Switch to English

Hi Nanna : నాని VS నితిన్‌.. ప్రీ రిలీజ్ లో పై చేయి ఎవరిది?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,572FansLike
57,764FollowersFollow

Hi Nanna : క్రిస్మస్‌ కి రావాలి అనుకున్న నాని హాయ్‌ నాన్న మరియు నితిన్‌ ఎక్స్‌ట్రా ఆర్డినరీ సినిమాలు సలార్‌ కారణంగా రెండు వారాలు ముందుగానే అంటే ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈ రెండు సినిమాల్లో హాయ్ నాన్న సినిమా పాజిటివ్‌ బజ్ తో రేపు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది.

హాయ్‌ నాన్న సినిమాలో నానికి జోడీగా మృణాల్ ఠాకూర్‌ హీరోయిన్ గా నటించిన విషయం తెల్సిందే. ఈ సినిమాపై నాని కి ఉన్న నమ్మకం చూస్తూ ఉంటే తప్పకుండా భారీ విజయాన్ని సొంతం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అడ్వాన్స్ బుకింగ్‌ అదే రేంజ్‌ లో జరిగిందని బాక్సాఫీస్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

ఇక నాని వచ్చిన ఒక్క రోజు తర్వాత నితిన్ తన ఎక్స్‌ట్రా ఆర్డినరీ సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. అయితే ఈ సినిమాకు భారీ బజ్ అయితే క్రియేట్‌ అవ్వలేదు. దర్శకుడు వక్కంతం వంశీ గత చిత్రం ఫలితం కారణంగా ఈ సినిమా ఫలితం పై చాలా మందిలో నమ్మకం కలగడం లేదు. హాయ్ నాన్న ప్రీ రిలీజ్ బజ్‌ లో ముందు ఉంది. విడుదల తర్వాత కచ్చితంగా ఆర్డినరీ సినిమా తో నితిన్ కూడా మంచి ఫలితాన్ని సాధించే అవకాశాలు ఉన్నాయనిపిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Varun Tej: ‘పెళ్లయ్యాక ఇలా ఉన్నా..’ వరుణ్ తేజ్ సరదా సమాధానాలు

Varun Tej: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) తన కొత్త సినిమా ‘ఆపరేషన్ వాలెంటైన్’ (Operation Valentine) సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు....

సురేఖ కొణిదెల గారు పుట్టిన రోజు సందర్భంగా ‘అత్తమ్మ కిచెన్’ను ప్రారంభించిన...

అత్తాకోడళ్ల అనుబంధాన్ని ఉపాసన సరికొత్తగా నిర్వచిస్తున్నారు. అత్తమ్మ వంటకాలను రుచిని అందరికీ తెలిసేలా ఉపాసన చేస్తున్నారు. తన అత్తగారైన సురేఖ కొణిదెల వంటలను అందరికీ రుచి...

Rashmika: ‘మృత్యువు నుంచి తప్పించుకున్నాం..’ రష్మిక పోస్టు వైరల్

Rashmika: స్టార్ హీరోయిన్ రష్మిక (Rashmika) కు చేదు అనుభవం ఎదురైంది. ఆమె ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తడందో ఆమె భయబ్రాంతులకు గురైంది. ఈ...

Sai Dharam Tej: టైటిల్ వివాదం..! సాయిధరమ్ మూవీకి పోలీసులు నోటీసులు

Sai Dharam Tej: సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘గాంజా శంకర్’. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా...

Chiranjeevi: ‘సురేఖ.. నా జీవన రేఖ’.. శ్రీమతికి చిరంజీవి బర్త్ డే...

Chiranjeevi: ప్రతి మహిళకూ భర్త విజయమే తన విజయం. కుటుంబం కోసం కష్టపడే భర్తకు కొండంత అండగా నిలుస్తూ.. కుటుంబ బాధ్యతలను కర్తవ్యంగా నిర్వహిస్తుంటే.. కుటుంబ...

రాజకీయం

Suman: ‘టీడీపీ-జనసన గాలి వీస్తోంది..’ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సుమన్

Suman: అడపాదడపా రాజకీయాలపై స్పందించే హీరో సుమన్ (Suman) ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సీట్ల సర్దుబాటు సక్రమంగా జరిగితే టీడీపీ (Tdp)-జనసేన (Janasena) కూటమి గెలుపు ఖాయమని...

వాలంటీర్ వ్యవస్థపై పవన్ ఏమన్నారు.! వైసీపీ ఎలాంటి దుష్ప్రచారం చేస్తోంది.?

గొడ్డలి వేటుని, గుండె పోటుగా చూపించే ప్రయత్నం చేసిన ఘనత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య విషయమై ఆయన కుమార్తె సునీతా రెడ్డి బలంగా నిలబడటంతో,...

చొక్కాలు మడతబెట్టి.. కుర్చీలు మడతబెట్టి.! ఇదా రాజకీయం.?

ఒకాయన చొక్కాలు మడతబెట్టమంటాడు.. ఇంకొకాయనేమో కుర్చీలు మడతబెట్టమంటాడు.! సినిమాల్లో వ్యవహారం వేరు. నిజానికి, సినిమాల్లోనూ ‘కుర్చీ మడతబెట్టడం’ అనే ప్రస్తావన అత్యంత దిగజారుడుతనం. ‘గురూజీ’ అనే గౌరవం దక్కించుకున్న దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్...

Janasena: నీకొక్క ఛాన్స్ ఇస్తే.! జనసేన క్యాంపెయిన్ వేరే లెవల్.!

జనసేన పార్టీకి సొంత మీడియా లేదు.! ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ, జనసైన్యమే జనసేన పార్టీకి ప్రచారాస్త్రం.! పవన్ కళ్యాణ్ అభిమానులే, జనసైనికులు.. ఇందులో దాపరికం ఏముంది.? నిన్న మొన్నటిదాకా అంటే, కేవలం...

రాజధాని ఫైల్స్.! వచ్చింది, ఆగింది.! అసలేమైంది.?

రామ్ గోపాల్ వర్మ ‘వ్యూహం’ సినిమా విడుదలకు ఆటంకాలు ఎదురయ్యాయ్.! కానీ, ఆ సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయిపోయింది.! మహి వి రాఘవ్ తెరకెక్కించిన ‘యాత్ర-2’ ఇటీవలే విడుదలైంది. కొన్నాళ్ళ క్రితం ‘లక్ష్మీస్...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: ‘విశ్వంభర’కు చిన్న బ్రేక్.. చిరంజీవి ఫ్యామిలీ టూర్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)-త్రిష (Trisha) జంటగా నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’ (Vishwambhara). 18ఏళ్ల తర్వాత వీరి జోడీ తెరపై కనువిందు చేయనుంది. ఇప్పటికే పలు షెడ్యూల్స్ జరిగాయి. మారేడుమిల్లిలో...

‘టిల్లు స్క్వేర్’ ట్రైలర్ విడుదల

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ 'టిల్లు స్క్వేర్' మరోసారి మ్యాడ్ నెస్ ని ఆవిష్కరించింది! స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ 'డీజే టిల్లు' చిత్రంతో సంచలన బ్లాక్‌బస్టర్‌ను అందుకున్నాడు. అలాగే ఆ...

జనసేనాని పవన్ కళ్యాణ్ హెలికాప్టర్‌కి పర్మిషన్ ఎందుకు ఇవ్వలేదు.?

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన ఇంటి నుంచి పాతిక ముప్ఫయ్ కిలోమీటర్ల దూరంలో ఏదన్నా కార్యక్రమానికి హాజరవ్వాల్సి వున్నా, ప్రత్యేక హెలికాప్టర్ వాడేందుకు అనుమతులు ఎడాపెడా దొరికేస్తాయ్.! ఎంతైనా ముఖ్యమంత్రి కదా.?...

Siddu Jonnalagadda: 2సార్లూ హెల్మెట్, సీట్ బెల్టే కాపాడాయి: సిద్ధు జొన్నలగడ్డ

Siddu Jonnalagadda: ‘మన కోసం ఇంట్లో ఎదురు చూస్తూంటారు.. మనమే ఇంటికి సంపాదన.. రోడ్డు ప్రమాదాలబారిన పడొద్దు.. అందరూ హెల్మెట్స్ ధరించండి.. సీట్ బెల్ట్స్ పెట్టుకోండి.. మీతోపాటు మరొకరి ప్రాణాలనూ కాపాడండ’ని హీరో...

Rashmi: ‘గుంటూరు కారం’లో చాన్స్..! క్లారిటీ ఇచ్చిన రష్మి

Rashmi: మహేశ్(Mahesh) -త్రివిక్రమ్ (Trivikram) కాంబినేషన్లో సంక్రాంతికి వచ్చిన ‘గుంటూరు కారం’ (Guntur Karam) ధియేటర్లలో సందడి చేసింది. మహేశ్ ఫెర్ఫార్మెన్స్ కు అభిమానులు ఫిదా అయ్యారు. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో...