ఉపాసనను రామ్ చరణ్ పెళ్లి చేసుకున్న సమయంలో అనేక విమర్శలు వచ్చాయి. డబ్బు కోసం చరణ్ పెళ్లి చేసుకున్నాడని, అసలు చరణ్ ఇంతకు దిగజారుతాడా అంటూ ఎన్నో విమర్శలు వచ్చాయి. అప్పుడు ఉపాసనను విమర్శించిన వారు ఇప్పుడు ఆమెకు చేతులు ఎత్తి దండం పెడుతున్నారు. ఆమె ప్రతిభ అంతర్జాతీయ స్థాయిదని గుర్తించారు. ఆమెను డబ్ల్యూహెచ్ఓ అధికారులు కూడా ప్రశంసించడం చూసి తెలుగు వారు ఆమె తెలుగు మహిళ కావడం పట్ల గర్వపడుతున్నారు.
ఇప్పుడు మరో ఛాలెంజ్‌తో సోషల్ మీడియాలో ఉపాసన ప్రత్యక్ష్యం అయ్యింది. చాలా మంది కనీసం మాట్లాడుకునేందుకు కూడా ఇష్టపడని టాపిక్‌ను ఉపాసన ఎంచుకుంది. ఇండియన్స్ ఎక్కువగా బాత్రూంలో రెండు కాళ్లు మలిచి పాదాలు కింద ఆనేలా కూర్చుంటారు. అలా కూర్చోవడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ప్రస్తుతం వస్తున్న వెస్ట్రన్ బేషన్స్ వల్ల అది నష్టపోతున్నాం. చాలా మంది స్టైల్ కోసం వెస్టన్ ఉపయోగిస్తున్నారు. కాని ఉపాసన మాత్రం పాత పద్దతి మంచిదనే ప్రచారం మొదలు పెట్టింది.
మెగా ఫ్యాన్స్ ఇలా కూర్చోండి అంటూ ఫొటోలు పోస్ట్ చేసి అందరు అవాక్కయ్యేలా చేసింది. అయిదు నుండి ఆరు నిమిషాల పాటు ఇలా కూర్చోండి అంటూ ఛాలెంజ్ చేసింది. ఇలా చేయడం వల్ల ఒంట్లోని రక్త ప్రసరణ సరి అవ్వడంతో పాటు పలు రకాల రుగ్మతలు కూడా పోతాయని ఆమె చెబుతోంది. నిజంగా ఉపాసనకు హ్యాట్సాప్ చెప్పాల్సిందే కదా..!
344681 337156Wohh just what I was searching for, appreciate it for putting up. 359845
149297 427053When I originally commented I clicked the -Notify me when new surveys are added- checkbox and from now on whenever a comment is added I purchase four emails sticking with the same comment. Maybe there is by any means you may get rid of me from that service? Thanks! 222770
20824 25251This is a excellent weblog. Keep up all the work. I too really like to blog. This is excellent every person sharing opinions 866934
292240 801369Top rated lad speeches and toasts, as nicely toasts. may possibly very effectively be supplied taken into consideration producing at the party consequently required to be a bit far more cheeky, humorous with instructive on top of this. very best man speeches funny 246930
473317 437547How much of an exciting piece of writing, continue creating companion 533604