Switch to English

సాయి ధరమ్ తేజ్‌ ను కలిసిన హరీష్‌ శంకర్‌

యాక్సిడెంట్‌ కు గురయ్యి చాలా రోజుల పాటు ఆసుపత్రిలోనే ఉండి ఇటీవలే డిశ్చార్జ్ అయ్యి ఇంటికి చేరుకున్న సాయి ధరమ్‌ తేజ్ ను సన్నిహితులు ఇంటికి వెళ్లి కలుస్తున్నారు. ఇప్పటికే ఆయన పూర్తిగా కోలుకునేందుకు టైమ్ కావాలంటూ వైధ్యులు సూచించారు. మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌ ను తాజాగా దర్శకుడు హరీష్‌ శంకర్‌ పరామర్శించాడు. నా బ్రదర్‌ ను కలిశాను. చాలా సంతోషంగా ఉంది. పూర్తి ఆరోగ్యంతో రాబోతున్నాడు అంటూ చెప్పుకొచ్చాడు.

వీరిద్దరి కాంబోలో వచ్చిన సినిమా మంచి సినిమా విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. మళ్లీ ఫుల్లీ లోడెడ్ అంటూ తన చేతితో సాయి ధరమ్‌ తేజ్‌ చేయి పట్టుకున్న ఫొటోను హరీష్‌ శంకర్‌ షేర్‌ చేశాడు. నెట్టింట ప్రస్తుతం ఈ ఫొటో వైరల్‌ అవుతోంది. ప్రస్తుతం సాయి ధరమ్‌ తేజ్ పూర్తి విశ్రాంతిలో ఉన్నాడు. అలాగే అతడి మొహంపై కూడా చిన్న గాయాలు అయ్యాయి. అందుకే ఆయన ఫొటోలను బయటకు వదలడం లేదు అంటూ మీడియా వర్గాల్లో కామెంట్స్ వస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

కంగనాను హడలెత్తించిన రైతులు

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్ కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులపై విమర్శలు చేసిన విషయం తెల్సిందే. ఆమె పూర్తి స్థాయిలో...

థియేటర్లపై ఆంక్షలు.. క్లారిటీ ఇచ్చిన మంత్రి

తెలుగు రాష్ట్రాల్లో మెల్ల మెల్లగా సినిమాల హడావుడి మొదలు అయ్యింది.. థియేటర్ల వద్ద పండుగ వాతావరణం కనిపిస్తుంది. ఈ సమయంలో కరోనా థర్డ్‌ వేవ్‌ అంటూ...

వీడియో : పుష్ప ట్రైలర్ టీజ్‌

అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందిన పుష్ప సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. మరో రెండు రోజుల్లో ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు...

బిగ్ బాస్ లీక్ : టికెట్‌ టు ఫినాలే దక్కింది అతడికే

తెలుగు బిగ్‌ బాస్ సీజన్‌ 5 నుండి మరో లీక్ వచ్చింది. సీజన్ ఆరంభం నుండి లీక్ ల జాతర కొనసాగుతూనే ఉంది. తాజాగా కీలకమైన...

అన్ స్టాపబుల్: బాబాయ్ – అబ్బాయ్ మాస్ జాతర

ఆహాలో నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తోన్న టాక్ షో అన్ స్టాపబుల్. ఈ షో నుండి ఇప్పటికే రెండు ఎపిసోడ్స్ వచ్చాయి. మోహన్ బాబు, నాని...

రాజకీయం

మూడు రాజధానులపై ‘మోజు’ తీరలేదింకా.!

నవ్విపోదురుగాక మనకేటి.? అన్నట్టుంది అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీరు.. మూడు రాజధానుల విషయంలో. రాజధాని సంగతి దేవుడెరుగు.. కనీసం, రాష్ట్రంలో రోడ్లకు పడ్డ గుంతల్ని బాగు చేయలేని దుస్థితి ఓ వైపు...

పోలవరం రగడ: నోటి పారుదల కాదు మహాప్రభో.!

ఓ బులుగు ఎమ్మెల్యేకి పోలవరం ప్రాజెక్టు ఏ నది మీద కట్టారో కూడా తెలియదు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు, శ్రీశైలం ప్రాజెక్టు.. వాటి దిగువన పోలవరం ప్రాజెక్టు.. అంటూ, గోదావరి నది మీద...

పార్లమెంటు సాక్షిగా రాష్ట్రం పరువు తీసేసిన వైసీపీ ఎంపీలు.!

‘మా రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోతోంది మొర్రో..’ అంటున్నారు ఓ ఎంపీ.. ‘ఉద్యోగులకు జీతాలు ఇవ్వడమే కష్టమైపోతోంది మహాప్రభో..’ అంటూ వాపోయారో మరో ఎంపీ.. ‘బ్యాంకుల్ని ముంచేశారు..’ అంటూ తమ పార్టీకి చెందిన ఎంపీ...

సిరివెన్నెలపై జగన్ పెద్ద మనసు.! సొంత సొమ్ములిచ్చారా.?

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చాలా పెద్ద మనసు చేసుకున్నారు. ప్రముఖ సినీ పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అనారోగ్యంతో ఇటీవల తుది శ్వాస విడువగా, ఆయనకు ఆసుపత్రిలో వైద్య చికిత్స కోసం...

ఆంధ్రప్రదేశ్‌పై నీతి అయోగ్ ప్రశంసలట.. నమ్మేద్దామా.?

నీతి అయోగ్, ఆంధ్రప్రదేశ్ మీద ప్రశంసలు గుప్పించేసింది. రాష్ట్రంలో వైఎస్ జగన్ పాలన అత్యద్భుతంగా వుందంటూ కితాబులిచ్చేసింది. గ్రామాలు అద్భుతంగా అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయట. సంక్షేమ పథకాల అమలు అద్భుతంగా వుందట. రైతు...

ఎక్కువ చదివినవి

కళ్యాణ్ రామ్ ధైర్యమేంటి?

నందమూరి కళ్యాణ్ రామ్.. ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్ళైనా ఇంకా తనకంటూ స్థిరమైన మార్కెట్ ను ఏర్పరుచుకోలేదు. ఒక హిట్ వచ్చిందంటే దాన్ని ఫాలో అవుతూ వరస ప్లాపులు రావడంతో కళ్యాణ్ రామ్ కెరీర్...

తుది శ్వాస విడిచిన లెజండరీ రచయిత సిరివెన్నెల

ప్రముఖ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇక లేరు. కొద్దిసేపటి క్రితం ఆయన తుదిశ్వాస విడిచారు. అనారోగ్యం కారణంగా ఆయన గత కొన్ని రోజులుగా హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నవంబర్ 24న...

లొకేషన్స్ వేటలో పడ్డ హరీష్ శంకర్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, స్టార్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతోన్న విషయం తెల్సిందే. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ భారీ విజయం...

అఖండ: బాక్స్ ఆఫీస్ వద్ద గర్జించిన బాలయ్య

ఒక మాస్ సినిమా కలిగించే ఊపు వేరు. బాక్స్ ఆఫీస్ వద్ద జాతర చేయడానికి వచ్చిన అఖండ పేరుకి తగ్గ రీతిలో అఖండమైన ఓపెనింగ్ ను తీసుకొచ్చింది. మొదటి రోజు దాదాపుగా అన్ని...

బిగ్ క్వశ్చన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఏది.?

మళ్ళీ మళ్ళీ అదే ప్రశ్న. కానీ, రెండున్నరేళ్ళుగా సమాధానమే దొరకడంలేదు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదన్న ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోతోంది వైఎస్ జగన్ ప్రభుత్వం. రాష్ట్రాన్ని నడుపుతోన్న ప్రభుత్వం, రాష్ట్ర రాజధాని ఏదన్న ప్రశ్నకు...