Switch to English

డబ్బు కోసం అలాంటి పని చెయ్యనంటూ బిగ్ బాస్ పై విష్ణుప్రియ హాట్ కామెంట్స్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,513FansLike
57,764FollowersFollow

ఎంతో మంది సెలబ్రెటీలు ప్రపంచ ప్రసిద్ది గాంచిన బిగ్‌ బాస్‌ వంటి బిగ్గెస్ట్‌ రియాల్టీ షోకు వెళ్లాలని కలలు కంటూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా ఈ రియాల్టీ షోలో విజేతగా నిలిచి స్టార్‌ అవ్వాలని ఆశ పడుతూ ఉంటారు. బిగ్‌ బాస్‌ హౌస్‌లోకి వెళ్లి ఈజీగా ఉండటం తిరిగి రావడం జరగదు. అక్కడ ఒక చిన్నపాటి యుద్దం చేయాల్సి ఉంటుంది. తోటి కంటెస్టెంట్స్‌ తో అప్పటి వరకు బాగుండి నామినేషన్‌ సమయంలో లేదా టాస్క్‌ సమయంలో గొడవ పడాల్సి ఉంటుంది. ఏ సమయంలో ఎలా ఉండాల్సి వస్తుందో చెప్పలం. అలాంటి బిగ్‌ బాస్‌ లోకి తాను అయితే వెళ్లను అంటూ హాట్‌ లేడీ యాంకర్‌ విష్ణు ప్రియ అంటోంది.

బిగ్‌ బాస్‌ లోకి వెళ్లాలని చాలా మంది ఆశ పడుతూ ఉంటారు. కాని నాకు మాత్రం ఉండదు. ఎందుకంటే అక్కడ కొట్టుకోవడం, తిట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరు అక్కడ ఏదో ఒక సమయంలో ఎవరితోనో ఒకరితోని గొడవ పడాల్సి ఉంటుంది. అలా గొడవ పడటం నాకు ఇష్టం లేదు. ప్రతి వారం గ్రూప్‌ నుండి ఒకరిని నామినేట్‌ చేయడం బయటకు పంపించడం అనేది నాకు ఇష్టం ఉండదు. నా ఉద్దేశ్యం ప్రకారం ఎవరిని జీవితం నుండి బయటకు పంపించకూడదు. వీలైతే ప్రేమించాలి కాని ఎలిమినేట్‌ చేయడం కరెక్ట్ కాదు. డబ్బు కోసం ఎలిమినేట్‌ చేయడం అనేది నాకు నచ్చని పని.

బిగ్‌ బాస్‌ ఈ సీజన్‌లో ఈమె కనిపించబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. గత సీజన్‌లో శ్రీముఖి పాల్గొంది. విష్ణుప్రియ మరియు శ్రీముఖి చాలా మంచి స్నేహితులు. ఇద్దరు కూడా బిగ్‌బాస్ హౌస్లోకి వెళ్తే మరింత మజా వస్తుందని భావించారు. శ్రీముఖిని పంపించిన సమయంలోనే విష్ణు ప్రియను పంపించే అవకాశం ఉందన్నారు. ఈ సీజన్‌ సమయంలో కూడా ప్రచారం జరిగింది. కాని విష్ణు ప్రియ మాత్రం నో చెప్పినట్లుగా తెలుస్తోంది. రాసి పెట్టుకోండి నేను ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా బిగ్‌ బాస్‌ కు వెళ్లను. ఒక వేళ వెళ్తే నన్ను ట్రోల్‌ చేయండి అంటూ విష్ణు ప్రియ చెప్పుకొచ్చింది.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Vijay Devarakonda: పార్టీ కావాలన్న రష్మిక..! విజయ్ దేవరకొండ రిప్లై ఇదే..

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)-మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) జంటగా తెరకెక్కిన కొత్త సినిమా ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star). పరశురామ్ దర్శకత్వంలో...

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల...

Manchu Manoj: ‘చిరంజీవి-మోహన్ బాబు’ పై మంచు మనోజ్ సరదా కామెంట్స్

Manchu Manoj: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ (Manchu...

రాజకీయం

Tdp: పెండింగ్ అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ

Tdp: త్వరలో జరుగనున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి టీడీపీ (Tdp) 144 స్థానాల్లో పోటి చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అభ్యర్ధులను ప్రకటించగా 9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్ధులను...

టీడీపీ వెకిలి వేషాలకు బాధ్యత ఎవరిది.?

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అనపర్తి నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించడాన్ని తెలుగు దేశం పార్టీ మద్దతుదారులు జీర్ణించుకోలేకపోతున్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్వయంగా, ఈ పంపకాలను డిజైన్ చేసి, ఆమోద ముద్ర...

అన్న జగన్‌కి పక్కలో బల్లెంలా తయారైన చెల్లెలు సునీత.!

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య వ్యవహారానికి సంబంధించి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు, స్వయానా ఆ వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి కౌంటర్ ఎటాక్...

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

ఎక్కువ చదివినవి

వైసీపీని గెలిపించడమే బీజేపీ లక్ష్యమా.?

టీడీపీ - జనసేన కూటమితో కలిసింది బీజేపీ.. అధికారికంగా.! కానీ, వైసీపీతో కలిసి పనిచేస్తున్నట్లుగా వుంది బీజేపీ వ్యవహారం.! ఇదీ, నిన్నటి బీజేపీ ఎంపీ అభ్యర్థుల లిస్ట్ తర్వాత రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్న...

Ram Charan Birthday Special: నిజ జీవితంలో మానవతావాది.. రామ్ చరణ్

Ram Charan: తండ్రి నుంచి వారసత్వం మాత్రమే కాదు.. రాజసం కూడా పుణికిపుచ్చుకుంటే ఆ కొడుకును చూసి తండ్రి మురిసిపోతాడు. కుటుంబ పేరు ప్రతిష్టలను కూడా ముందుకు తీసుకెళ్తే సమాజం శెభాష్ అంటుంది....

Chandrababu Naidu: పిఠాపురం కోసం చంద్రబాబు మాస్టర్ ప్లాన్.!

కుప్పం నియోజకవర్గాన్ని గెలవడం ఎంత ముఖ్యమో, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలవడం కూడా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడికి అంతే ముఖ్యం.! ‘వెన్నుపోటు రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్’ అనే...

Ram Charan : ‘మగధీర’తో రానున్న గేమ్‌ చేంజర్‌

Ram Charan : మెగా ఫ్యాన్స్ గత కొన్ని రోజులుగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న రామ్‌ చరణ్ బర్త్‌డే మరి కొన్ని గంటల్లో రాబోతుంది. మార్చి 27న మెగా ఫ్యాన్స్ కి...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అనగనగా ఒక...