Switch to English

భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి..! రెండో ప్రమాద హెచ్చరిక జారీ..

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నదిలో వరద నీరు పెరుగుతోంది. దీంతో భద్రాచలం వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. శనివారం రాత్రి 8గంటల సమయానికి గోదావరి నీటి మట్టం 48.30 అడుగులకు చేరుకుంది. గోదావరి ప్రవాహం పెరగడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

రామాలయం పడమర మెట్లు, అన్నదాన సత్రం వద్దకు వరద నీరు చేరింది. మరోవైపు దిగువ ప్రాంతంలోని ఆంధ్రప్రదేశ్ లోని చింతూరు, వీఆర్ పురం, కూనవరం మండలాలకు వెళ్లే రహదారిపైకి వరద నీరు చేరింది. దీంతో అక్కడ రాకపోకలు నిలిచిపోయాయి. చర్ల, దమ్ముగూడెం, వెంకటాపురం మండలాలకు వెళ్లే దారిలో వరద నీరు చేరింది.

ఎగువ వర్షాలతో గోదావరి వరద ప్రవాహం ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. అత్యవసర సాయం కోసం 08744-241950, 08743-232444 నెంబర్లకు ఫోన్ చేయాలని.. 93929 19743 నెంబరుకు ఫొటోలు పంపాలని కలెక్టర్ అనుదీప్ సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

చిన్నారిని హింసించిన వ్యక్తికి శిక్షపడేలా చేసిన హరీష్ శంకర్

దర్శకుడు హరీష్ శంకర్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. సినిమాలకు సంబంధించి మాత్రమే కాకుండా సమాజంలో జరిగే విషయాలపై కూడా స్పందిస్తుంటారు. రీసెంట్ గా...

రాజు సుందరం సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన శర్వానంద్

వైవిధ్యమైన చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారిన శర్వానంద్ ఈ మధ్య కాలంలో సరైన హిట్ చవిచూడలేదు. అయినా కానీ శర్వానంద్ క్రేజ్ కు వచ్చిన...

త్వరలోనే డిశ్చార్జ్ కానున్న సాయి ధరమ్ తేజ్

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఈ నెలలో యాక్సిడెంట్ కు గురైన విషయం తెల్సిందే. బైక్ స్కిడ్ అవ్వడంతో తేజ్ జారిపడి గాయాలపాలయ్యాడు. అప్పటినుండి...

చరణ్, మహేష్ బాటలో ఎన్టీఆర్ కు ప్రభాస్?

యంగ్ టైగర్ ఎన్టీఆర్  హోస్ట్ చేస్తోన్న ఎవరు మీలో కోటీశ్వరులు షో విజయవంతంగా కొనసాగుతోన్న విషయం తెల్సిందే. ఈ షో మొదటి ఎపిసోడ్ కు మెగా...

సీఎం ఎన్టీఆర్‌.. వినాయక నిమజ్జనంలో జెండాలు

ఎన్టీఆర్‌ ను రాజకీయాల్లోకి రావాల్సిందిగా.. తెలుగు దేశం పార్టీని టేకోవర్‌ చేయాల్సిదిగా మొదటి నుండి తెలుగు దేశం పార్టీ కి చెందిన కొందరు కార్యకర్తలు మరియు...

రాజకీయం

60 – 40: పచ్చ మీడియాకి బులుగు కామెర్లు.!

అది పచ్చ మీడియాకి చెందిన ఓ ప్రముఖ మీడియా సంస్థ. బులుగు రంగు అంటే అస్సలు గిట్టదు ఆ పార్టీకి. కానీ, ఇదంతా పైకి కనిపించే వ్యవహారం. తెరవెనుకాల అసలు కథ వేరే...

దండయాత్రకీ.. వినతి పత్రానికీ తేడా తెలియట్లేదా.?

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఇంటిపై ‘దండయాత్ర’ కోసం వెళ్ళారు వైసీపీ నేతలు, కార్యకర్తలు. ఈ ఘటన వెనుక ‘పొలిటికల్ స్కెచ్’ ఏంటి.? అన్నది వేరే చర్చ. కానీ, ఆ దాడినీ.. దండయాత్రనీ,...

ప్రభుత్వ విక్రయం: నెయ్యి ఇడ్లీ, గట్టి చట్నీ, చేపల పులుసు.!

‘చిత్ర నిర్మాణం కోసం హీరో హీరోయిన్లు మొదలుకుని, ఆఖరి వ్యక్తి వరకూ చెల్లించే మొత్తాన్ని నిర్మాత నుంచి ప్రభుత్వం జమ చేయించుకుని, ఆన్‌లైన్‌లో టిక్కెట్ల మాదిరిగా వారి బ్యాంకు ఖాతాలోకి వెళ్ళేలా చూస్తే...

సీఎం ఎన్టీఆర్‌.. వినాయక నిమజ్జనంలో జెండాలు

ఎన్టీఆర్‌ ను రాజకీయాల్లోకి రావాల్సిందిగా.. తెలుగు దేశం పార్టీని టేకోవర్‌ చేయాల్సిదిగా మొదటి నుండి తెలుగు దేశం పార్టీ కి చెందిన కొందరు కార్యకర్తలు మరియు నాయకులు కోరుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు కొన్నాళ్లుగా...

వినోదం.. సరసమైన ధరకి.. నిత్యావసర వస్తువులో మరి.?

‘ఎట్టి పరిస్థితుల్లోనూ వినోదం సరసమైన ధరకు ప్రేక్షకులకు అందజేసి తీరుతాం.. సినిమా టిక్కెట్లను ఆన్‌లైన్ విధానంలోనే విక్రయిస్తాం..’ అంటోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దేశంలో ఎక్కడా లేని ఈ పైత్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎందుకు.?...

ఎక్కువ చదివినవి

వినోదం.. సరసమైన ధరకి.. నిత్యావసర వస్తువులో మరి.?

‘ఎట్టి పరిస్థితుల్లోనూ వినోదం సరసమైన ధరకు ప్రేక్షకులకు అందజేసి తీరుతాం.. సినిమా టిక్కెట్లను ఆన్‌లైన్ విధానంలోనే విక్రయిస్తాం..’ అంటోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దేశంలో ఎక్కడా లేని ఈ పైత్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎందుకు.?...

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్..! టీటీడీ బోర్డు జీవోపై స్టే..!

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో ప్రత్యేక ఆహ్వానితుల కోసం రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవోను తాత్కాలిక నిలుపుదల చేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు...

తండ్రి, అన్న బాటలో షర్మిల..! తెలంగాణాలో పాదయాత్ర

'పాదయాత్ర' అంటే గుర్తొచ్చేది దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి పేరే. తర్వాత ఆయన కుమారుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. వీరిద్దరూ పాదయాత్ర తర్వాత ముఖ్యమంత్రులు అయ్యారనేది వాస్తవం. ఇప్పుడు తండ్రి, అన్నయ్య బాటలోనే...

పెంపుడు కుక్క విమాన వైభోగం..! బిజినెస్ క్లాస్ మొత్తం..

విమాన ప్రయాణం ఖరీదయయింది. నేటి రోజుల్లో కూడా ఈ ప్రయాణం చాలామందికి అందనిది. జీవితంలో ఒక్కసారైనా విమానం ఎక్కలనేది ప్రతిఒక్కరి కోరిక. అయితే.. ఒక కుక్కకు మాత్రం ఆ కోరిక ఏమాత్రం కష్టపడకుండానే...

స్కూల్స్‌ విషయంలో నిర్ణయం తీసుకోలేం.. సుప్రీం

దేశ వ్యాప్తంగా స్కూల్స్‌ ఓపెన్‌ చేయాలని.. విద్యార్థులను స్కూల్స్ కు పంపించాలని ఆదేశించాల్సిందిగా సుప్రీం కోర్టుకు ఢిల్లీకి చెందిన ఒక విద్యార్తి సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. ఈ సందర్బంగా స్కూల్స్ కు పిల్లలను...