Pawan Kalyan: ‘టైటిల్ వాళ్ల కోసమే మార్చాం..’ హరీశ్ శంకర్ క్లారిటీ

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,034FansLike
57,764FollowersFollow

Pawan Kalyan: పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కిన సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’. 2011లో వచ్చిన గబ్బర్ సింగ్ కాంబినేషన్ కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈక్రమంలో సినిమా ప్రమోషన్లలో భాగంగా సినిమాపై ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. సినిమా టైటిల్ ఎందుకు మారిందనే ప్రశ్న ఎదురైంది. దీనికి ఆయన సమాధానం ఇస్తూ..

‘ముందుగా చెప్పాలంటే ఈ సినిమా రీమేక్ కాదు. గబ్బర్ సింగ్ లో పవన్ ఎక్కువగా పోలిస్ గెటప్ లోనే కనిపిస్తారు. గబ్బర్ సింగ్ పాత్రలానే ఈ సినిమాలోనూ డిజైన్ చేశాం. అందుకే భవదీయుడు భగత్ సింగ్ అనుకున్నాం. టైటిల్ లీక్ కావడంతో జెన్ జీల నుంచి భవదీయుడు అంటే ఏంటనే ప్రశ్న వచ్చింది. దీంతో పునరాలోచనలో పడ్డాం’.

‘కాలేజ్ బ్యాక్ డ్రాప్ కి ఈ టైటిల్ సరికాదనుకున్నాం. వీళ్లకి టైటిలే అర్ధం కాకపోతే ఎలా..? అని ఆలోచించి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అని పెట్టాం. ఉస్తాద్ భగత్ సింగ్ అనే టైటిల్ ఎందుకు పెట్టామో సినిమా మొదలవ్వగానే తెలిసిపోతుంద’ని అన్నారు.

సినిమా

Venu Udugula: ‘కుటుంబ పరువు ఏమైపోవాలి..’ మంగ్లీ కేసుపై దర్శకుడు వేణు...

Venu Udugula: ప్రముఖ సినీ గాయకురాలు మంగ్లీపై వచ్చిన ఆర్ధిక లావాదేవీల ఆరోపణలు చిత్రసీమలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ వ్యవహారంలో సంబంధం...

నాగార్జున 100వ చిత్రం ‘లాటరీ కింగ్’.. దసరాకు గ్రాండ్ రిలీజ్!

టాలీవుడ్ కింగ్ నాగార్జున తన 100వ చిత్రంతో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి లాటరీ కింగ్ అనే టైటిల్ ఖరారైనట్టు సమాచారం....

‘తొలిప్రేమ’ దర్శకుడు కరుణాకరన్ రీ-ఎంట్రీ.. బెల్లంకొండ గణేష్‌తో కొత్త సినిమా!

తొలిప్రేమ వంటి క్లాసిక్ ప్రేమకథతో దర్శకుడిగా గుర్తింపు పొందిన కరుణాకరన్ మళ్లీ టాలీవుడ్‌లోకి రీ-ఎంట్రీ ఇవ్వబోతున్నారు. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆయన, ఇప్పుడు కొత్త...

అలీ బాలీవుడ్ ఎంట్రీ.. ‘దాదీ కి షాదీ’లో కీలక పాత్ర!

తెలుగు ప్రముఖ కమెడియన్ అలీ బాలీవుడ్‌లో ఆసక్తికర ఎంట్రీ ఇవ్వబోతున్నారు. కపిల్ శర్మ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న దాదీ కి షాదీ చిత్రంలో అలీ కీలక...

Anudeep: అనుదీప్ పై ఆగ్రహజ్వాలలు.. రంగంలోకి రామ్ చరణ్ ఫ్యాన్స్, జనసేన...

Anudeep: మారుతున్న కాలాన్ని బట్టి కామెడీ పద్దతులు కూడా మారిపోతున్నాయి. సున్నిత హాస్యంతో ప్రజల్ని నవ్వించే రోజుల నుంచి ఎదుటి వ్యక్తుల్ని వ్యక్తిత్వహననం చేస్తూనో, వారి...

రాజకీయం

“వైఎస్ మరణంపై అనుమానాలు ఇప్పుడు నిజమై కనిపిస్తున్నాయి”: అచ్చెన్నాయుడు

అమరావతిలో మంత్రి అచ్చెన్నాయుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణంపై గతంలో వ్యక్తమైన అనుమానాలు ఇప్పుడు నిజమనే భావన కలుగుతోందని ఆయన...

“ట్రెండ్ కాదు.. లక్ష్యమే ముఖ్యం”: యువతకు లోకేష్ సందేశం

బెంగళూరులో నిర్వహించిన గ్రీన్‌వుడ్ హై ఇంటర్నేషనల్ స్కూల్ ఐబీడీపీ గ్రాడ్యుయేషన్ డే వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి Nara Lokesh ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి...

“జగన్‌లో గన్.. అవినాష్‌లో వినాశనం”: అనంతపురంలో షర్మిల ఘాటు వ్యాఖ్యలు

అనంతపురంలో నిర్వహించిన సభలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (APCC) చీఫ్ Y. S. Sharmila Reddy తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ సిద్ధాంతం మొత్తానికి “నరకాలి, చంపాలి, నాశనం చేయాలి” అనే...

వైఎస్‌ డెత్ మిస్టరీ మళ్లీ హాట్ టాపిక్..! బాణం జగన్ వైపేనా..?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి Y. S. Rajasekhara Reddy మరణం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. కానీ ఈ ఘటనను గత 15 ఏళ్లుగా రాజకీయంగా వాడుకున్న తీరు ఇప్పుడు తిరిగి అదే...

పులివెందులకు గుడ్ బై.? ‘మావిగన్’ నుంచి పోటీ చేయనున్న జగన్.?

రాయలసీమపై వైఎస్సార్సీపీ ఆశలు వదిలేసుకుందా.? పులివెందుల నుంచి వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్ పోటీ చేయడంలేదా.? వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ‘మావిగన్’ నుంచి పోటీ చేయాలని ఆలోచిస్తున్నారా.? ‘మావిగన్’...

ఎక్కువ చదివినవి

Anudeep: అనుదీప్ పై ఆగ్రహజ్వాలలు.. రంగంలోకి రామ్ చరణ్ ఫ్యాన్స్, జనసేన శ్రేణులు

Anudeep: మారుతున్న కాలాన్ని బట్టి కామెడీ పద్దతులు కూడా మారిపోతున్నాయి. సున్నిత హాస్యంతో ప్రజల్ని నవ్వించే రోజుల నుంచి ఎదుటి వ్యక్తుల్ని వ్యక్తిత్వహననం చేస్తూనో, వారి వ్యక్తిగత విషయాలను ఎగతాళి చేస్తూనో చేసే...

Daily Horoscope: సింహ రాశి వారికి ఉద్యోగంలో కీలక అవకాశం.. మీన రాశి వారికి ఆర్థిక లాభ సూచనలు

ఏప్రిల్ 6 , 2026 సోమవారం రాశిఫలాలు: మేషం (Aries): ఈ రోజు మీకు కొత్త అవకాశాలు ఎదురవుతాయి. పనుల్లో చురుకుదనం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఆర్థికంగా స్థిరంగా ఉంటారు. చిన్న...

అంతర్వేదికి శుభవార్త… తాగునీటి కష్టాలకు చెక్

అంతర్వేది ప్రాంత ప్రజలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక శుభవార్త అందించారు. రాజోలు నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి పనులకు వర్చువల్ విధానంలో శ్రీకారం చుట్టిన ఆయన, రూ.17.33 కోట్లతో నిర్మించిన...

2029లో వైసీపీకి టఫ్ ఫైట్.. ఉండవల్లి కీలక విశ్లేషణ

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 2029 ఎన్నికలపై చర్చలు ఇప్పటి నుంచే వేడెక్కుతున్న వేళ, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన తాజా వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ముఖ్యంగా వైసీపీ భవిష్యత్తు, కూటమి రాజకీయాలు,...

Daily Horoscope: సింహకు గౌరవం పెరుగుతుంది.. మీనకు శుభవార్తలు అందుతాయి

ఏప్రిల్ 10 , 2026 శుక్రవారం రాశిఫలాలు ఈ రోజు చాంద్రమాన పంచాంగం ఆధారంగా సిద్ధం చేసిన రాశిఫలాలు మీ దినచర్య, ఆర్థిక పరిస్థితి, కుటుంబ జీవితం, ఉద్యోగం, వ్యాపారం వంటి విషయాల్లో మార్గదర్శకంగా...