టర్కీ కోసం మన డబ్బులు ఖర్చు పెట్టొద్దు : నిఖిల్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

93,218FansLike
57,764FollowersFollow

ప్రస్తుతం ఇండియా-పాకిస్థాన్ నడుమ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. పాకిస్థాన్ కు టర్కీ సాయం చేస్తూ తన వక్రబుద్ధి చాటుకుంది. మన దేశం మీద పాకిస్థాన్ దాడి చేసిన డ్రోన్లు అన్నీ టర్కీ దేశం ఇచ్చినవే. అప్పటి నుంచి టర్కీని బ్యాన్ చేయాలనే డిమాండ్ పెరిగింది. ఆ దేశంపై ఇప్పటికే చాలా మంది ప్రముఖులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే హీరో నిఖిల్ కూడా తీవ్రంగా స్పందించాడు. ఓ నెటిజన్ సోషల్ మీడియాలో టర్కీ దేశ అధ్యక్షుడి వీడియోను పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ మాట్లాడుతూ.. ఏదేమైనా మేం పాకిస్థాన్ నే సపోర్ట్ చేస్తాం. ఆ దేశంతోనే కలిసి ముందుకు వెళ్తాం అంటూ ప్రకటించాడు.

ఆ నెటిజన్ పోస్ట్ ను రీ ట్వీట్ చేసిన నిఖిల్.. ‘ఇప్పుడు చెప్పండి ఆ టర్కీ దేశం వెళ్తారా. మన వాళ్లు చాలా మంది ఆ దేశం వెళ్లి అక్కడ డబ్బులు ఖర్చు పెడుతున్నారు. అలాంటి దేశం కోసం మనం డబ్బులు ఖర్చు పెట్టొద్దు. ఆ దేశం వస్తువులు కూడా వాడొద్దు’ అంటూ రాసుకొచ్చాడు నిఖిల్. ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాలా మంది నిఖిల్ ను ప్రశంసిస్తూ కామెంట్లు పెడుతున్నారు. నిఖిల్ నిజమైన దేశభక్తుడు కాబట్టే ఇంత ధైర్యంగా మాట్లాడాడు అంటున్నారు.

సినిమా

Mohanlal: వివాదంలో హీరో మోహన్ లాల్..! అటవీశాఖ కీలక నిర్ణయం

Mohanlal: మలయాళ చిత్రసీమ అగ్రకథానాయకుడు మోహన్ లాల్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇప్పటికే ఆయనపై ఏనుగు దంతాలు కలిగి ఉన్నారనే కేసు ఉంది. వన్యప్రాణుల కొమ్ములు,...

Jr Ntr: ‘మొదలే కాలేదు..’ వివాదంలో ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా

Jr Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా రానుంది. ‘గాడ్ ఆఫ్ వార్’గా పిలుస్తున్న సినిమాకు టైటిల్...

Rajendra Prasad: ‘ఇస్తే గౌరవం.. అడిగితే భిక్ష..’ పద్మశ్రీ అవార్డుపై రాజేంద్రప్రసాద్...

Rajendra Prasad: నవ్వులరేడుగా తెలుగు ప్రేక్షకుల మనుసుల్లో ముద్ర వేసుకున్న నటకిరీటి రాజేంద్రప్రసాద్ కు కేంద్ర ప్రభుత్వం ఇటివలే గౌరవ ‘పద్మశ్రీ’ పురస్కారం అందించిన సంగతి...

చిన్న సినిమాలకు అన్యాయం జరుగుతోంది.. స్టార్ హీరోలు స్పందించాలి: షెరాజ్ మెహదీ

తెలుగు చిత్ర పరిశ్రమలో చిన్న బడ్జెట్ సినిమాలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాయని నటుడు, దర్శకుడు షెరాజ్ మెహదీ అన్నారు. హైదరాబాద్‌లో తెలంగాణ ఫిల్మ్ చాంబర్ వేదికగా...

‘రావు బహదూర్’ విజయోత్సవం.. ప్రేక్షకుల ప్రేమకు సత్యదేవ్ కృతజ్ఞతలు

సత్యదేవ్, దీపా థామస్ జంటగా వెంకటేష్ మహా దర్శకత్వంలో తెరకెక్కిన 'రావు బహదూర్' చిత్రం ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. జూలై 3న విడుదలైన...

రాజకీయం

పవన్‌పై ఫిర్యాదు.. నెటిజన్ల నుంచి కౌంటర్ల వర్షం!

సుగాలి ప్రీతి తల్లి పార్వతి, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై గన్నవరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం రాజకీయంగానే కాకుండా సోషల్ మీడియాలోనూ తీవ్ర చర్చకు దారితీసింది. ఎన్నికలకు ముందు న్యాయం...

ఏపీలో డిస్‌ప్లే ఫ్యాబ్ ఏర్పాటు చేయండి.. సియోల్ సెమీకండక్టర్స్‌కు లోకేష్ ఆహ్వానం

దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సియోల్‌లో సియోల్ సెమీకండక్టర్స్ వైస్ ప్రెసిడెంట్ తాయెహ్యుంగ్ లీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో డిస్‌ప్లే...

జోసెఫ్ రావణ్‌కు బెయిల్.. యూఏపీఏ కేసులో ఊరట

యూఏపీఏ (UAPA) కింద నమోదైన కేసులో అంబేద్కరైట్ జర్నలిస్టు, స్వతంత్ర రాజకీయ వ్యాఖ్యాత జోసెఫ్ రావణ్‌కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. నిషేధిత సీపీఐ (మావోయిస్టు) సంస్థకు, ఆ సంస్థకు చెందిన నాయకుడు...

శ్రీసిటీలో హ్యోసంగ్ యూనిట్‌కు లోకేష్ ఆహ్వానం

సౌత్ కొరియాలోని సియోల్ పర్యటనలో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ హ్యోసంగ్ హెవీ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ పవర్ సిస్టమ్స్ PU ప్రెసిడెంట్ యోకోటా తకేషితో సమావేశమయ్యారు. హ్యోసంగ్...

ఏపీపై కొరియా స్టార్టప్‌లకు లోకేష్ ఆహ్వానం.. లక్ష ఉద్యోగాలే లక్ష్యం

దక్షిణ కొరియాలో పర్యటిస్తున్న ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సియోల్‌లో కొరియన్ టెక్ స్టార్టప్ వ్యవస్థాపకులతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ స్టార్టప్ ఎకోసిస్టమ్‌పై కీలక...

ఎక్కువ చదివినవి

జోసెఫ్ రావణ్ వ్యవహారం: వైసీపీపై రాజకీయ విమర్శలు ఎందుకు పెరుగుతున్నాయి?

జోసెఫ్ రావణ్ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. ఇటీవల హిందూ ధర్మ ప్రచారకర్త రాధా మోహన్ దాస్‌తో పాటు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై జోసెఫ్ రావణ్ చేసినట్లు...

సాక్షి కథనంపై సీపీ క్లారిటీ

అద్విక ట్రేడింగ్ అక్రమ డిపాజిట్ల కేసులో ‘బెజవాడ బాస్ భారీ డీల్’ పేరిట సాక్షి పత్రిక ప్రచురించిన కథనాన్ని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయం తీవ్రంగా ఖండించింది. ఆ కథనంలో పేర్కొన్న...

Jailer 2: ‘జైలర్ 2’పై లేటెస్ట్ అప్డేట్..! రజినీకాంత్ సినిమాలో మరో స్టార్ హీరో

Jailer 2: తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న సినిమా ‘జైలర్ 2’. 2023లో విడుదలై సూపర్ హిట్టయిన ‘జైలర్’కు సీక్వెల్ గా తెరకెక్కుతోందీ మూవీ. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరెకెక్కుతున్న...

వృషభ రాశికి ఆర్థిక పురోగతి.. ధనుస్సు రాశికి కొత్త అవకాశాలు

జులై 1, 2026 బుధవారం రాశిఫలాలు చాంద్రమాన పంచాంగం ఆధారంగా జులై 1, 2026 బుధవారం నాటి రాశి ఫలాలను తెలుసుకోండి. ఈ రోజు గ్రహాల సంచారం వివిధ రాశులపై భిన్నమైన ప్రభావాన్ని చూపనుంది....

ఏవీబీ పురం సమస్యలపై ప్రేమ్ కుమార్ ఫైర్.. వెంటనే పరిష్కారం కోరుతూ డిమాండ్

కూకట్‌పల్లి నియోజకవర్గంలోని ఏవీబీ పురం ప్రాంతంలో నెలకొన్న మౌలిక సదుపాయాల సమస్యలను ప్రభుత్వ అధికారులు అత్యవసరంగా పరిష్కరించాలని జనసేన నాయకుడు, నియోజకవర్గ మాజీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రేమ్ కుమార్ డిమాండ్ చేశారు....