నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం కార్తికేయ 2. ఈ సినిమా నిన్న విడుదలై మంచి టాక్ ను తెచ్చుకుంది. కార్తికేయ సీక్వెల్ గా వచ్చిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకుంటున్నారని చిత్ర టీమ్ ఆనందం వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా కార్తికేయ 2 బృందం థాంక్స్ మీట్ లో మాట్లాడారు.
దర్శకుడు చందూ మొండేటి మాట్లాడుతూ ఈ చిత్ర రిజల్ట్ పట్ల చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నట్లు అన్నాడు. రెండు పాండెమిక్స్ తర్వాత ఈ చిత్రం విడుదలైంది. పడ్డ కష్టం అంతా చిత్రం విడుదలయ్యాక మర్చిపోయాం.
హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ నాకు ఈ చిత్రంలో నటించే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు అని తెలిపారు. అలాగే చందూ మొండేటి చెప్పిన దానికంటే చాలా బాగా తీసారని అన్నారు.
హీరో నిఖిల్ మాట్లాడుతూ, “ఇక్కడ సినిమా అవ్వగానే నాకు ఫోన్ కాల్స్ వస్తూనే ఉన్నాయి. అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ పడుతున్నాయ్. ఈ సినిమా విజయం సాధించాలని చాలా మంది కోరుకున్నారు. రానున్న రోజుల్లో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ బాగున్నాయి” అని తెలిపారు.
782904 451614A quite exciting go by means of, I could not agree completely, but you do make some really legitimate factors. 185599
72256 853182How can I attract a lot more hits to my composing weblog? 84782