Switch to English

సుధీర్ బాబు ‘హంట్’కు హాలీవుడ్ యాక్షన్ టచ్

91,243FansLike
57,268FollowersFollow

సుధీర్ బాబు కథానాయకుడిగా భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద ప్రసాద్ నిర్మించిన సినిమా ‘హంట్’. మహేష్‌ దర్శకత్వం వహించారు. పోలీస్ నేపథ్యంలో హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది. దీనికి హాలీవుడ్ సినిమా యాక్షన్ డైరెక్టర్స్ వర్క్ చేయడం విశేషం.

‘హంట్’లో స్టంట్స్ చాలా కొత్తగా ఉండబోతున్నాయని, హాలీవుడ్ స్టాండర్డ్స్‌లో ఉంటాయని చిత్ర బృందం చెబుతోంది. మార్వెల్ స్టూడియోస్ నిర్మించిన చాలా సినిమాలకు వర్క్ చేసిన రేనాడ్ ఫవెరో, బ్రయాన్ విజియర్ ‘హంట్’లో స్టంట్స్ కంపోజ్ చేశారు. మూవీలో అవి హైలైట్ అవుతాయని దర్శక నిర్మాతలు చెప్పారు.

నిర్మాత వి. ఆనంద ప్రసాద్ మాట్లాడుతూ “హాలీవుడ్‌లో రేనాడ్ ఫవెరో, బ్రయాన్ విజియర్ చాలా సినిమాలకు వర్క్ చేశారు. ఇప్పుడు వస్తున్న ‘జాన్ విక్ 4’కి కూడా వాళ్ళే స్టంట్ కొరియోగ్రాఫర్స్. మా సినిమాలో వాళ్ళ ఫైట్స్ స్పెషల్ అట్రాక్షన్ కానున్నాయి. షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలో విడుదల తేదీ వెల్లడిస్తాం. ఆల్రెడీ విడుదలైన టీజర్, ‘పాపతో పైలం…’ పాటకు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. యూట్యూబ్‌లో ట్రెండ్ అయ్యాయి” అని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

వాల్తేర్ వీరయ్య కోసం సమాయత్తమవుతోన్న తెలంగాణ చిరంజీవి యువత

మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేర్ వీరయ్య బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన విషయం తెల్సిందే. ఈ చిత్రం 200 కోట్ల క్లబ్ లో స్థానం...

‘నాటు.. నాటు ఆస్కార్ గెలవాలి..’ జనసేనాని ఆకాంక్ష.. అభినందనలు

ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు నామినేషన్స్ లో ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు.. నాటు పాట ఎంపికైనందుకు హీరో, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంతోషం వ్యక్తం చేశారు....

కృష్ణగారు హంట్ చూసి మెచ్చుకుంటారు అనుకున్నా – సుధీర్ బాబు

నటుడు సుధీర్ బాబు లీడ్ రోల్ లో నటించిన చిత్రం హంట్. ఒక ప్రత్యేకమైన కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సినిమా గణతంత్ర దినోత్సవం సందర్భంగా...

ఆస్కార్ బరిలో ఆర్ఆర్ఆర్ ‘నాటు నాటు’.. సినీ ప్రముఖుల అభినందన

భారతీయ సినీ ప్రేమికుల ఆశలకు అనుగుణంగా 95వ ఆస్కార్ నామినేషన్స్ లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆర్ఆర్ఆర్ ఎంపికైంది. కాలిఫోర్నియాలో జరిగిన కార్యక్రమంలో ది...

’24 గంటల్లో క్షమాపణ చెప్పాలి..’ బాలకృష్ణ, టీడీపీకి కాపునాడు అల్టిమేటం..

వీరసింహారెడ్డి సినిమా విజయోత్సవ వేడుకలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. తెలుగు సినిమా మహానటులు ఎస్వీ రంగారావు, అక్కినేని నాగేశ్వరరావులను ఉద్దేశించి.. ‘ఆ...

రాజకీయం

‘వారాహి’ రాకతో బెజవాడలో పోటెత్తిన ‘జన’ సంద్రం.! ఆ మంత్రులెక్కడ.?

‘ఆంద్రప్రదేశ్‌లోకి అడుగు పెట్టనీయం..’ అంటూ మీడియా మైకుల ముందు పోజులు కొట్టిన మంత్రులెక్కడ.? ‘వారాహి’ రాకతో బెజవాడ జనసంద్రంగా మారిన దరిమిలా, వైసీపీ నేతలు ప్రస్తుతానికైతే అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినట్టున్నారు. సాయంత్రానికి ఒకరొకరుగా మళ్ళీ...

తెలంగాణలో పర్యటిస్తా.. ఈసారి వదలను.. పొత్తుకు ఎవరొచ్చినా ఓకే: పవన్

‘తెలంగాణ అసెంబ్లీలో 10మంది జనసేన ఎమ్మెల్యేలు ఉండాలి. పరిమిత సంఖ్యలోనే అసెంబ్లీ, 7-14 లోక్ సభ స్థానాల్లో పోటీకి సిద్ధంగా ఉన్నాం. పోటీ చేయని స్థానాల్లో జనసేన సత్తా చాటాలి. మన భావజాలానికి...

అదిగదిగో జనసేనాని ‘వారాహి’.! ఏపీలో ఆపేదెవరు.?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ‘వారాహి’ వాహనం అడుగు పెట్టబోతోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ పర్యటనల కోసమే ప్రత్యేకంగా తయారు చేయబడ్డ ‘వారాహి’ వాహనానికి తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు...

’24 గంటల్లో క్షమాపణ చెప్పాలి..’ బాలకృష్ణ, టీడీపీకి కాపునాడు అల్టిమేటం..

వీరసింహారెడ్డి సినిమా విజయోత్సవ వేడుకలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. తెలుగు సినిమా మహానటులు ఎస్వీ రంగారావు, అక్కినేని నాగేశ్వరరావులను ఉద్దేశించి.. ‘ఆ రంగారావు.. అక్కినేని.. తొక్కినేని’ అనే వ్యాఖ్యలు...

‘అమ్మో’రికా.! జర జాగ్రత్త కుర్రాళ్ళూ.!

అమెరికా.. ఇది చాలామందికి కలల ప్రపంచం.! ఔను, జీవితంలో స్థిరపడాలంటే, అమెరికా వెళ్ళాల్సిందే.. అనుకుంటోంది నేటి యువత.! ఉన్నత చదువుల కోసం కావొచ్చు.. ఉన్నతమైన ఉద్యోగం కోసం కావొచ్చు.. అమెరికా వైపే నేటి...

ఎక్కువ చదివినవి

‘మీ డైరక్టర్ యాంగిల్ చూపారుగా..’ బాబీ తీసిన వీడియోపై దేవిశ్రీ చమక్కులు

మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించిన ఆనందంలో ఉన్నారు దర్శకుడు బాబీ, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్. వీరిద్దరూ శుక్రవారం రాత్రి ఓ క్లబ్ కి వెళ్లిన...

నటి రష్మికతో మోడలింగ్ అవకాశం అంటూ మోసం..! ఇద్దరు నటులు అరెస్టు

హీరోయిన్ రష్మిక మందనతో కలిసి మోడలింగ్ చేసే అవకాశం కల్పిస్తామని మోసం చేసిన ఇద్దరు బాలీవుడ్ నటులను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు పలువురిని మోసం చేసి నగదు కూడా వసూలు...

కాంతార క్లైమాక్స్.. చిత్ర బృందానికే అనుభవమైతే..! వీడియో వైరల్..

చిన్న సినిమాగా తెరకెక్కి దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించిన చిత్రం కాంతార. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో క్లైమాక్స్ ఓ అద్భుతం. భూతకోల ఆడే వ్యక్తిని పంజుర్లి దేవత...

జగనన్న మొహం చూసి.. వర్షం కురిపిస్తున్న వరుణదేవుడు.!

ఐటీ శాఖ అంటే, ఆదాయపు పన్ను శాఖ అనుకునేరు.! ఇది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సుమండీ.! ఆ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, వున్నపళంగా జోస్యం చెప్పడం మొదలు పెట్టారు.! జోస్యం...

2021లో భారతదేశం ఎంత దేశం బంగారం కొనుగోలు చేసిందో తెలిస్తే షాక్ అవుతారు!

భారతదేశానికి, బంగారానికి విడదీయరాని బంధం ఉంది. ముఖ్యంగా మహిళలు బంగారాన్ని తమలో ఒక భాగంగా చూస్తారు. బంగారాన్ని ఇన్వెస్ట్మెంట్ లో భాగంగా చూస్తారు. ఇక 2021లో భారతదేశం మొత్తం ఎంత బంగారం కొనుగోలు...