కుమారి 21ఎఫ్ చిత్రంతో హీరోయిన్గా అందరి హృదయాలను గెలుచుకున్న ముద్దుగుమ్మ హెబ్బా పటేల్. ఈ అమ్మడు ప్రస్తుతం అవకాశాలు లేక దిక్కులు చూస్తోంది. ఎవరైనా ఛాన్స్ ఇస్తారా వాడేసుకుందాం అన్నట్లుగా ఆబగా ఎదురు చూస్తోంది. ఇటీవలే మస్తీస్ వెబ్ సిరీస్‌లో కీలక పాత్రలో నటించిన ఈ అమ్మడికి పెద్దగా గుర్తింపు రాలేదు. అందులో ఇతర నటీనటులకు వచ్చినంత పేరు ఈమెకు రాలేదు. అయినా కూడా ఈమెకు భీష్మ చిత్రంలో కీలక పాత్రలో ఛాన్స్ దక్కింది.
ట్రైలర్ లో ఎక్కడ ఈమె కనిపించలేదు. అయినా కూడా సినిమాలో ఈమె ఉందంటూ ప్రచారం జరుగుతోంది. సినిమాలో ఈమె కనిపించేది అర్థగంట అయినా కూడా చాలా కీలక పాత్రలో కనిపించబోతున్నట్లుగా చెబుతున్నారు. ఈ సినిమాతో మళ్లీ నిరూపించుకుని సినిమాల్లో ఛాన్స్ దక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది.
భీష్మ చిత్రం ఈ అమ్మడికి చివరి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఈ చిత్రంతో ఆకట్టుకుని.. సినిమా సక్సెస్ అయితే తప్ప ఈమెకు మళ్లీ కెరీర్ ఊపందుకోలేదు. లేదంటే ఇంకొన్నాళ్లు వెబ్ సిరీస్‌లు చేసుకుని ఇండస్ట్రీని వదిలేయడమే అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. హెబ్బా పటేల్ హీరోయిన్‌గానే కాకుండా ఐటెం సాంగ్స్ మరే ఇతర పాత్రల్లో ఎలా అయినా నటించేందుకు సిద్దంగా ఉంది. చివరి అవకాశం భీష్మ సక్సెస్ అయితే ఈ అమ్మడికి మరిన్ని ఆఫర్లు వస్తాయేమో చూడాలి.
719027 36785I just put the link of your blog on my Facebook Wall. quite good weblog indeed.,-, 230401
730788 806388I saw two other comparable posts although yours was the most beneficial so a lot 760791
580445 46471I like this internet website quite a lot, Its a really nice post to read and get information . 124867
879889 603377I actually like this blog web site, will undoubtedly come back again. Make certain you carry on creating quality content articles. 914077
766435 662927Thank you for your very very good info and feedback from you. car dealers san jose 265317