పవన్ కల్యాణ్ తో హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై హరీశ్ శంకర్ ఇటివల ఓ ఇంటర్వ్యూలో.. ‘సినిమా అప్ డేట్స్ ఫ్యాన్స్ తో పంచుకోవడం ఇష్టంలేద’ని చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.
‘ఫ్యాన్స్ నా సోదరుల్లాంటి వారు. వారితో సినిమా విషయాలు, అప్డేట్స్ పంచుకోవాలని అనిపిస్తుంది. అయితే.. ఉస్తాద్ భగత్ సింగ్ విషయంలో సోషల్ మీడియాలో గీత దాటి కామెంట్స్ చేయడం నాకు బాధనిపించింది. అందుకే ఇకపై ఉస్తాద్ భగత్ సింగ్ పై అప్డేట్స్ ఇవ్వదలచుకోలేదు. ఈ సినిమా తేరి రీమేక్ అవునో కాదో.. తెరపై చూస్తే తెలుస్తుంద’ని అన్నారు.
మొదట వీరి కాంబినేషన్లో సినిమాగా భవదీయ భగత్ సింగ్ గా అనౌన్స్ చేశారు. తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ గా మార్చారు. పవన్ కల్యాణ్-హరీశ్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ విజయం సాధించిన నేపథ్యంలో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
147934 561922The electronic cigarette makes use of a battery and a small heating aspect the vaporize the e-liquid. This vapor can then be inhaled and exhaled 460642
277536 723984Some truly good content material on this web web site , appreciate it for contribution. 754486
206603 682863Typically I dont learn post on blogs, however I wish to say that this write-up very pressured me to try and do it! Your writing taste has been surprised me. Thank you, quite excellent write-up. 885778
229172 910175I completely agree with you about this matter. Good post. Already bookmarked for future reference. 392075
95833 177721Hello Guru, what entice you to post an article. This article was very fascinating, particularly since I was looking for thoughts on this topic last Thursday. 810935
789661 301578Merely wanna state that this is quite beneficial , Thanks for taking your time to write this. 907021