Switch to English

RAM-20: ‘ఇది క్లైమాక్స్ కాదు.. అంతకుమించి’ హీరో రామ్ ట్వీట్ వైరల్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,513FansLike
57,764FollowersFollow

RAM-20: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni) నటిస్తున్న కొత్త సినిమా RAM20 (ఇంకా టైటిల్ నిర్ణయించలేదు). యాక్షన్ చిత్రాల దర్శకుడు బోయపాటి శీను (Boyapati Srinu) దర్శకత్వంలో తెరకెక్కతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇటివలే విడుదలైన సినిమాకు సంబంధించిన రామ్ లుక్ ఆకట్టుకుంది. ఇస్మార్ శంకర్ కు మించిన మాస్ లుక్ రామ్ ఉండటంతో సినిమాపై ఆసక్తి నెలకొంది. ఇప్పుడు ఈ సినిమా గురించి రామ్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.

‘24రోజులుగా తెరకెక్కించిన క్లైమాక్స్ పూర్తయింది. ఇది క్లైమాక్స్ కాదు.. అంతకు మించి’ అనే అర్ధం వచ్చేలా రామ్ చేసిన ట్వీట్ సినిమాపై అంచనాల్ని మరింతగా పెంచుతోంది. అఖండ వంటి హిట్ తర్వాత బోయపాటి నుంచి వస్తున్న సినిమా కావడంతో తన మార్క్ మాస్ మసాలా ఉంటుందని తెలుస్తోంది. రామ్ ట్వీట్ కిక్కెక్కించడంతో.. టైటిల్ అనౌన్స్ మెంట్ ఎప్పుడు.. అప్డేట్ కావాలంటూ నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. అక్టోబర్ 20న సినిమా విడుదల కానుంది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Tillu Square: ”100 కోట్లు వసూలు చేస్తుంది’ టిల్లు స్క్వేర్ పై...

Tillu Square: సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda), అనుపమ (Anupama) హీరోహరోయిన్లుగా మల్లిక్‌ రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'టిల్లు స్క్వేర్' (Tillu Square) నేడు విడుదలై...

Sreeranganeethulu: ‘శ్రీరంగనీతులు’ ట్రైలర్ విడుదల..

Sriranga Neethulu: సుహాస్‌, కార్తీక్‌ర‌త్నం, రుహానిశ‌ర్మ‌, విరాజ్ అశ్విన్‌ ముఖ్యపాత్రల్లో నటించిన సినిమా ‘శ్రీ‌రంగనీతులు' (Sriranga Neethulu). రాధావి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ పై వెంక‌టేశ్వ‌ర‌రావు బ‌ల్మూరి నిర్మించగా.....

Vijay Devarakonda: పార్టీ కావాలన్న రష్మిక..! విజయ్ దేవరకొండ రిప్లై ఇదే..

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)-మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) జంటగా తెరకెక్కిన కొత్త సినిమా ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star). పరశురామ్ దర్శకత్వంలో...

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

రాజకీయం

2024 Elections: వైసీపీ-టీడీపీ-జనసేన-బీజేపీ పార్టీల ఎంపీ అభ్యర్ధులు వీరే..

2024 Elections: త్వరలో లోక్ సభ ఎన్నికలు (2024 Elections) జరుగనున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ లోని 25 లోక్ సభ స్థానాలకు అభ్యర్ధులు ఖరారయ్యారు. ఎన్నికల్లో వైసీపీ (YSRCP)...

గులాబీ పార్టీ ఆర్తనాదాలు.! చేసుకున్నోడికి చేసుకున్నంత.!

చేసుకున్నోడికి చేసుకున్నంత.. అని వెనకటికి ఓ సామెతలాంటిదొకటుంది. తెలంగాణ ఉద్యమంలో గులాబీ పార్టీ వెంట నడిచిన నాయకుల్ని కాదని, ఇతర పార్టీల నుంచి రాత్రికి రాత్రి వచ్చి చేరిన వలస పక్షులకి పెద్ద...

Janasena: ప్చ్ జనసేన.. భీమిలి కూడా చేజారింది.!

జనసేన పార్టీకి సంబంధించినంతవరకు భీమిలి నియోజకవర్గం అత్యంత ప్రతిష్టాత్మకం.. అన్న భావన నిన్న మొన్నటిదాకా వుండేది. డాక్టర్ సందీప్ పంచకర్ల, భీమిలి నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తారన్న ప్రచారం జరిగింది. నియోజకవర్గంలో...

తెలుగుదేశం పార్టీలో హీరో నిఖిల్ చేరిక పై క్లారిటీ

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ తెలుగుదేశం పార్టీలో చేరారని వస్తున్న వార్తలపై ఆయన టీం స్పందించింది. ఆయన ఆ పార్టీలో చేరలేదని.. తన సమీప బంధువు కొండయ్య యాదవ్ కి చీరాల...

మెగాభిమాని మూర్తి.! ఇదెప్పుడు జరిగింది.?

మెగాస్టార్ చిరంజీవికి ఆయన వీరాభిమాని అట.! పేరేమో మూర్తి, ప్రముఖ జర్నలిస్టు.! సారీ, ఎర్నలిస్టు అనడం కరెక్టేమో.! ఇప్పుడైతే దర్శకుడిగా మారాడు. ‘ప్రతినిథి-2’ సినిమాతో దర్శకుడిగా మారిన మూర్తి, అనూహ్యంగా మెగాస్టార్ చిరంజీవికి...

ఎక్కువ చదివినవి

Ram Charan : ‘మగధీర’తో రానున్న గేమ్‌ చేంజర్‌

Ram Charan : మెగా ఫ్యాన్స్ గత కొన్ని రోజులుగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న రామ్‌ చరణ్ బర్త్‌డే మరి కొన్ని గంటల్లో రాబోతుంది. మార్చి 27న మెగా ఫ్యాన్స్ కి...

Game Changer: ‘గేమ్ చేంజర్’ స్పెషల్ అప్డేట్.. పూనకాలు తెప్పించిన దిల్ రాజు

Game Changer: దిగ్గజ దర్శకుడు శంకర్ (Shankar) దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్ (Game Changer). నేడు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ‘జరగండి..’ పాటను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

Janasena: ప్చ్ జనసేన.. భీమిలి కూడా చేజారింది.!

జనసేన పార్టీకి సంబంధించినంతవరకు భీమిలి నియోజకవర్గం అత్యంత ప్రతిష్టాత్మకం.. అన్న భావన నిన్న మొన్నటిదాకా వుండేది. డాక్టర్ సందీప్ పంచకర్ల, భీమిలి నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తారన్న ప్రచారం జరిగింది. నియోజకవర్గంలో...

రఘురామ కృష్ణరాజుకి ఎందుకిలా జరిగింది చెప్మా.?

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకి షాక్ తగిలింది. కొద్ది రోజుల క్రితమే ఆయన తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఎన్నికల ముందర చేసిన రాజీనామా కావడంతో, అది ఆమోదం పొందలేదు. చాలాకాలంగా...