Switch to English

ఇనాయాని ఏడిపించేసిన ఫైమా, రాజ్.! సెంటిమెంటాస్త్రం.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,513FansLike
57,764FollowersFollow

బిగ్ బాస్ రియాల్టీ షోలో ఇద్దరు కంటెస్టెంట్లు సెంటిమెంటాస్త్రం ప్రయోగిస్తున్నారు. అందులో ఒకరు కీర్తి కాగా, ఇంకొకరు ఇనాయా.!

వాస్తవానికి బిగ్ హౌస్‌లో స్నేహాలు చెల్లవు. ఆ సంగతి బిగ్ బాస్‌లో కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చిన ప్రతి ఒక్కిరికీ తెలుసు. అవసరం కొద్దీ స్నేహాలుంటాయ్. ఆ స్నేహాలు మధ్యలో చెడిపోతుంటాయ్. కొత్త స్నేహాలు పట్టుకొస్తుంటాయి. అన్నీ అవసరార్ధం స్నేహాలే.

ఇనాయాకి మొదట్లో ఫైమా, రాజ్ మంచి స్నేహితులు. సూర్య కూడా.! కానీ, సూర్య ఎప్పుడో ఔట్ అయిపోయాడు. హౌస్‌లో ఫైమా, రాజ్ వున్నాగానీ, ఇనాయాతో గతంలో వున్నంత స్నేహంగా వుండటంలేదట. ఆ విషయాన్ని ఎలిమినేషన్ కోసం జరిగిన నామినేషన్లలో పేర్కొంది ఇనాయా. ఆ కారణం చూపి, ఇద్దర్నీ నామినేట్ చేసేసింది. స్నేహితుల్ని ఎవరైనా ఇలా నామినేట్ చేస్తారా.? అన్న కనీసపాటి ఇంగితం లేకుండా ఇనాయా ‘సెంటిమెంటాస్త్రం’ ఎలా ప్రయోగించినట్లు.? ఇక్కడే ఆమె అట్టర్ ఫ్లాప్ అయ్యింది.

ఇంకోపక్క, కీర్తి విషయం తీసుకుంటే.. ఆమె మరీ టూమచ్. ఆలుగడ్డల విషయమై రేవంత్‌తో గొడవ పెట్టుకుంది. అంతలోనే, ‘బాధపడకు’ అని రేవంత్ అన్నాడంటూ గుస్సా అయ్యింది. ‘బాధ’ అన్న పదం ఎందుకు వాడతావ్.? అంటూ ఏడ్చేసినంత పనిచేసింది కీర్తి.

ఆమె రియల్ లైఫ్‌లో చాలా బాధలు పడిన విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తూ వస్తుంటుంది. అదే సమయంలో తన మీద ఎవరూ జాలి చూపించక్కర్లేదని కూడా చెబుతుంటుందామె. ఇదే విషయాన్ని ఓ బిగ్ బాస్ వ్యూయర్ క్వశ్చన్ రూపంలో ఆమెను అడిగేశాడు కూడా. దానికి ఆమె సమాధానం చెబుతూ, ‘సెంటిమెంట్ అస్త్రం అన్ని వేళలా పనిచేయదు.. నేను దాని గురించి ఆలోచించను..’ అని చెప్పుకొచ్చింది.

కాగా, నామినేషన్ల సందర్భంగా శ్రీ సత్య సరైన రీజన్స్ చెప్పకపోవడం గమనార్హం. దాదాపుగా కంటెస్టెంట్స్ అందరూ రీజన్స్ వెతుక్కోవాల్సి వచ్చింది. ఇదీ నేటి ఎపిసోడ్.! రేవంత్, కీర్తి తప్ప.. మిగతా హౌస్ మేట్స్ అంతా ఈ వారం ఎలిమినేషన్ కోసం నామినేట్ అయ్యారు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల...

Manchu Manoj: ‘చిరంజీవి-మోహన్ బాబు’ పై మంచు మనోజ్ సరదా కామెంట్స్

Manchu Manoj: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ (Manchu...

Game Changer: ‘గేమ్ చేంజర్’ స్పెషల్ అప్డేట్.. పూనకాలు తెప్పించిన దిల్...

Game Changer: దిగ్గజ దర్శకుడు శంకర్ (Shankar) దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్ (Game Changer). నేడు రామ్...

రాజకీయం

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

వైసీపీ ఎంపీ వంగా గీతకి ఎందుకింత ప్రజా తిరస్కారం.?

వంగా గీత.. వైసీపీ ఎంపీ.! ఆమె అనూహ్యంగా ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. అదీ పిఠాపురం నియోజకవర్గం నుంచి. కాకినాడ ఎంపీగా పని చేస్తున్న వంగా గీత, అదే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని...

కంటెయినర్ రాజకీయం.! అసలేం జరుగుతోంది.?

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసంలోకి ఓ అనుమానాస్పద కంటెయినర్ వెళ్ళిందిట.! అంతే అనుమానాస్పదంగా ఆ కంటెయినర్ తిరిగి వెనక్కి వచ్చిందట. వెళ్ళడానికీ, రావడానికీ మధ్యన ఏం జరిగింది.? అంటూ టీడీపీ...

Nara Lokesh: ‘సీఎం ఇంటికెళ్లిన కంటెయినర్ కథేంటి..’ లోకేశ్ ప్రశ్నలు

Nara Lokesh: సీఎం జగన్ (CM Jagan) ఇంటికి వెళ్లిన కంటెయనర్ అంశం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఇది ఎన్నికల నిబంధనను ఉల్లంఘించడమేనంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ (Nara...

ఎక్కువ చదివినవి

Kamal Haasan: ‘కల్కి’లో తన పాత్ర రివీల్ చేసిన కమల్ హాసన్

Kamal Haasan: అగ్ర కథానాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. మరోవైపు లోక్ సభ ఎన్నికల సమయం కావడంతో రాజకీయాల్లోనూ నిమగ్నమై ఉన్నారు. ఈ సందర్భంగా...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అనగనగా ఒక...

పవన్ కళ్యాణ్ మీద విషం కక్కుతున్న ముద్రగడ.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం విషం చిమ్ముతున్నారు. తన కుటుంబ సభ్యులపై చంద్రబాబు పోలీసుల ద్వారా దాడి చేయించారనీ, బూతులు తిట్టించారనీ ముద్రగడ పద్మనాభం ఆరోపిస్తున్నప్పుడు,...

రాముడి విగ్రహం తల నరికినోళ్ళకి.. అర్చకులు ఓ లెక్కా.?

అంతర్వేది రథం తగలబడితే.. దోషులెవరో దొరకలేదు. వైసీపీ పాలనలో వ్యవస్థలు ఎలా తగలడ్డాయో చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేముంటుంది.? తేనెపట్టుని తీసే ప్రయత్నంలో ఆకతాయిలెవరో మంట పెడితే, అంతర్వేది రథం తగలబెట్టారంటూ వైసీపీ...

ఎన్నికల బరిలో కంగనా రనౌత్.. పోటీ అక్కడ నుంచే

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్( Kangana Ranaut) భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేయనున్నారు. ఆ పార్టీ ఈరోజు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇందులో...