Switch to English

లాక్‌డౌన్‌ తర్వాత హైదరాబాద్‌ స్టూడియోలకు ఫుల్‌ డిమాండ్‌

లాక్‌ డౌన్‌తో గత రెండు నెలలుగా షూటింగ్స్‌ నిలిచి పోయాయి. సినిమాలు, సీరియల్స్‌ అన్ని షూటింగ్స్‌ ఆగిపోవడంతో సినీ కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పుడెప్పుడు షూటింగ్స్‌కు ప్రభుత్వం అనుమతులు ఇస్తుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో అనుమతులు ఇస్తే పూర్తిగా స్టూడియోల్లోనే తక్కువ సంఖ్యలో సాంకేతిక వర్గం, నటీనటులతో షూటింగ్‌ చేస్తామని మేకర్స్‌ హామీ ఇస్తున్నారు.

షూటింగ్‌కు అనుమతులు ఇస్తే ఖచ్చితంగా హైదరాబాద్‌ స్టూడియోలు అన్ని కూడా ఫుల్‌ బిజీ అవ్వబోతున్నాయి. స్టూడియోల్లో మాత్రమే షూటింగ్స్‌కు అనుమతిస్తారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే స్టూడియోలు ఎక్కువ సినిమాలకు వీలు కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నాయి. రామోజీ ఫిల్మ్‌ సిటీ, రామానాయుడు స్టూడియోతో పాటు ఇంకా పలు స్టూడియోల్లో కూడా షూటింగ్స్‌ను నిర్వహించబోతున్నారు.

సినిమాలు మరియు సీరియల్స్‌ ను గతంలో ఎక్కువ శాతం ఔట్‌ డోర్‌లో చిత్రీకరణ చేసేవారు. కొన్ని సినిమాలను విదేశాల్లో చిత్రీకరించే వారు. కాని ఇప్పుడున్న పరిస్థితుల్లో విదేశాలకు వెళ్లడం సాధ్యం అయ్యే పని కాదు. అందుకే లాక్‌డౌన్‌ అయిన వెంటనే స్టూడియోలకు ఫుల్‌ డిమాండ్‌ ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సినిమా

టీటీడీని ప్రశ్నించిన ఏకైక హీరో

టీటీడీకి చెందిన ఆస్తులను వేలం వేసేందుకు అధికారులు సిద్దం అయిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఇప్పటికే ఉతర్వులు కూడా సిద్దం అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఉన్న...

కమల్‌తో వ్యవహారంపై క్లారిటీ ఇచ్చింది

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ సుదీర్ఘ కాలం పాటు నటి గౌతమితో సహజీవనం సాగించిన విషయం తెల్సిందే. ఆమెతో కొన్ని కారణాల వల్ల విడిపోయిన కమల్‌...

ముందు ఎఫ్ 3.. ఆ తర్వాతే ఏదైనా

దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పుడు టాప్ లీగ్ లోకి చేరిపోయాడు. చేసినవి 5 సినిమాలు అయితే ఐదు కూడా సూపర్ డూపర్ హిట్లు అయ్యాయి. ఒకదాన్ని...

ఈ హీరోయిన్ కు కూడా లైంగిక వేధింపులు తప్పలేదట

లైంగిక వేధింపులు అనేది అన్ని చోట్లా ఉంది. కాకపోతే సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య ఈ విషయం ఎక్కువగా చర్చకు వస్తోంది. ఇదివరకు ఈ విషయంపై...

సాయి తేజ్ ‘నో పెళ్లి’ కాన్సెప్ట్ కి రానా, వరుణ్ తేజ్...

దాదాపు రెండున్నర నెల తర్వాత టాలీవుడ్ లో మళ్ళీ ప్రమోషన్స్ హడావిడి స్లోగా మొదలవుతోంది. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న 'సోలో...

రాజకీయం

సగటు భక్తుడి ఆవేదన: వెంకన్న జోలికి వెళ్ళొద్దు ప్లీజ్‌.!

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా టీటీడీ పాలక మండలి అనగానే రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రంగా మారిపోయిందన్నది ఓపెన్‌ సీక్రెట్‌. ఇదే విమర్శ గతంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో విన్నాం.. ఆ తర్వాత...

టీటీడీ వివాదంపై జగన్ కి విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద సూచనలు.!

టీటీడీ భక్తులు ఇచ్చిన భూములు విక్రయించాలి అని నోటీసులు జారీ చేసినప్పటి నుంచీ ఆ విషయంపై నానా రచ్చ నడుస్తోంది. టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకిస్తున్నారు. కానీ టీటీడీ...

జనసేనానీ.. ఈ డోస్‌ సరిపోదు సుమీ.!

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఈ మధ్య సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా వుంటున్నారు. అయితే, ఎక్కువగా రీ-ట్వీట్లు చేస్తున్నారనే విమర్శలూ పవన్‌ కళ్యాణ్‌ మీద లేకపోలేదనుకోండి.. అది వేరే విషయం. బీజేపీ...

శ్రీశైలంలో కోట్లు స్వాహా చేసిన అక్రమార్కులు

అవినీతి అనేది అక్కడ ఇక్కడ అని లేకుండా ఎక్కడ పడితే అక్కడే జరుగుతుంది అనేందుకు మరో ప్రత్యేక్ష ఉదాహరణగా శ్రీశైలం నిలిచింది. ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన అక్కడ కోట్లాది రూపాయల...

జగన్ కీలక నిర్ణయం.. సజ్జలకు పార్టీ బాధ్యతలు?

పార్టీ బాధ్యతల విషయంలో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారా? అటు సీఎంగా పాలనా వ్యవహారాలు, ఇటు అధినేతగా పార్టీ కార్యకలాపాలు ఒకేసారి చూడటం కాస్త...

ఎక్కువ చదివినవి

నాగబాబు ట్వీట్స్ పై పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ కౌంటర్.!

గత కొద్ది రోజులుగా మెగా బ్రదర్ నాగబాబు తన ట్వీట్స్ తో న్యూస్ లో దుమారం రేపుతున్న సంగతి అందరికీ తెలిసిందే. కొద్ది రోజుల క్రితం ఆయన గాడ్సే గురించి చేసిన కామెంట్స్...

లాక్ డౌన్ ఎఫెక్ట్: స్టార్ హీరోల సినిమాలు ఏ స్టేజ్ లో ఆగిపోయాయో తెలుసా?

కరోనా అనే మహమ్మారి ప్రపంచం మీద విజృంభించిన విధానం అంతా ఇంతా కాదు. ఎక్కడి పనులు అక్కడే ఆగిపోవడంతో సగటు మనిషి నుంచి పెద్ద పెద్ద పరిశ్రమల వరకు అన్నీ మూత పడ్డాయి....

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ ఈ రూపంలో వచ్చింది

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కెరీర్ పరంగా ఫుల్ ఫ్లోలో ఉన్నాడు. టెంపర్ నుండి మొదలుపెట్టి వరస హిట్స్ ను కొడుతున్నాడు. పైగా ఇప్పుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఆర్...

జగన్ కీలక నిర్ణయం.. సజ్జలకు పార్టీ బాధ్యతలు?

పార్టీ బాధ్యతల విషయంలో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారా? అటు సీఎంగా పాలనా వ్యవహారాలు, ఇటు అధినేతగా పార్టీ కార్యకలాపాలు ఒకేసారి చూడటం కాస్త...

కరోనా ఎఫెక్ట్: సెన్సేషన్ అయిన యుఎస్ న్యూయార్క్ టైమ్స్ పత్రిక.!

ప్రస్తుతం ప్రపంచ జనాభాని, ప్రపంచ దేశాల ఆర్ధిక వ్యవస్థని అతలాకుతలం చేస్తున్న మహమ్మారి పేరు కరోనా వైరస్. ఈ వైరస్ పుట్టింది చైనాలో అయినా భారీగా నష్టపోయింది మాత్రం ప్రపంచ అగ్రరాజ్యమైన అమెరికా...