యువ హీరో సంతోష్ శోభన్ నటిస్తున్న కొత్త సినిమా “కళ్యాణం కమనీయం”. ఈ చిత్రంలో కోలీవుడ్ తార ప్రియ భవానీ శంకర్ నాయికగా నటిస్తోంది. ఈ చిత్రంతో ఆమె టాలీవుడ్ అరంగేట్రం చేస్తోంది. ఈ చిత్రాన్ని యూవీ కాన్సెప్ట్స్ సంస్థ నిర్మిస్తోంది. పెళ్లి నేపథ్యంతో సాగే ఆహ్లాదకర కథతో నూతన దర్శకుడు అనిల్ కుమార్ ఆళ్ల రూపొందిస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
తాజాగా కళ్యాణం కమనీయం సినిమా నుంచి “హో ఎగిరే” అనే లిరికల్ పాటను విడుదల చేశారు. ఈ పాటకు కృష్ణకాంత్ సాహిత్యాన్ని అందించారు. శ్రావణ్ భరద్వాజ్ కంపోజ్ చేయగా కపిల్ కపిలన్ పాడారు. ఓ కాటుక కన్నే, కన్నే.. మీటెను నన్నే, కాటుక కన్నే కన్నే దాచెను నన్నే…అంటూ ఓ యువ జంట మధ్య ప్రేమను వ్యక్తపరుస్తూ సాగిందీ పాట
220928 123054Thank you, Ive just been looking for data about this topic for a although and yours may be the greatest Ive discovered till now. But, what in regards towards the conclusion? Are you positive concerning the supply? 517626
977955 837473You must be a part of a contest first of the most effective blogs online. Let me suggest this weblog! 547618
692194 547344Soon after study a handful with the content in your internet internet site now, and that i genuinely such as your method of blogging. I bookmarked it to my bookmark internet site list and are checking back soon. Pls look into my internet site as effectively and tell me what you believe. 564529