Switch to English

గుర్తుందా శీతాకాలం మూవీ రివ్యూ: ఎమోషన్స్ లేని లవ్ డ్రామా

Critic Rating
( 2.00 )
User Rating
( 4.00 )

No votes so far! Be the first to rate this post.

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,466FansLike
57,764FollowersFollow

సత్యదేవ్, తమన్నా జంటగా రూపొందిన గుర్తుందా శీతాకాలం మూవీ ఎన్నో వాయిదాల తర్వాత ఈరోజు ఫైనల్ గా విడుదలైంది. ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రం మరి ఎలా ఉందో చూద్దామా?

కథ:

సత్యదేవ్, కర్ణాటకలోని ఒక హిల్ స్టేషన్ లో మేఘ ఆకాష్ ను కలుస్తాడు. పరిచయస్థులుగా వీరు బెంగళూరుకు ప్రయాణమవుతారు. మార్గమధ్యంలో సత్యదేవ్ తన పెళ్లి గురించి, తమన్నాతో తనకున్న అనుబంధం గురించి వివరిస్తాడు. మరి సత్యదేవ్, తమన్నాల పెళ్లి కథ ఏంటి? అది ఎలాంటి మలుపులు తిరిగింది? సత్యదేవ్, మేఘ ఆకాష్ ల ప్రయాణం చివరికి ఎలా ముగిసింది?

నటీనటులు:

సత్యదేవ్ న్యాచురల్ పెర్ఫార్మర్ అని కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. తన గతం ఎమోషన్స్ తో కూడుకున్నది అని తన కళ్ళ ద్వారానే తెలియజేసాడు సత్యదేవ్. కీలకమైన ఎమోషనల్ సన్నివేశాల్లో చాలా స్టడీగా కనిపించాడు.

మేఘ ఆకాష్ చిన్న పాత్ర అయినా కూడా తన పరిధి మేరకు నటించింది. తమన్నా ఫీమేల్ లీడ్ లో పర్వాలేదు. కొన్ని చోట్ల డీగ్లామ్ లుక్ లో కనిపించాల్సి వచ్చింది. మొత్తంగా ఆమె ఓకే అనిపించుకుంది.

సాంకేతిక వర్గం:

కన్నడ చిత్రం మోక్ టైల్ కు అధికారిక రీమేక్ గుర్తుందా శీతాకాలం. ఒరిజినల్ ఫ్లేవర్ నే రీమేక్ లోనూ కొనసాగించాడు దర్శకుడు నాగశేఖర్. అయితే అదే ఎమోషనల్ కనెక్ట్ తీసుకురావడంలో మాత్రం పూర్తిగా విఫలమయ్యాడు. చివరికి వచ్చే సరికి, కనెక్ట్ అయినా పెద్దగా ఉపయోగముండదు.

సత్యదేవ్, తమన్నాల మధ్య లవ్ ట్రాక్ జస్ట్ ఓకే అనిపిస్తుంది. రొటీన్ లవ్ సీన్స్ ఒకదాని తర్వాత ఒకటిగా వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. మొత్తంగా చూసుకుంటే ఇలాంటి సినిమాకు కీలకమైన ఎమోషనల్ కనెక్ట్ మాత్రం మిస్ అవుతుంది.

కాల భైరవ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. కొన్ని సాంగ్స్ కూడా మెప్పిస్తాయి. సినిమాటోగ్రఫీ డీసెంట్ గా సాగింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్:

  • సత్యదేవ్ పెర్ఫార్మన్స్
  • కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు

మైనస్ పాయింట్స్:

  • ఎమోషనల్ డ్రైవ్ లేకపోవడం
  • ప్రెజంటేషన్ లో కొత్తదనం లేకపోవడం
  • క్లైమాక్స్
  • కాస్టింగ్ మిస్ ఫైర్

విశ్లేషణ:

రొమాంటిక్ చిత్రమైన గుర్తుందా శీతాకాలం ఎమోషనల్ డ్రైవ్ లేని కారణంగా ఎక్కడా మెప్పించదు. సినిమాకు రైటింగ్ టేబుల్ దగ్గర ఇంకాస్త వర్క్ జరిగి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. సత్యదేవ్ పెర్ఫార్మన్స్ మెప్పిస్తుంది. మొత్తంగా చూసుకుంటే బిలో యావరేజ్ రొమాంటిక్ డ్రామాగా నిలుస్తుంది ఈ చిత్రం.

తెలుగు బులెటిన్. కామ్ రేటింగ్: 2/5

6 COMMENTS

  1. 745096 282500Can I just say what a relief to search out somebody who genuinely is aware of what theyre speaking about on the internet. You undoubtedly know how to deliver a dilemma to light and make it important. Extra folks need to have to learn this and perceive this facet with the story. I cant consider youre no much more common because you positively have the gift. 711538

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

రాజకీయం

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

నర్సాపురం అసెంబ్లీ గ్రౌండ్ రిపోర్ట్: ఎడ్జ్ జనసేన పార్టీకే.!

2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నర్సాపురం కూడా ఒకింత హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గమే. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం అలాగే, ఆ పరిధిలోని నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం.. ఈ...

ఎక్కువ చదివినవి

అవినాష్ వర్సెస్ సునీత.! కడపలో వైసీపీ ఖేల్ ఖతం.!

సీబీఐ ఛార్జిషీట్‌లో పేర్కొన్న అంశాల్నే ప్రస్తావిస్తున్నారు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి.! 2019 ఎన్నికల సమయంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగితే, సీబీఐ విచారణ కోసం...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish Shankar) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగా...

Viral News: పేరెంట్స్ నిర్లక్ష్యం.. బైక్ ఫుట్ రెస్ట్ పై బాలుడిని నిలబెట్టి.. వీడియో వైరల్

Viral News: ప్రయాణంలో జాగ్రత్తలు, రోడ్డు ప్రమాదాలు, హెల్మెట్స్, సీట్ బెల్ట్స్ పెట్టుకోవడం, ఫుట్ బోర్డు ప్రయాణాల వద్దని నిత్యం అవగాహన కల్పిస్తూంటారు ట్రాఫిక్ పోలీసులు. కొందరు సూచనలు పాటిస్తే.. మరికొందరు నిర్లక్ష్యంగా...

Jithender Reddy: ‘జితేందర్ రెడ్డి’ నుంచి మంగ్లీ పాట.. “లచ్చిమక్క” విడుదల

Jithender Reddy: బాహుబలి, మిర్చి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రె హీరోగా నటించిన సినిమా ‘జితేందర్ రెడ్డి’ (Jithender Reddy). విరించి వర్మ దర్శకత్వంలో ముదుగంటి క్రియేషన్స్ పై ముదుగంటి...

పిఠాపురంలో వంగా గీతకు అదే పెద్ద మైనస్.!

నామినేషన్ల పర్వం షురూ అయ్యింది.! జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 23న పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. పిఠాపురంలో జనసేనాని పోటీ చేస్తున్నారని కన్ఫామ్ అయినప్పటికీ, ఇప్పటికీ.....