Switch to English

Hathavidi Song: మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి నుండి హతవిధి సాంగ్ విడుదల.

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,831FansLike
57,785FollowersFollow

Hathavidi Song: నవీన్ పొలిశెట్టి మరియు అనుష్క శెట్టి నటించిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు అనడం లో ఎటువంటి సందేహం లేదు. ఇందుకు ముఖ్య కారణం ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ ఇప్పటికే ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడం. అంతేకాదు మహేష్ బాబు పి దర్శకత్వం వహించిన ఈ చిత్రం నుండి కొన్ని రోజుల క్రితం విడుదలైన మొదటి సాంగ్ కూడా ఇంటర్నెట్‌లో మంచి స్పందన తెచ్చుకొని అందరిని అలరింస్తోంది. ఇక ఈరోజు ఈ చిత్రం నుండి మరో పాట ని విడుదల చేశారు ఈ సినిమా మేకర్స్. ఈ సాంగ్ ని హీరో ధనుష్ పాడడం విశేషం.

ధనుష్ గతంలో కూడా ఎన్నో సాంగ్స్ ని పాడి అల్లరించారు. అందుకే సింగర్ గా ఆయన ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. ముఖ్యంగా ఈయన పాడిన కొలవరి ది ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో మనందరికీ తెలుసు. ఇక ఇప్పుడు తన గాత్రంతో హతవిధి సాంగ్ కి మరికొంత వన్నె తెచ్చిపెట్టారు ఈ హీరో.

ఇక మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టిలోని ఈ రెండవ పాట హతవిధిని ఈ రోజు చిత్ర నిర్మాతలు ఆవిష్కరించారు. విడుదలైన కాసేపట్లోనే ఈ సాంగ్ చార్ట్‌బస్టర్ గా నిలిచింది. నవీన్ పొలిశెట్టి నిస్పృహతో అరిచే వాయిస్ తో ఈ పాట మొదలవుతుంది. హీరో తన భవిష్యత్తు తెలుసుకోవాలని ఒక చిలక దగ్గరకు వెళితే ఆ చిలక కూడా పారిపోతుంది. అలా తన లైఫ్ లో ఏదీ గొప్పగా చేయాలనుకున్న అది అనుకున్నట్టు జరగకపోవడం అనే కాన్సెప్ట్ తో సాంగ్ కొనసాగుతుంది.

అంతేకాదు తనకు ఎదురవుతున్న సంఘటనల వల్ల హీరో ఎంత నిరుత్సాహానికి లోనవుతాడో అనే విషయాన్ని దర్శకుడు ఈ పాటలో స్పష్టంగా చూపించబోతున్నారు అనే విషయం ఈ సాంగ్ విన్న ఎవరికైనా అర్థమవుతుంది. ఇక లిరిక్స్ విషయానికి వస్తే ‘బుల్లిచీమ బతుకుపై… బుల్డోజరైందాయ్’ అనే పంచులతో మిస్టర్ శెట్టి జీవితాన్ని స్పష్టంగా వివరిస్తుంది ఈ పాట. ఇక ఇంత మంచి లిరిక్స్ ని ఈ సాంగ్ కి రామజోగయ్య శాస్త్రి అందించడం మరో విశేషం.

ధనుష్ గొంతు మరియు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ తో పాటు సంగీత దర్శకుడు రధన్ మ్యూజిక్ ఈ సాంగ్ ని ప్రేక్షకులకు మరింత దగ్గర చేస్తుంది. మరో విశేషం ఏమిటి అంటే ఈ సాంగ్ విన్న ప్రతి ఒక్కరు ఈ సాంగ్ కి ఏదో ఒక లిరిక్ దగ్గర తమ లైఫ్ గుర్తు చేసుకోక మానరు.

ఇక సినిమా విషయానికి వస్తే మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రానికి మహేష్ బాబు.పి దర్శకత్వం వహించగా యువి క్రియేషన్స్ సంస్థ నిర్మించింది. ఈ పూర్తి స్థాయి కామెడీ సినిమాలో నవీన్ మరియు అనుష్క ప్రధాన పాత్రలు పోషించారు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Game Changer: ‘గేమ్ చేంజర్ షూటింగ్ వాయిదా అందుకే’ టీమ్ క్లారిటీ

Game Changer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా శంకర్ (Shankar) దర్శకత్వంలో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ (Game Changer) సినిమాపై అభిమానులతోపాటు...

Kangana Ranaut: రామ్ చరణ్ అంటే ఇష్టం.. పోకిరి మిస్సయ్యా: కంగనా

Kangana Ranaut: చంద్రముఖి-2 (Chandramukhi 2) సినిమా ప్రమోషన్లలో భాగంగా స్టార్ హీరోయిన్ కంగన రనౌత్ (Kangana Ranaut) పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చింది. ‘నాలో...

సంక్రాంతి బరిలో శివకార్తికేయన్ హీరోగా నటించిన ఏలియన్ సినిమా ‘అయలాన్’

శివకార్తికేయన్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా రూపొందుతోన్న పాన్ ఇండియా సినిమా 'అయలాన్'. ఆర్. రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. కెజెఆర్ స్టూడియోస్, 24ఎఎం స్టూడియోస్ పథకాలపై...

రామ్‌కిర‌ణ్‌, మేఘాఆకాశ్ జంట‌గా సఃకుటుంబనాం ప్రారంభం

రామ్‌కిర‌ణ్‌, మేఘాఆకాశ్ జంట‌గా న‌టిస్తున్న తాజా చిత్రం సఃకుటుంబ‌నాం చి త్రం ప్రారంభోత్స‌వం ఆదివారం హైద‌రాబాద్‌లో ఘ‌నంగా ప్రారంభ‌మైంది. హెచ్ఎన్‌జీ మూవీస్ సినిమాస్ ప‌తాకంపై ఉద‌య్‌శ‌ర్మ...

Vivek Agnihotri: ‘నా సినిమాపై కుట్ర..’ కశ్మీర్ ఫైల్స్ దర్శకుడి ఆరోపణ

Vivek Agnihotri: ‘ది కశ్మీర్ ఫైల్స్’ (The Kashmir files) సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి (Vivek Agnihotri) . ప్రస్తుతం...

రాజకీయం

బ్లూ మీడియా వెకిలితనం.! పచ్చ మీడియా పైత్యం.!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయం చిత్ర విచిత్రంగా వుంటుంది. చాలాకాలం నుంచీ ఈ పైత్యాన్ని చూస్తూనే వున్నాం. రాజకీయ పార్టీలే కాదు, రాజకీయ మీడియాతోనూ పోరాడాల్సి వస్తుంటుంది జనసేన లాంటి రాజకీయ పార్టీలకి. టీడీపీ -...

‘క్వాష్’ కుదరకపోతే.. చంద్రబాబు భవిష్యత్తేంటి.?

బెయిల్ పిటిషన్లు మూవ్ చేయకుండా, స్కిల్ డెవలప్మెంట్ కేసులో ‘క్వాష్’ పిటిషన్లతోనే తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు ఎందుకు సరిపెడుతున్నారు.? ఇదో మిలియన్ డాలర్ క్వశ్చన్‌లా...

బాలయ్య ఇంట్లో కాల్పుల ఘటన.! ప్యాకేజీ స్టార్ వైఎస్సార్.!

సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఇంట్లో చాన్నాళ్ళ క్రితం జరిగిన కాల్పుల ఘటన అప్పట్లో పెను సంచలనం. ఆ కేసులో బాలయ్య అడ్డంగా బుక్కయిపోయిన మాట వాస్తవం. అప్పుడే, తన మానసిక స్థితి...

చంద్రబాబుకి దెబ్బ మీద దెబ్బ.! స్వయంకృతాపరాధమే.!

ఏదో అనుకుంటే, ఇంకోటేదో అయ్యింది.! అసలు ఆ కేసులోనే అర్థం పర్థం లేదంటూ, మొత్తంగా కేసు కొట్టేయించే ప్రయత్నంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు బొక్కబోర్లాపడుతున్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ‘లోతు’...

AP Assembly: ఆహాహా.! ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ.!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి.! ఔనా.? జరుగుతున్నవి అసెంబ్లీ సమావేశాలేనా.? లేకపోతే, ఇంకేదన్నానా.? ఈ డౌట్ మీకొస్తే అది మీ తప్పు కానే కాదు.! అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే బాలయ్య పిచ్చెక్కినట్లు మీసం...

ఎక్కువ చదివినవి

కూతురితోపాటే తండ్రీ చనిపోయాడు.!

కూతురి మరణాన్ని ఏ తండ్రి అయినా జీర్ణించుకోగలడా.? ఛాన్సే లేదు.! సినీ నటుడు, సంగీత దర్శకుడు, నిర్మాత విజయ్ ఆంటోనీ పెద్ద కుమార్తె ఇటీవల బలవన్మరణానికి పాల్పడింది. ఆమె వయసు కేవలం 16...

Chiranjeevi: ANR శతజయంతి..! చిరంజీవి ఘన నివాళి

తెలుగు సినీ దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి సందర్భంగా అక్కినేని కుటుంబం ఉత్సవాలు నిర్వహిస్తోంది. తెలుగు సినిమా వైభవాన్ని చాటిన మహా నటుల్లో అయన కూడా అగ్రభాగాన నిలుస్తారు. ఈ సందర్భంగా మెగాస్టార్...

అతిరధుల సమక్షంలో ప్రారంభమైన “భ్రమర” మూవీ

జి.యం.కె ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నికితశ్రీ, సీనియర్ నటులు 30 ఇయర్స్ పృద్వి , పృద్వి రాజ్(పెళ్లి), నాగమహేష్, జయవాణి,మీసాల లక్ష్మణ్, జబర్దస్త్ అప్పారావు, ఆకెళ్ళ, దువ్వాసి మోహన్, పసునూరి శ్రీనివాస్, మాణిక్యం, టార్జాన్...

స్కిల్ స్కామ్: ఆపరేషన్ సక్సెస్.! పేషెంట్ పరిస్థితేంటి.?

స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ వ్యవహారంలో ఈ రోజు కీలక వాదనలు చోటు చేసుకున్నాయి ఏసీబీ కోర్టులో.! టీడీపీ అధినేత చంద్రబాబు తరఫున న్యాయ వాదులు, ఏపీ సీఐడీ తరఫున న్యాయవాదులు.. ఈ కేసుకు...

Pawan Kalyan: నవతరానికి మార్గదర్శి అక్కినేని నాగేశ్వరరావు : పవన్ కల్యాణ్

Pawan Kalyan: తెలుగు సినిమాల్లో ఎన్నో మరపురాని పాత్రలు పోషించిన నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు ప్రేక్షక హృదయాల్లో శాస్వతంగా నిలిచిపోయారని జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అన్నారు. అక్కినేని...