తుతున్నాయి. సుహారిక చనిపోవడానికి ముందు రోజు రాత్రి మీనాక్షి బాంబుస్ గేటెడ్ కమ్యూనిటీలో ఫామిలీ ఫ్రెండ్స్ తో కలిసి పార్టీ చేసుకున్నారు. లేట్ గా లేచిన తను ఒక్కసారిగా కుప్పకూలి పడిపోవడంతో దగ్గర్లోని ఏఐజి హాస్పిటల్ కి తరలించడం, అక్కడ ఆవిడ చనిపోవడం, తన ఫ్యామిలీ శోఖ సంద్రంలో మునగడం మీకు తెలిసిందే..

ఇప్పుడు తన మరణం విషయంలో ఆమె సన్నిహితులు మరియు పోలీసులు సస్పెక్ట్ చేస్తున్న దాని ప్రకారం రెండు కారణాలు వినిపిస్తున్నాయి. మొదటిది.. సుహారిక అండ్ గ్యాంగ్ చేసుకున్న పార్టీలో ఏదైనా డ్రగ్స్ తీసుకుని ఉండవచ్చని అనుమాన పడుతున్నారు?.. ఇక రెండవది.. ఆమె హెవీగా వర్క్ ఔట్స్ చేస్తుంది కాబట్టి.. అలాంటి వారు తీసుకునే ప్రీ వర్కౌట్ డ్రగ్ వలన స్ట్రెస్ బబుల్ క్రియేట్ అయ్యి ఊపిరి అందక చనిపోయి ఉంటుందనేది మరొక అనుమానం.

ఈ అనుమానాలను త్వరలలోనే పోలీసులు ఛేదించి, నిజానిజాలను బయటపెట్టి వరుసగా భర్త మరియు చిన్న కుమార్తె సుహారికను పోగొట్టుకొని దుఃఖంలో ఉన్న సుదర్శనమ్మ నల్లపురెడ్డికి న్యాయం చేసి, ఆమెకి ఈ భాధ నుంచి ఊరటనిస్తారేమో చూడాలి.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: నిడదవోలులో జనసేన పరిస్థితేంటి.?

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని నిడదవోలు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఎలా వున్నాయ్.? 2024 ఎన్నికల్లో ఏ పార్టీ ఈ నియోజకవర్గం నుంచి గెలవబోతోంది.? నాటకీయ పరిణామాల మధ్య జనసేన పార్టీకి ‘కూటమి’ కోటాలో...

స్క్రిప్ట్ చేతిలో వైఎస్ జగన్ ఎందుకు బందీ అయ్యారు.!?

అసలేమయ్యింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.? సుదీర్ఘ పాదయాత్ర చేసిన సమయంలో ఎవరి స్క్రిప్ట్ అవసరం లేకుండానే ప్రసంగాలు చేశారు కదా.? కానీ, ఇప్పుడేమయ్యింది.? స్క్రిప్టు చేతిలో వుంటే తప్ప మాట్లాడలేకపోతున్నారు.. ఆ...

CM Jagan: సీఎం జగన్ ఎదుటే పవన్ కల్యాణ్ నినాదం.. జేజేలు

CM Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM Jagan) కి జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమానుల నుంచి నిరసన ఎదురైంది. సీఎం ఎదుటే...

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

ఎక్కువ చదివినవి

Janasena: ‘జనసేన’కు గుడ్ న్యూస్.. గాజు గ్లాసు గుర్తుపై హైకోర్టు కీలక తీర్పు

Janasena: జనసేన (Janasena ) కు గ్లాసు గుర్తు కేటాయింపుపై హైకోర్టులో భారీ ఊరట లభించింది. జనసేనకు గాజు గ్లాసు గుర్తు రద్దు చేయాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వేసిన పిటిషన్...

Love Guru: ‘లవ్ గురు’ చూడండి.. ఫ్యామిలీ ట్రిప్ వెళ్లండి..! చిత్ర యూనిట్ ఆఫర్

Love Guru: విజయ్ ఆంటోనీ (Vijay Anthony)- మృణాళిని రవి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన "లవ్ గురు" (Love Guru) సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రేక్షకులకు బంపర్...

Chandrababu: చంద్రబాబుపై రాళ్ల దాడి.. గాజువాకలో గందరగోళం

Chandrababu Naidu: ఎన్నికల నేపథ్యంలో గాజువాకలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu Naidu) చేపట్టిన ప్రజాగళం సభలో కలకలం రేగింది.  చంద్రబాబు ప్రసంగిస్తూండగా అగంతకులు కొందరు ఆయనపై రాళ్లు విసిరారు. దీంతో...

ప్రచారంలో అపశృతి.. సీఎం జగన్ పై రాయితో దాడి

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికార వైఎస్ఆర్సిపి నిర్వహిస్తున్న 'మేమంతా సిద్ధం' బస్సు యాత్రలో అపశృతి చోటుచేసుకుంది. వాహనం ఎక్కి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రసంగిస్తుండగా..దుండగులు ఆయనపై రాయి విసిరారు. ఈ...

Raghu Babu: నటుడు రఘుబాబు కారు ఢీకొని బైకర్ మృతి..

Raghu Babu: సినీ నటుడు రఘుబాబు (Raghu Babu) ప్రయాణిస్తున్న కారు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన హైదరాబాద్ పరిధిలో జరిగింది. నల్గొండ బైపాస్ రోడ్డులో జరిగిన ప్రమాదంలో కారు ఢీకొని...