Switch to English

 బండ్ల గణేష్‌కు గట్టి కౌంటర్‌ ఇచ్చిన హరీష్‌ శంకర్‌

పవన్‌ కళ్యాణ్‌ సూపర్‌ హిట్‌ మూవీ ‘గబ్బర్‌సింగ్‌’ విడుదలై ఇటీవల 8 ఏళ్లు అయిన సందర్బంగా సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ఆ సినిమా గురించిన చర్చ జరిగింది. దర్శకుడు హరీష్‌ శంకర్‌ సినిమా జ్ఞాపకాలను మీడియాతో షేర్‌ చేసుకున్నాడు. ఆ సందర్బంగా బండ్ల గణేష్‌ను దర్శకుడు హరీష్‌ శంకర్‌ ప్రస్థావించలేదు. కావాలని ఆ పేరును వదిలేశాడో లేదంటే మర్చిపోయాడో కాని నిర్మాత బండ్ల గణేష్‌ గురించిన ప్రస్థావన తీసుకు రాకుండా హరీష్‌ శంకర్‌ ఆ సినిమా జ్ఞాపకాలను మాట్లాడటం సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది.

హరీష్‌ శంకర్‌ తన పేరు ఎత్తక పోవడంపై బండ్ల గణేష్‌ తీవ్ర స్థాయిలో స్పందించాడు. విశ్వాసం లేదంటూ హరీష్‌ శంకర్‌ తీరును బండ్ల గణేష్‌ దుమ్మెత్తి పోశాడు. తాజాగా ఆ విషయమై హరీష్‌ శంకర్‌ కాస్త సీరియస్‌గానే స్పందించాడు. ఒక వెబ్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ విషయాన్ని గురించి స్పందిస్తూ.. ఆంజనేయులు, తీన్మార్‌ తీసి రోడ్డు మీద ఉన్న ఆయన్ను నేనే గబ్బర్‌సింగ్‌ తీసి నిలబెట్టాను అంటూ నేను అనగలను. కాని నేను అలా అనను. ఎందుకంటే నాకు అది సంస్కారం కాదు. గబ్బర్‌సింగ్‌ నాకు ఆయన ఛాన్స్‌ ఇవ్వలేదు. పవన్‌ కళ్యాణ్‌ గారు నాకు ఛాన్స్‌ ఇచ్చారు. అసలు దానికి నిర్మాత నాగబాబు గారు.

నా గురించి ఒక దిల్‌రాజు గారో లేదంటే అల్లు అరవింద్‌ గారు, మైత్రి నవీన్‌ గారు వంటి వారు అంటే నేను నాలో ఏమైనా తప్పు ఉందా అని అనుకుంటాను. కాని క్రెడిబులిటీ లేని వారు నా గురించి మాట్లాడితే దాన్ని నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎవరి క్రెడిబులిటీ ఎంత అనే విషయాన్ని తెలుసుకోవాలంటూ హరీష్‌ శంకర్‌ తీవ్ర స్థాయిలో బండ్ల గణేష్‌కు సూచించాడు. ఈ వ్యాఖ్యలపై నిర్మాత బండ్ల గణేష్‌ ఎలా రియాక్ట్‌ అవుతాడో చూడాలి.

సినిమా

టీటీడీని ప్రశ్నించిన ఏకైక హీరో

టీటీడీకి చెందిన ఆస్తులను వేలం వేసేందుకు అధికారులు సిద్దం అయిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఇప్పటికే ఉతర్వులు కూడా సిద్దం అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఉన్న...

కమల్‌తో వ్యవహారంపై క్లారిటీ ఇచ్చింది

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ సుదీర్ఘ కాలం పాటు నటి గౌతమితో సహజీవనం సాగించిన విషయం తెల్సిందే. ఆమెతో కొన్ని కారణాల వల్ల విడిపోయిన కమల్‌...

ముందు ఎఫ్ 3.. ఆ తర్వాతే ఏదైనా

దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పుడు టాప్ లీగ్ లోకి చేరిపోయాడు. చేసినవి 5 సినిమాలు అయితే ఐదు కూడా సూపర్ డూపర్ హిట్లు అయ్యాయి. ఒకదాన్ని...

ఈ హీరోయిన్ కు కూడా లైంగిక వేధింపులు తప్పలేదట

లైంగిక వేధింపులు అనేది అన్ని చోట్లా ఉంది. కాకపోతే సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య ఈ విషయం ఎక్కువగా చర్చకు వస్తోంది. ఇదివరకు ఈ విషయంపై...

సాయి తేజ్ ‘నో పెళ్లి’ కాన్సెప్ట్ కి రానా, వరుణ్ తేజ్...

దాదాపు రెండున్నర నెల తర్వాత టాలీవుడ్ లో మళ్ళీ ప్రమోషన్స్ హడావిడి స్లోగా మొదలవుతోంది. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న 'సోలో...

రాజకీయం

సగటు భక్తుడి ఆవేదన: వెంకన్న జోలికి వెళ్ళొద్దు ప్లీజ్‌.!

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా టీటీడీ పాలక మండలి అనగానే రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రంగా మారిపోయిందన్నది ఓపెన్‌ సీక్రెట్‌. ఇదే విమర్శ గతంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో విన్నాం.. ఆ తర్వాత...

టీటీడీ వివాదంపై జగన్ కి విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద సూచనలు.!

టీటీడీ భక్తులు ఇచ్చిన భూములు విక్రయించాలి అని నోటీసులు జారీ చేసినప్పటి నుంచీ ఆ విషయంపై నానా రచ్చ నడుస్తోంది. టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకిస్తున్నారు. కానీ టీటీడీ...

జనసేనానీ.. ఈ డోస్‌ సరిపోదు సుమీ.!

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఈ మధ్య సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా వుంటున్నారు. అయితే, ఎక్కువగా రీ-ట్వీట్లు చేస్తున్నారనే విమర్శలూ పవన్‌ కళ్యాణ్‌ మీద లేకపోలేదనుకోండి.. అది వేరే విషయం. బీజేపీ...

శ్రీశైలంలో కోట్లు స్వాహా చేసిన అక్రమార్కులు

అవినీతి అనేది అక్కడ ఇక్కడ అని లేకుండా ఎక్కడ పడితే అక్కడే జరుగుతుంది అనేందుకు మరో ప్రత్యేక్ష ఉదాహరణగా శ్రీశైలం నిలిచింది. ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన అక్కడ కోట్లాది రూపాయల...

జగన్ కీలక నిర్ణయం.. సజ్జలకు పార్టీ బాధ్యతలు?

పార్టీ బాధ్యతల విషయంలో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారా? అటు సీఎంగా పాలనా వ్యవహారాలు, ఇటు అధినేతగా పార్టీ కార్యకలాపాలు ఒకేసారి చూడటం కాస్త...

ఎక్కువ చదివినవి

ఇన్‌సైడ్‌ స్టోరీ: తెలంగాణలో కరోనా టెస్టులు పెరగాల్సిందే.!

దేశంలోని ప్రముఖ నగరాల్లో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. వాటన్నిటితో పోల్చి చూస్తే, హైద్రాబాద్‌ పరిస్థితి కాస్త బెటర్‌. తెలంగాణలో గ్రేటర్‌ హైద్రాబాద్‌ పరిధిలోనే ఎక్కువగా కరోనా పాజిటివ్‌ కేసులు వెలుగు చూస్తున్నాయి. మిగతా...

ప్రభాస్ 20 షూట్ ప్లాన్ అండ్ రిలీజ్ అప్డేట్

కరోనా మహమ్మారి ప్రపంచం మీద చేస్తున్న దండయాత్ర అందరినీ భయాందోళనలో పడేయడమే కాకుండా ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయేలా చేసింది. అందులో భాగంగా సినిమా షూటింగ్స్, విడుదలలు కూడా ఆగిపోయాయి. మళ్ళీ ఎప్పుడు...

జనసేనానీ.. ఈ డోస్‌ సరిపోదు సుమీ.!

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఈ మధ్య సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా వుంటున్నారు. అయితే, ఎక్కువగా రీ-ట్వీట్లు చేస్తున్నారనే విమర్శలూ పవన్‌ కళ్యాణ్‌ మీద లేకపోలేదనుకోండి.. అది వేరే విషయం. బీజేపీ...

క్రైమ్ న్యూస్: కాపాడాల్సిన పోలీసే డాక్టర్ తో అసభ్య ప్రవర్తన.!

ఈ కరోనా సమయంలో డాక్టార్లు, నర్సులు, పోలీసులు, పారిశుధ్య కార్మికులే దేవుళ్ళు అనే రేంజ్ లో ప్రజలు వారిని పొగుడుతుంటే, వారిలో కొందరు మాత్రం వారి వృత్తికే చెడ్డపేరు తెస్తున్నారు. అసలు విషయంలోకి...

జమ్మూలో ఉగ్రమూక ఎన్‌కౌంటర్‌

ప్రపంచం మొత్తం కూడా కరోనా విలయతాంఢవం చేస్తున్న ఈ సమయంలో పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదులు మాత్రం దారుణాలకు పాల్పడుతూనే ఉన్నారు. జమ్మూ కాశ్మిర్‌లో ఉగ్రవాదులు భారత జవాన్‌లపై విరుచుకు పడటంతో పాటు చంపేందుకు...