హిందీ నేర్చుకోవడంలో తప్పేంటి? – పవన్ కళ్యాణ్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

93,228FansLike
57,764FollowersFollow

హైదరాబాద్ గచ్చిబౌలిలో జరిగిన రాజ భాషా విభాగం స్వర్ణోత్సవ వేడుకల్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన హిందీ భాషపై తన అభిప్రాయాలను సరళమైన శైలిలో పంచుకున్నారు.

పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, మాతృ భాష అమ్మ అయితే, రాజ భాష హిందీ పెద్దమ్మ లాంటిదని చెప్పారు. ఇంట్లో మాట్లాడటానికి మన భాష ఉంటే, దేశవ్యాప్తంగా సమాజం కోసం హిందీ అవసరమని అన్నారు. హిందీని వ్యతిరేకించడం, భవిష్యత్ తరాల అభివృద్ధికి అడ్డుకావడమేనన్నారు.

మన దేశంలో భాషలు, సంస్కృతులు ఎన్నో ఉన్నా.. దేశాన్ని ఏకం చేయగల సామర్థ్యం హిందీకి మాత్రమే ఉందని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఉద్యోగాలు, వ్యాపారాలు, సోషల్ మీడియా పాపులారిటీ కోసం హిందీని వాడతాం కానీ, నేర్చుకోవాలంటే మాత్రం వెనుకాడుతున్నాం అన్నది ఆయన అభిప్రాయం.

హిందీ భాషపై వ్యతిరేకతను చిల్లర రాజకీయాల కోణంలో చూడొద్దన్నారు. హిందీ మనది అన్న భావన పెంచుకోవాలని, దాన్ని అంగీకరించడం ఓడిపోవడం కాదు, కలసి ముందుకెళ్లడం అని స్పష్టంచేశారు. హిందీ నేర్చుకోవడం మన భవిష్యత్తుకి దోహదపడుతుందని చెప్పారు.

విద్య, వైద్యం, వ్యాపారాల్లో భాషల అడ్డంకులు తొలగించుకోవాల్సిన అవసరం ఉందని, ఈ దిశగా హిందీ ఉపయోగపడుతుందని పవన్ కళ్యాణ్ వివరించారు. చివరగా, “నా హిందీ భాషా ప్రేమకి నిదర్శనంగా ‘ఖుషీ’ సినిమాలో ‘ఏ మేరా జహా…’ పాటను వేశా” అని గుర్తు చేశారు

సినిమా

‘లెనిన్’లో చివరి 20 నిమిషాలే హైలైటా? శివాజీ పాత్రపై ఆసక్తి

అఖిల్ నటిస్తున్న 'లెనిన్' సినిమాపై విడుదలకు ముందే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. తాజా సినీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ చిత్రంలో చివరి 20 నిమిషాలు...

‘మా ఇంటి బంగారం’కు రూ.100 కోట్ల మైలురాయి.. హైదరాబాద్‌లో గ్రాండ్ సెలబ్రేషన్?

సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'మా ఇంటి బంగారం' బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. తాజా ట్రేడ్ అంచనాల ప్రకారం, ఈ చిత్రం రానున్న ఆదివారం...

Mega158: రెండో షెడ్యూల్లో చిరంజీవి-బాబీ సినిమా..! త్వరలో గుడ్ న్యూస్..

Mega158: మెగాస్టార్ చిరంజీవి హిరోగా బాబీ కొల్లి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. #Mega158గా మే21వ తేదీన పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన సినిమా...

‘లెనిన్’కు థమన్ ఫినిషింగ్ టచ్.. నేటి నుంచి థమన్ ప్రమోషన్ రౌండ్!

అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న 'లెనిన్' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన చివరి దశ సంగీత పనులను సంగీత దర్శకుడు ఎస్....

కుబేర తర్వాత శేఖర్ కమ్ముల కొత్త సినిమా.. హీరో ఎవరో త్వరలోనే!

దర్శకుడు శేఖర్ కమ్ముల తన తదుపరి చిత్రానికి సంబంధించిన పనులను వేగవంతం చేశారు. తాజా సమాచారం ప్రకారం, కొత్త సినిమా కథను పూర్తిగా లాక్ చేసిన...

రాజకీయం

ఆరు నెలల్లో అగ్రిగోల్డ్ బాధితులందరికీ న్యాయం చేస్తాం: నాదెండ్ల మనోహర్

అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు న్యాయం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. అగ్రిగోల్డ్ సమస్య పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన...

ఎల్జీ కెమ్‌తో లోకేష్ భేటీ.. ఏపీకి భారీ పెట్రోకెమికల్ పెట్టుబడులపై చర్చ

దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించే దిశగా కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. సియోల్‌లో ఎల్జీ కెమ్ గ్లోబల్ స్ట్రాటజీ...

ప్రతి హస్తకళకు ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకొస్తాం: పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ హస్తకళలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ఎకో టూరిజం, టెంపుల్ టూరిజం తరహాలోనే...

అనారోగ్యంతో ఉన్న జనసేన కార్యకర్తను పరామర్శించిన ప్రేమ్ కుమార్

కూకట్‌పల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకుడు ప్రేమ్ కుమార్, అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పార్టీ కార్యకర్త ప్రసాద్‌ను పరామర్శించారు. అల్లాపూర్‌కు చెందిన ప్రసాద్ గత రెండు రోజులుగా న్యూరో సంబంధిత ఆరోగ్య...

E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సంచలన ప్రశ్నలు.. పాత వాహనాలకు నిజంగా సేఫేనా?

దేశవ్యాప్తంగా E20 (20 శాతం ఎథనాల్ మిశ్రమం) పెట్రోల్ అమలుపై మరోసారి చర్చ మొదలైంది. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, కేంద్ర ప్రభుత్వం ప్రజల అభ్యంతరాలను పట్టించుకోకుండా E20...

ఎక్కువ చదివినవి

‘రావు బహదూర్’ నా కెరీర్‌ను మార్చే సినిమా: సత్యదేవ్

జూలై 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైన సైకాలజికల్ డ్రామా **'రావు బహదూర్'**పై హీరో సత్యదేవ్ పూర్తి నమ్మకంతో ఉన్నారు. విడుదలకు ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను...

మంత్రి లోకేష్ తిరుమల పర్యటన.. వరుసగా మూడు కార్యక్రమాల్లో పాల్గొనడం విశేషం

విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ గురువారం తిరుమలలో పలు కార్యక్రమాల్లో పాల్గొని బిజీగా గడిపారు. ఉదయం కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం...

వృషభ రాశికి ఆర్థిక పురోగతి.. ధనుస్సు రాశికి కొత్త అవకాశాలు

జులై 1, 2026 బుధవారం రాశిఫలాలు చాంద్రమాన పంచాంగం ఆధారంగా జులై 1, 2026 బుధవారం నాటి రాశి ఫలాలను తెలుసుకోండి. ఈ రోజు గ్రహాల సంచారం వివిధ రాశులపై భిన్నమైన ప్రభావాన్ని చూపనుంది....

“జడ శ్రవణ్ గారు.. వారిని ఇవి కూడా అడగండి!”

మాజీ మేజిస్ట్రేట్ జడ శ్రవణ్ కుమార్‌కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఆయన చేసిన...

విశ్వనాథ ఆలయ మహోత్సవంలో ప్రేమ్ కుమార్ ప్రత్యేక పూజలు

హైదరాబాద్‌లోని వసంతనగర్ కాలనీలో ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి వారి ఆలయంలో నిర్వహించిన శివాలయం పునః ప్రతిష్ట మహోత్సవం భక్తిశ్రద్ధల నడుమ ఘనంగా జరిగింది. ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు కూకట్‌పల్లి...