Switch to English

ఇండియా మొత్తం లాక్ డౌన్, ఆర్ధిక ఎమర్జెన్సీ ప్రకటిస్తారా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,513FansLike
57,764FollowersFollow

కరోనా పేరు చెప్తే ప్రపంచం మొత్తం వణికిపోతున్నది.  ఈ వైరస్ కారణంగా ఇప్పటికే 16,524 మంది మరణించారు.  రోజు రోజుకు ఈ సంఖ్య పెరిగిపోతుండటం ప్రపంచాన్ని భయపెడుతున్నది.  ఇటు ఇండియాలో కూడా కరోనా బాధితుల సంఖ్య పెరిగిపోతున్నది.

నిన్న ఒక్క రోజే 99 కొత్త కరోనా కేసులు నమోదు కావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.  ఇండియా మొత్తం దాదాపుగా లాక్ డౌన్ అయ్యింది.  అయినప్పటికీ కొన్ని చోట్ల ప్రజలు రోడ్డుమీదకు వచ్చే సాహసం చేస్తున్నారు.

అనవసరంగా రోడ్డుమీదకు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే ప్రభుత్వాలు ప్రకటించాయి.  క్రిమినల్ కేసులు బనాయిస్తామని హెచ్చరికలు జారీ చేశారు.   రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6గంటల వరకు ఎవరూ బయటకు రావొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

దేశం మొత్తం ఇప్పుడు సైలెంట్ గా మారిపోయింది.  మహానగరాలు, పట్టణాలు, పల్లెలు అన్ని ప్రశాంతంగా ఉన్నాయి.  రోడ్లమీద వాహనాలు తిరగకపోవడంతో కాలుష్యం చాలా వరకు కంట్రోల్ అయినట్టు తెలుస్తోంది.

కరోనా కారణంగా ఆర్ధిక రంగం కుదేలైంది.  ఒకవైపు ఆర్ధిక మాంద్యం, మరోవైపు కరోనా ప్రభావం తో ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ దారుణంగా దెబ్బతిన్నది.  దీనిని కట్టడి చేసేందుకు  భారత ప్రభుత్వం ఆర్టికల్ 360 ప్రకారం ఆర్ధిక ఎమర్జెన్సీని ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.  ఇదే జరిగితే దేశం కొన్నాళ్లపాటు ఆర్ధికంగా మరింతగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ప్రజలు దీనికి సిద్ధంకాకా తప్పదని నిపుణులు ముందుగానే హెచ్చరిస్తున్నారు.

అటు అమెరికా సైతం ఇదే విధమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది.  15 రోజులపాటు అక్కడ కూడా లాక్ డౌన్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.  ఇప్పటికే ఇంగ్లాండ్ లాక్ డౌన్ చేస్తున్నట్టు ప్రకటించింది.     కరోనా వైరస్ ను కట్టడి చేయాలి అంటే కఠినంగా వ్యవహరించక తప్పనిసరి అని అంటున్నారు నిపుణులు.

9 COMMENTS

  1. Excellent goods from you, man. I’ve understand your stuff
    previous to and you are just extremely excellent. I actually like what you have acquired here,
    really like what you’re saying and the way in which you say it.
    You make it enjoyable and you still take care of to keep it wise.

    I can not wait to read much more from you. This is actually a tremendous site.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల...

Manchu Manoj: ‘చిరంజీవి-మోహన్ బాబు’ పై మంచు మనోజ్ సరదా కామెంట్స్

Manchu Manoj: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ (Manchu...

Game Changer: ‘గేమ్ చేంజర్’ స్పెషల్ అప్డేట్.. పూనకాలు తెప్పించిన దిల్...

Game Changer: దిగ్గజ దర్శకుడు శంకర్ (Shankar) దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్ (Game Changer). నేడు రామ్...

రాజకీయం

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

వైసీపీ ఎంపీ వంగా గీతకి ఎందుకింత ప్రజా తిరస్కారం.?

వంగా గీత.. వైసీపీ ఎంపీ.! ఆమె అనూహ్యంగా ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. అదీ పిఠాపురం నియోజకవర్గం నుంచి. కాకినాడ ఎంపీగా పని చేస్తున్న వంగా గీత, అదే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని...

కంటెయినర్ రాజకీయం.! అసలేం జరుగుతోంది.?

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసంలోకి ఓ అనుమానాస్పద కంటెయినర్ వెళ్ళిందిట.! అంతే అనుమానాస్పదంగా ఆ కంటెయినర్ తిరిగి వెనక్కి వచ్చిందట. వెళ్ళడానికీ, రావడానికీ మధ్యన ఏం జరిగింది.? అంటూ టీడీపీ...

Nara Lokesh: ‘సీఎం ఇంటికెళ్లిన కంటెయినర్ కథేంటి..’ లోకేశ్ ప్రశ్నలు

Nara Lokesh: సీఎం జగన్ (CM Jagan) ఇంటికి వెళ్లిన కంటెయనర్ అంశం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఇది ఎన్నికల నిబంధనను ఉల్లంఘించడమేనంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ (Nara...

ఎక్కువ చదివినవి

Ram Charan: రామ్ చరణ్-సుకుమార్ కాంబో.. RC17 ప్రకటన వచ్చేసింది..

Ram Charan: యావత్ తెలుగు చిత్ర పరిశ్రమ మాత్రమే కాకుండా మెగాభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న  భారీ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. గ్లోబల్ స్టార్ రామ చరణ్ (Ram Charan) – క్రియేటివ్...

Ram Charan Birthday special: విమర్శలకు చెక్.. విమర్శకులకు సమాధానం.. రామ్ చరణ్

Ram Charan: సినిమా బాషలో ఓ మాట ఉంది. ‘విమర్శకుల మెప్పు పొందిన సినిమా.. హీరో’ అని. సినిమాలో లోపాలు, హీరో నటనపై, దర్శకుడి ప్రతిభపై విమర్శలు చేస్తూ.. ఒకరకంగా హీరో, దర్శకుడు,...

Janasena: జనసేనలో నిరసనలు.. తిరుగుబాట్లు..

Janasena: జనసేన (Janasena)లో అంతర్గపోరు తప్పేలాలేదా అంటే ప్రస్తుత పరిణామాలు ఇవే సూచిస్తున్నాయి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటు ఆశిస్తున్న జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్, స్థానిక కార్యకర్తలు, ఆయన మద్దతుదారులు...

Siddharth: వివాహ బంధంలోకి సిద్ధార్ధ్-అదితిరావు హైదరీ

Siddarth: హీరో సిద్ధార్ధ్ (Siddarth), హీరోయిన్ అదితి రావు హైదరీ (Aditi Rao Hydari) వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వనపర్తి జిల్లాలోని శ్రీ రంగాపూర్ రంగనాధస్వామి ఆలయంలో వీరి వివాహం బుధవారం జరిగింది....

పులివెందులలో వైసీపీకి ఎదురుగాలి.? నిజమేనా.!?

వై నాట్ కుప్పం.. అన్నారు కదా.? పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఒక్కడ్ని ఓడించేందుకు గుంపులు గుంపులుగా వైసీపీ ముఖ్య నేతలంతా ఎందుకు మోహరించినట్టు.? ఇంతకీ, పులివెందుల పరిస్థితేంటి.? వాస్తవానికి పులివెందులలో వైఎస్ కుటుంబానికి ఎదురే...