Switch to English

Animal : హాయ్ నాన్న అనబోతున్న యానిమల్‌..!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,562FansLike
57,764FollowersFollow

ఈ మధ్య కాలంలో సినిమాలకు ఎంత వైవిధ్యంగా ప్రమోషన్‌ చేస్తే అంతగా ప్రేక్షకులకు చేరువ అవుతుంది. సినిమాకు చేసే పబ్లిసిటీని బట్టి ఓపెనింగ్‌ కలెక్షన్స్ మరియు లాంగ్ రన్‌ కలెక్షన్స్ ఉంటున్నాయి. సినిమా కి నెగటివ్‌ టాక్‌ వచ్చినా కూడా చేసిన పబ్లిసిటీ కారణంగా మినిమం వసూళ్లు నమోదు అవుతూనే ఉన్నాయి.

అందుకే మేకర్స్ సాధ్యం అయినంత ఎక్కువగా ప్రమోషన్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. రణబీర్‌ కపూర్ హీరోగా రూపొందిన యానిమల్ సినిమా మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఆ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలు తెలుగు మీడియాలో ప్రధానంగా జరుగుతున్నాయి.

యానిమల్‌ సినిమా వచ్చిన తర్వాత వారానికి రాబోతున్న హాయ్ నాన్న సినిమా ప్రమోషన్ ని కూడా నాని సాధ్యం అయినంత ఎక్కువగా చేస్తున్నాడు. ఇక యానిమల్‌ మరియు హాయ్‌ నాన్న సినిమాల టీమ్‌ లు కలిసి పబ్లిసిటీ చేసుకునే విధంగా ఒక చిన్న టాక్ షో ను ఏర్పాటు చేయడం జరిగిందట. నాని మరియు రణబీర్‌ కపూర్‌ తో పాటు పలువురు ఈ షో లో కనిపించే అవకాశాలు ఉన్నాయట. కచ్చితంగా సినిమాలపై అంచనాలు పెంచే విధంగా ఈ కొలాబరేషన్ ప్రమోషన్‌ ఉంటుందని అంతా నమ్ముతున్నారు. ప్రస్తుతం ఆ ఏర్పాట్లలో నిర్మాతలు ఉన్నారని తెలుస్తోంది. పూర్తి వివరాలు రేపటి వరకు తెలిసే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Bollywood: బంగారపు కేక్ రూ.3కోట్లు.. బర్త్ డేకి కట్ చేసిన నటి.....

Urvashirautela: గతేడాది మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ‘వాల్తేరు వీరయ్య’లో బాలీవుడ్ (Bollywood) భామ ఊర్వశి రౌతేలా (Urvashirautela) బాసూ వేరీజ్ ది పార్టీ.. అంటూ సందడి...

Mohan Babu: ‘నా పేరు వాడితే చర్యలు తప్పవు’.. మోహన్ బాబు...

Mohan Babu: ‘ఇటివల కొందరు నా పేరు రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారు. అటువంటి చర్యలను ఇకపై ఉపేక్షించను. న్యాయపరమైన చర్యలు తీసుకంటా’నని నటుడు, నిర్మాత మంచు మోహన్...

Kalki: ‘కల్కి 2898 AD’ టైటిల్ అందుకే పెట్టాం.. నాగ్ అశ్విన్...

Kalki: ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘కల్కి 2898 ఏడీ’ (Kalki: 2898 AD). సైన్స్, ఫిక్షన్...

Teja Sajja : తేజా సజ్జా తదుపరి సినిమా ఏంటో…?

Teja Sajja : యంగ్‌ హీరో తేజ సజ్జా బ్యాక్ టు బ్యాక్ మంచి కమర్షియల్‌ హిట్స్ అందుకుంటూ కెరీర్‌ లో దూసుకు పోతున్నాడు. బాల...

Nani32 : ఆ తర్వాతే నాని, సుజీత్‌ మూవీ!

Nani32 : నేచురల్ స్టార్‌ నాని హీరోగా ప్రస్తుతం సరిపోదా శనివారం సినిమా రూపొందుతున్న విషయం తెల్సిందే. ఏడాదికి రెండు మూడు సినిమాల చొప్పున ప్రేక్షకుల...

రాజకీయం

Janasena: ఇంకో పదిహేను సీట్లు జనసేనకి.. సాధ్యాసాధ్యాలు ఏంటి.?

జనసేన పార్టీకి పొత్తులో భాగంగా టీడీపీ కేటాయించిన సీట్లు ఏమాత్రం సరిపోవన్నది అంతటా వినిపిస్తున్నమాట. వైసీపీ ఎగతాళి చేస్తుండడం, టీడీపీ తెరవెనుక వికటాట్టహాసం.. ఇవన్నీ పక్కన పెడితే, జనసేన శ్రేణులు అయితే అస్సలేమాత్రం...

TDP: టీడీపీ సొంతంగా అధికారంలోకి వస్తుందా.?

‘గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరి సహకారం లేకుండా, అన్నీ గెలిచాం.. వైసీపీని ఓడించగలిగాం.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 151 సీట్లలోనూ గెలిచి తీరతాం.. కనీసం 120 సీట్లలో గెలుస్తాం.. జనసేన మద్దతు అవసరమే...

ఆ నాలుగు నియోజకవర్గాలు.! జనసైనికుల ఆవేదనలు.!

మహా సేన రాజేష్‌కి టీడీపీ నుంచి టిక్కెట్ దక్కినప్పుడు.. కళ్యాణ్ దిలీప్ సుంకరకి ఎందుకు టిక్కెట్ జనసేన నుంచి దక్కలేదు.? ఈ ప్రశ్న సోషల్ మీడియా వేదికగా జనసైనికుల నుంచి వస్తోంది. కొత్తపేట,...

PM Modi: ‘ద్వారక’ను వీక్షించిన ప్రధాని మోదీ.. సముద్రంలో స్కూబా డైవింగ్

PM Modi: నెలల వ్యవధిలోనే ప్రధాని మోదీ (PM Modi) అరేబియా సముద్రంలో స్కూబా డైవింగ్ చేశారు. ఈసారి శ్రీకృష్ణుడు పరిపాలించాడని హిందువులు బలంగా విశ్వసించే ‘ద్వారక’ (Dwaraka) నగరాన్ని వీక్షించారు. అవసరమైన...

అవమానాల్ని దాటుకుని.. జనసేన భవిష్యత్ ప్రయాణమెలా.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి బలం అభిమానులు.. బలహీనత కూడా అభిమానులే.! ఫలానా వ్యక్తిని పార్టీలోకి తీసుకుంటే తప్పు.! ఫలానా వ్యక్తి పార్టీలోంచి వెళ్ళిపోతే తప్పు.! ఫలానా రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకుంటే...

ఎక్కువ చదివినవి

పవన్ కళ్యాణ్‌కి భీమవరంలో ఎంత మెజార్టీ వస్తుంది.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, భీమవరం నియోజకవర్గం నుంచి పోటీ చేయడం దాదాపుగా ఖాయమైపోయింది. అధికారిక ప్రకటన రావడమే తరువాయి. త్వరలోనే ఇంకోసారి భీమవరంలో జనసేనాని పర్యటించే అవకాశాలున్నాయి. ఇటీవల భీమవరంలో పర్యటించినప్పుడు, జనసేన...

ఆ నాలుగు నియోజకవర్గాలు.! జనసైనికుల ఆవేదనలు.!

మహా సేన రాజేష్‌కి టీడీపీ నుంచి టిక్కెట్ దక్కినప్పుడు.. కళ్యాణ్ దిలీప్ సుంకరకి ఎందుకు టిక్కెట్ జనసేన నుంచి దక్కలేదు.? ఈ ప్రశ్న సోషల్ మీడియా వేదికగా జనసైనికుల నుంచి వస్తోంది. కొత్తపేట,...

మీడియా.! పొరపాటున కూడా అటువైపు వెళ్ళొద్దు.!

ఔను, మీడియాని రాజకీయం నిషేధించింది.! సో, ఇకపై రాజకీయ పార్టీలకు సంబంధించిన కార్యక్రమాల్లో మీడియా పాల్గొనకూడదు.! అసలు మీడియా ఎక్కడుంది.? ఇప్పుడున్నదంతా పొలిటికల్ మాఫియానే కదా.! ఆయా రాజకీయ పార్టీల కనుసన్నల్లో మీడియా...

Pawan Kalyan: వైసీపీ అంచనాలకు మించి జనసేనాని రాజకీయ వ్యూహం.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ‘భీమవరం’ నియోజకవర్గానికి వెళ్ళారు. 2019 ఎన్నికల్లో జనసేన అధినేత పోటీ చేసి ఓడిపోయిన నియోజకవర్గమిది. ఇదే నియోజకవర్గంలో జనసేనాని కొన్నాళ్ళ క్రితం వారాహి విజయ యాత్ర చేశారు....

టీడీపీ వర్సెస్ వైసీపీ: కండోమ్ పబ్లిసిటీ.!

సోషల్ మీడియాని ఎంత ఛండాలంగా రాజకీయ పార్టీలు వాడుతున్నాయో చెప్పడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే.! కండోమ్ ప్యాకెట్లతో వైసీపీ నిస్సిగ్గు రాజకీయానికి తెరలేపింది. దానికి కౌంటర్ ఇచ్చే క్రమంలో టీడీపీ అంతకన్నా దారుణంగా...